ఆన్లైన్ లో కొనండి image

సున్నా డౌన్ పేమెంట్ పై సరి కొత్త స్మార్ట్‌ఫోన్లు

image image
Home Loan PMAY List

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన జాబిత

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
దయచేసి పూర్తి పేరును ఎంటర్ చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండరాదు
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి
పిన్ కోడ్ ఖాళీగా ఉండరాదు
నల్ల్
నల్ల్

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/ సేవల నిమిత్తం కాల్ / SMS చేయడానికి బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధికి అనుమతి ఇస్తున్నాను. ఈ అంగీకారం వలన DNC/NDNC లో నేను చేసుకున్న రిజిస్ట్రేషన్‌‌‌ ఓవర్‌‌‌రైడ్ అవుతుంది.T&C

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి
మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి

0 సెకన్లు
తప్పు మొబైల్ నంబర్‌ను నమోదు చేశారా?
నల్ల్
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
నికర నెలవారీ జీతం ఖాళీగా ఉండకూడదు
దయచేసి రుణ మొత్తాన్ని నమోదు చేయండి
నల్ల్
నల్ల్
నల్ల్
దయచేసి ఆస్తి స్థానాన్ని ఎంచుకోండి
పుట్టిన తేదీని ఎంచుకోండి
దయచేసి మీ పుట్టిన తేదిని ఎంటర్ చేయండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
PAN కార్డ్ ఖాళీగా ఉండరాదు
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
వ్యక్తిగత ఇమెయిల్ ఖాళీగా ఉండకూడదు
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ ID ఖాళీగా ఉండకూడదు
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
నల్ల్
నల్ల్
నల్ల్
నల్ల్
నల్ల్
బిజినెస్ వింటేజ్ విలువను ఎంచుకోండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
నికర నెలవారీ జీతం ఖాళీగా ఉండకూడదు
నల్ల్
దయచేసి రుణ మొత్తాన్ని నమోదు చేయండి
నల్ల్
దయచేసి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ బ్యాంక్‌ను ఎంచుకోండి
నల్ల్
నల్ల్
ఆస్తి ప్రదేశాన్ని ఎంచుకోండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి
మీ వార్షిక టర్నోవర్ 17-18ను నమోదు చేయండి

ధన్యవాదాలు

PMAY జాబితా 2021-2022

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన భారతదేశంలో బలహీన వర్గాలకు సరసమైన గృహ నిర్మాణాన్ని అందించాలని లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన స్కీం. 25 జూన్ 2015 న ప్రారంభించిన PMAY, దేశం తన 75 వ స్వతంత్రాన్ని జరుపుకునే ముందు 31 మార్చి 2022 నాటికి పట్టణ పేదలకు 2 కోట్ల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ బిల్డర్ల సహకారంతో, ఎంచుకున్న నగరాల్లో పర్యావరణ అనుకూల పద్ధతుల ద్వారా అందుబాటు ధరలలో పక్కా గృహాలను నిర్మించాలని సంకల్పించింది. ఈ ప్రధాన కార్యక్రమం క్రింద CLSS లేదా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీం ఇప్పటికే ఉన్న గృహాలను నిర్మించడానికి, కొనుగోలు చేయడానికి లేదా పునరుద్ధరించడానికి హోమ్ లోన్ల పైన వడ్డీ సబ్సిడీలను అందిస్తుంది.

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన జాబితా 2021 & 2022

మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కోసం అప్లై చేసిన తర్వాత, మీ పేరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన జాబితా 2021 - 2022 లో నమోదు చేయబడిందో లేదో తనిఖీ చేయడానికి మీరు ఒక అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ అందుకుంటారు. ఈ జాబితా అప్లికేషన్లు అంగీకరించబడిన వ్యక్తుల పేర్లు కలిగి ఉంది.

CLSS స్కీంకు అర్హత ప్రమాణాలు

వడ్డీ హోమ్ లోన్లపై సబ్సిడీ అందించే PMAY CLSS స్కీంకు అప్లై చేసే వారు అర్హత సాధించడానికి ఈ క్రింది ప్రమాణాలను కలిగి ఉండాలి.

LIG/EWS వర్గానికి:

 • లబ్ధిదారుని కుటుంబంలో భర్త, భార్య, పెళ్లికాని కుమార్తెలు లేదా పెళ్లికాని కుమారులు ఉండాలి.
 • ఒక ఇంటి యొక్క వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు మరియు రూ. 6 లక్షల లోపల ఉండాలి.
 • ఆస్తి కుటుంబంలోని ఒక మహిళా సభ్యురాలి సహ-యాజమాన్యంలో ఉండాలి.

ఈ వర్గానికి 6.5% వడ్డీ సబ్సిడీ పొందడానికి అర్హత ఉంది.

MIG I మరియు MIG II వర్గాల వారికి:

 • ఇంటి వార్షిక ఆదాయం తప్పనిసరిగా CLSS MIG I కు రూ. 6 లక్షలు మరియు రూ. 12 లక్షల మధ్యన, CLSS MIG II కు రూ. 12 మరియు. రూ. 18 లక్షల మధ్యన ఉండాలి.
 • ఆస్తి యొక్క మహిళా సహ యజమాని అవసరం.
 • వయోజన సంపాదన సభ్యుడు ఈ స్కీంకు అప్లై చేసినప్పుడు, వివాహితులు లేదా అవివాహితులు అయినా, వారిది ఒక ప్రత్యేక ఇంటిగా పరిగణించాలి.

MIG I క్రింద అర్హత గల అభ్యర్థులు 4% సబ్సిడీ పొందుతారు, అదే సమయంలో MIG II క్రింద అర్హత గల వారు 3% సబ్సిడీ పొందుతారు.

పిఎంఎవై తరచుగా అడగబడే ప్రశ్నలు

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన జాబితాలో పేరును తనిఖీ చేసే మార్గాలు ఏమిటి?

PMAY జాబితా రెండు వేర్వేరు విభాగాలలో లభిస్తుంది - పట్టణ మరియు గ్రామీణ. PMAY-గ్రామీణ్ (గ్రామీణ) వర్గంలో ఉన్న వ్యక్తులు విజయవంతంగా అప్లై చేసిన తరువాత రిజిస్ట్రేషన్ నంబర్లను అందుకుంటారని గమనించండి. PMAY-G జాబితాను తనిఖీ చేసేటప్పుడు ఈ నంబర్ అవసరం.

మీరు గ్రామీణ వర్గంలోకి వస్తే, ఈ క్రింద స్టెప్పులను అనుసరించండి:

స్టెప్ 1: PMAY-గ్రామీణ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను తెరవండి.
Step 2: మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఖచ్చితంగా అందించండి మరియు ‘సబ్మిట్’ పై క్లిక్ చేయండి’.

దరఖాస్తుదారులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా లబ్ధిదారుల జాబితాను కూడా తనిఖీ చేయవచ్చు. అనుసరించాల్సిన స్టెప్పులు ఇక్కడ ఉన్నాయి:

స్టెప్ 1: PMAY-గ్రామీణ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
స్టెప్ 2: రిజిస్ట్రేషన్ నంబర్ టాబ్‌ను విస్మరించి, అడ్వాన్స్డ్ సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: కనిపించే ఫారంను సరైన వివరాలతో పూరించండి.
స్టెప్ 4: ‘సెర్చ్’ ఆప్షన్‌తో కొనసాగండి.

మీ పేరు PMAY-G జాబితాలో ఉంటే అన్ని సంబంధిత వివరాలు కనిపిస్తాయి.
మీరు పట్టణ కేటగిరీలోకి వస్తే, ఈ క్రింది స్టెప్పులను అనుసరించండి:

స్టెప్ 1: PMAY యొక్క అధికారిక సైట్‌ను సందర్శించండి.
స్టెప్ 2:మీ ముందు ఒక ‘సెర్చ్ బెనిఫిషియరీ’ మెను కనిపిస్తుంది. అక్కడ ‘పేరు ద్వారా సెర్చ్ చేయండి’ పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీ పేరు యొక్క మొదటి మూడు అక్షరాలను ఇవ్వండి.
స్టెప్ 4: ‘చూపించు' బటన్ పై క్లిక్ చేయండి, అప్పుడు PM ఆవాస్ యోజన జాబితా కనిపిస్తుంది.

PMAY జాబితా-అర్బన్‌లో ఇతర సంబంధిత వివరాలతో పాటు మీ పేరు కోసం చూడండి. ఈ లబ్ధిదారుల చార్టులు ఎప్పటికప్పుడు చేయబడతాయి. కాబట్టి, తాజా PMAY జాబితా 2021-22 ను తనిఖీ చేయండి.

PMAY జాబితా 2021-22 లబ్ధిదారులు ఎలా తయారు చేయబడతారు?

PM ఆవాస్ యోజన జాబితాలోని లబ్ధిదారులను గుర్తించడానికి మరియు ఎంచుకోవడానికి ప్రభుత్వం SECC 2011 ను పరిగణిస్తుంది. SECC 2011, లేదా సామాజిక ఆర్థిక మరియు కుల గణన 2011, భారతదేశంలో 640 జిల్లాల్లో నిర్వహించిన 1 వ కాగిత రహిత జనాభా లెక్కలు (కుల ఆధారిత). దీనితోపాటు, తుది జాబితాను నిర్ణయించడంలో ప్రభుత్వం తాలూకాలు మరియు పంచాయతీలకు భాగస్వామ్యం కల్పిస్తుంది.

పారదర్శకత పాటించడం మరియు అర్హులైన దరఖాస్తుదారులకు ఈ గృహ ప్రయోజనాలను అందించడం దీని యొక్క లక్ష్యం.

PMAY స్కీంకు అప్లై చేయడానికి ఎవరు అర్హులు?

క్రింది PMAY అర్హత ప్రమాణాలుకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులు ఈ గృహనిర్మాణ స్కీంకు అప్లై చేయడానికి అర్హులు.

 • దరఖాస్తుదారు లేదా అతని/ఆమె కుటుంబ సభ్యుల్లో ఎవరైనా భారతదేశంలో ఎక్కడా ఒక పక్కా ఇంటిని కలిగి ఉండకూడదు.
 • ఇంతకు ముందు ప్రభుత్వం ప్రారంభించిన గృహనిర్మాణ స్కీంను కుటుంబ సభ్యులెవరూ ఎంచుకోకూడదు.
 • వివాహిత జంటలకు ఉమ్మడి మరియు ఒకే యాజమాన్యం రెండూ అనుమతించబడతాయి. ఈ సందర్భంలో, రెండు ఆప్షన్లు 1 సబ్సిడీని అందుకుంటాయి.
 • ఒక ఇంటి మొత్తం వార్షిక ఆదాయం రూ. 6 లక్షల నుండి రూ. 18 లక్షల లోపల ఉండాలి. ఈ ప్రోగ్రామ్ కోసం అప్లై చేసినప్పుడు దరఖాస్తుదారులు జీవిత భాగస్వామి యొక్క ఆదాయ డేటాను అందించవచ్చు.
 • ఇప్పటికే వారి పేరు మీద ఇల్లు కలిగి ఉన్నవారు PMAY ప్రయోజనాలకు అర్హులు కాదు.
 • తక్కువ ఆదాయ గ్రూప్ (LIG), మధ్య ఆదాయ గ్రూప్ (MIG), ఆర్ధికంగా బలహీనమైన విభాగానికి చెందిన వ్యక్తులు PMAY కింద CLSS కు అర్హులు.

ఈ స్కీం కింద కొత్త నివాస ఆస్తిని కొనడానికి లేదా నిర్మించడానికి మాత్రమే లబ్ధిదారులు అనుమతించబడతారు.

PM ఆవాస్ యోజన 2021 మరియు 2022 యొక్క లబ్ధిదారులు ఎవరు?

ప్రాథమికంగా, ఈ గృహనిర్మాణ స్కీం యొక్క అన్ని ప్రయోజనాలను క్రింది వర్గాలు పొందవచ్చు.

 • ఆర్థికంగా బలహీనమైన విభాగం
 • మహిళలు (కులం, మతంతో సంబంధం లేకుండా)
 • మధ్యస్థ ఆదాయ గ్రూప్ 1
 • మధ్యస్థ ఆదాయ గ్రూప్ 2
 • షెడ్యూల్డ్ కులం మరియు షెడ్యూల్డ్ తెగ
 • తక్కువ ఆదాయం కలిగిన జనాభా

PM ఆవాస్ యోజన ప్రోగ్రామ్ యొక్క ఈ మొత్తం ప్రాసెస్ ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి వెళ్లింది, ఇది మరింత పారదర్శకంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రోగ్రాం యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి లబ్ధిదారులు వారి అప్లికేషన్ స్థితి మరియు PMAY జాబితాను సులభంగా తనిఖీ చేయవచ్చు.

PM ఆవాస్ యోజన స్కీం యొక్క లక్ష్యాలు ఏమిటి?

అంచనాల ప్రకారం, మెట్రోపాలిటన్ నగరాల్లో సుమారు రూ. 50 లక్షల విలువ చేసే లక్షల ఇళ్ళు నివాస ఆస్తులు ఇప్పటికీ అమ్ముడుపోలేదు. దీనికి విరుద్ధంగా, పట్టణ పేదలు మరియు గ్రామీణ జనాభాకు సుమారు 2 కోట్ల ఇళ్ళ కొరత ఉంది. PM ఆవాస్ యోజన ఈ అంతరాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ PMAY స్కీంలో 4 ప్రధాన అంశాలు ఉన్నాయి:

 • మురికివాడలను మార్చడానికి మురికివాడల వాసుల కోసం ఇళ్ల నిర్మాణం.
 • రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో అందుబాటు ధరలలో గృహనిర్మాణ ప్రాజెక్టులను చేపట్టడం.
 • ఆర్థికంగా బలహీనమైన మరియు మధ్యస్థ ఆదాయ విభాగాలకు హోమ్ లోన్ వడ్డీ రేట్లపై CLSS స్కీంతో సబ్సిడీ ఇవ్వడం.
 • EWS వర్గాల వారికి రూ. 1.5 లక్షల వరకు ఆర్థిక సహాయం.

వితంతువులు, లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులు మరియు ఇతరులు వంటి నిర్లక్ష్యం చేయబడ్డ విభాగాలకు భారత ప్రభుత్వం ఈ ప్రయోజనాలను విస్తరించింది.

గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, 1.68 లక్షల గృహాల నిర్మాణానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) క్రింద సెంట్రల్ శాంక్షనింగ్ మరియు మానీటరింగ్ కమిటీ (CSMC) 52 సమావేశంలో 20 జనవరి 2021 తేదీన ఆమోదం తెలపబడింది.
బజాజ్ ఫిన్‌సర్వ్‌తో, మీరు PMAY స్కీం కింద హోమ్ లోన్ పైన సబ్సిడీ వడ్డీ రేటును పొందవచ్చు. అదనంగా, ప్రత్యేకమైన ఫ్లెక్సీ లోన్ సదుపాయాన్ని ఎంచుకోండి, ఇది ముందుగా మంజూరు చేసిన మొత్తం నుండి బహుళ ఉపసంహరణలు చేయడానికి మరియు మీ సౌలభ్యాన్ని బట్టి ప్రీపే చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వడ్డీలు విత్‌డ్రా చేసిన మొత్తంపై మాత్రమే వసూలు చేయబడతాయి మరియు పూర్తి అసలు మొత్తం పైన కాదు, తద్వారా మీ EMI లను దాదాపు సగానికి తగ్గిస్తుంది.

మీ అర్హత గల కేటగిరీ ప్రకారం మీ సబ్సిడీ మొత్తాన్ని తనిఖీ చేయడానికి బజాజ్ ఫిన్సర్వ్ అందించే ఆన్‌లైన్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్హత కాలిక్యులేటర్ ని ఉపయోగించండి.