'వర్ల్డ్'స్ ఆయిల్ సిటీ'గా కూడా పిలవబడే, జాంనగర్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం కలిగి ఉందని సగర్వంగా చాటుకుంటుంది. రాష్ట్రంలో అతిపెద్ద నగరాలలో ఒకటి అయిన, జాంనగర్ వేగంగా వృద్ధి చెందుతున్న ఇత్తడి పరిశ్రమను కలిగి ఉంది.
ఉన్నత విద్య మరియు వివాహాలు నుండి ఇంటి పునర్నిర్మాణం, వైద్య ఎమర్జెన్సీలు మరియు కుటుంబ సెలవులు వరకు- జాంనగర్ లో రూ.25 లక్షలు వరకు పర్సనల్ లోన్ పొంది మీ అవసరాలు తీర్చుకోండి.
పర్సనల్ లోన్ అప్లికేషన్ ఫారం నింపిన తరువాత వేగంగా ఆన్ లైనులో లోన్ అప్రూవల్ పొందండి.
కఠినమైన టర్మ్ లోన్లు వలె కాకుండా, ఫ్లెక్సి-లోన్ సదుపాయంతో మీరు అనేక విత్డ్రావల్స్ మరియు పాక్షిక-ప్రీపేమెంట్లు చేయవచ్చు.
రూ.25 లక్షలు వరకు లోన్ మొత్తాలతో, ఏ కొనుగోలు కూడా మరీ ఖరీదైనది కాదు మరియు ఏ కల కూడా పెద్దది కాదు.
ఫండ్స్ అవసరమైన మా కస్టమర్లు కొరకు, మేము ప్రీ- అప్రూవ్డ్ పర్సనల్ లోన్లు అందిస్తాము. మీరు కేవలం కొన్ని ప్రాథమిక వివరాలు అందించాలి మరియు మీరు ఆఫర్ పొందవచ్చు.
మీ లోన్ అకౌంటుకు ఆన్ లైనులో ఎప్పుడైనా, ఎక్కడైనా యాక్సెస్ పొందండి.
మీరు అహ్మదాబాదులో పర్సనల్ లోన్ యొక్క ప్రయోజనాలు గురించి కూడా తెలుసుకోవచ్చు
బజాజ్ ఫిన్ సర్వ్ యొక్క పర్సనల్ లోన్లు సులువుగా నెరవేర్చగలిగిన అర్హత ప్రమాణాలు మరియు ప్రాథమిక డాక్యుమెంటేషన్ కలిగి ఉన్నాయి. సులువైన పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటరుతో కూడా మీరు మీ అర్హతను పరిశీలించుకోవచ్చు.
క్రొత్త కస్టమర్లు
1800-103-3535 వద్ద మాకు కాల్ చేయండి
9773633633కు “PL” అని SMS చేయండి
ఇప్పటికే ఉన్న కస్టమర్లు ఇలా చేయవచ్చు
020-3957 5152 ద్వారా మాకు కాల్ చేయండి
మాకు ఇక్కడికి వ్రాయండి personalloans1@bajajfinserv.in