యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి చిత్రం

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

పర్సనల్ లోన్

ఔరంగాబాద్ లో పర్సనల్ లోన్

ఔరంగాబాద్ లో పర్సనల్ లోన్: లక్షణాలు మరియు ప్రయోజనాలు

ప్లే చేయండి

ఔరంగాబాదును, సిటీ ఆఫ్ గేట్స్ అని కూడా అంటారు, ఇది మహారాష్ట్రలో ఐదవ అతిపెద్ద నగరం. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో ఔరంగాబాదులో రూ. 25 లక్షల వరకు బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ పొందండి.

ఫ్లెక్సీ వడ్డీ-మాత్రమే లోన్ ని ఎంచుకోవడం ద్వారా మీ EMIలను 45% వరకు తగ్గించండి.

 • తక్షణ అప్రూవల్

  మీ పర్సనల్ లోన్ అప్లికేషన్ పై కొద్ది నిమిషాలలోనే అప్రూవల్ పొందండి.

 • 24 గంటల్లో బ్యాంక్‍‍లో డబ్బు

  24 గంటలలో పంపిణీతో బజాజ్ ఫిన్ సర్వ్ భారతదేశంలోనే అత్యంత వేగంగా పర్సనల్ లోన్ అందిస్తుంది.

 • అనువైన ఎంపికలు

  ప్లే చేయండి

  మీకు అవసరమైనప్పుడు లోన్ తీసుకోండి మరియు మీరు తిరిగి చెల్లించగలిగినప్పుడు ఫ్లెక్సి లోన్ సదుపాయంతో ప్రీపే చేయండి.

 • ప్రాథమిక డాక్యుమెంటేషన్

  అర్హత ప్రమాణాలను పరిశీలించండి మరియు మీ లోన్ పొందడానికి కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లను సమర్పించండి.

 • ఫ్లెక్సిబుల్ రుణ అవధి

  మీ లోన్ ని సులభంగా 12 నుంచి 60 నెలల లోపల ఒక అనువైన లోన్ అవధితో తిరిగి చెల్లించండి.

 • రూ.25 లక్షల వరకు లోన్లు

  రూ. 25 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందడం ద్వారా మీ ఫైనాన్షియల్ అవసరాలకు చెల్లింపులు చేయండి.

 • దాచిన ఛార్జీలు లేవు

  బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ తో ఏ విధమైన దాగి ఉన్న చార్జీలు లేవు. వివరాల కోసం షరతులు మరియు నిబంధనలు చదవండి.

 • లోన్ ని ఆన్లైన్లో నిర్వహించండి

  మా కస్టమర్ పోర్టల్ – ఎక్స్పీరియా తో మీ పర్సనల్ లోన్ను ఆన్ లైనులో మేనేజ్ చేసుకోండి.

అర్హతా ప్రమాణం

ప్లే చేయండి

పర్సనల్ లోన్ అర్హత మరియు డాక్యుమెంట్లు గురించి ఇక్కడ మరింతగా తెలుసుకోండి. మీ లోన్ అర్హతను నిర్ధారించడానికి పర్సనల్ లోన్ అర్హత క్యాలికులేటర్ ఉపయోగించండి.

వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

బజాజ్ ఫిన్ సర్వ్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు మరియు నామమాత్రపు ఫీజు మరియు చార్జీలుతో పర్సనల్ లోన్లు అందిస్తుంది.

మమ్మల్ని సంప్రదించండి

మీరు బజాజ్ ఫిన్ సర్వ్ కు కొత్త అయితే మరియు ఔరంగాబాదులో పర్సనల్ లోన్లు గురించి సమాచారం కోసం చూస్తున్నట్లయితే, మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్ 1800-103-3535 లేదా 9773633633కు ‘PL’ అని SMS చేయండి.

ఇప్పటికే కస్టమర్లుగా ఉన్నవారు 020-3957 5152 ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా personalloans1@bajajfinserv.inకు ఇమెయిల్ పంపవచ్చు.

మా అడ్రస్

బజాజ్ ఫిన్సర్వ్
CTS నంబర్ 18037, 1వ అంతస్తు,
గోపీనాథ్ చాంబర్స్,
జైదేవ్ ట్రావెల్స్ పైన, అదాలత్ రోడ్,
ఔరంగాబాద్ – 431005
మహారాష్ట్ర
ఫోన్: 240 391 3920