ఫీచర్లు మరియు ప్రయోజనాలు
-
త్వరిత అప్రూవల్
మా సాధారణ అర్హత ప్రమాణాలను నెరవేర్చండి కేవలం 5 నిమిషాల్లో అప్రూవల్ పొందండి
-
కేవలం 24 గంటల్లో డబ్బు*
అప్రూవల్ పొందిన 24 గంటల్లోపు* మీ రుణ మొత్తాన్ని మీ అకౌంట్‌కు బదిలీ చేయించుకోండి.
-
84 నెలల్లో లోన్ తిరిగి చెల్లించండి
మీ లోన్‌ని తిరిగి చెల్లించడానికి గరిష్టంగా 7 సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకోండి.
-
కొలేటరల్ లేదు, అతి తక్కువ పేపర్ వర్క్
మీ పర్సనల్ లోన్ను తక్షణమే పొందడానికి కేవలం కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లను మాత్రమే సమర్పించండి, ఎలాంటి సెక్యూరిటీని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.
-
ఆన్‍లైన్ లోన్ ఖాతా
మా కస్టమర్ పోర్టల్, నా అకౌంట్తో మీ ఇఎంఐ లను మేనేజ్ చేసుకోండి మరియు మీ ఆన్‌లైన్ లోన్ స్టేట్‌మెంట్‌ను చూడండి.
-
100% పారదర్శకత, దాచిన ఛార్జీలు ఏవీ లేవు
బజాజ్ ఫిన్‌సర్వ్ మరియు అనేక ఇతర రుణదాతల అర్హత పారామితుల ప్రకారం, మీరు పర్సనల్ లోన్ కోసం అర్హత పొందడానికి మంచి సిబిల్ స్కోర్‌ను, ప్రముఖ సంస్థ వద్ద సహేతుకమైన అధిక వేతనాన్ని కలిగి ఉండాలి. అందువల్ల, మీ జీతం రూ. 10,000 కన్నా తక్కువగా ఉన్నచో, మీరు పర్సనల్ లోన్‌ను రీపేమెంట్ చేయడానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించే మీ ఇతర ఆదాయ వనరుల గురించి రుణదాతను ఒప్పించవలసి ఉంటుంది.
అయితే, మీరు మీ పర్సనల్ లోన్ అప్లికేషన్‌పై అప్రూవల్ పొందే అవకాశాన్ని మెరుగు పరుచుకోవడానికి, అన్ని ఇతర అర్హత ప్రమాణాలను నెరవేర్చడం మరియు అవసరమైన అన్ని కనీస డాక్యుమెంట్లను సమర్పించడం ఉత్తమం.
24 గంటల్లో* త్వరిత అప్రూవల్ మరియు పంపిణీతో, బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ అనేది మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఒక సులభమైన పరిష్కారం. పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్తో మీ రుణం రీపేమెంట్ ప్లాన్ చేసుకోండి మరియు తెలివైన నిర్ణయం తీసుకోండి.
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
అర్హతా ప్రమాణాలు
-
జాతీయత
-
వయస్సు
21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు*
-
సిబిల్ స్కోర్
750 లేదా అంతకంటే ఎక్కువ
మీరు మీ అర్హతను అంచనా వేయడానికి పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ని చెక్ చేయవచ్చు.
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
రూ. 10,000 కన్నా తక్కువ జీతంతో పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?
ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి మా వివరణాత్మక మార్గదర్శకాలు ఇక్కడ ఉన్నాయి:
- 1 దీని పైన క్లిక్ చేయండి ‘ఆన్‌లైన్‌లో అప్లై చేయండి’ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం తెరవడానికి
- 2 మీ మొబైల్ నంబర్‌ను షేర్ చేయండి మరియు ఒక OTP తో మీ ప్రొఫైల్‌ను ధృవీకరించండి
- 3 మీ ప్రాథమిక వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వివరాలను పూరించండి
- 4 ధృవీకరణ కోసం అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి ఫారం సబ్మిట్ చేయండి
మీ లోన్ పొందడానికి తదుపరి దశల గురించి మీకు మార్గదర్శనం చేయడానికి మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
తక్కువ జీతంపై వ్యక్తిగత రుణం
రూ. 12,000 కంటే తక్కువ జీతం కోసం పర్సనల్ లోన్