యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి చిత్రం

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

పూణే లో పర్సనల్ లోన్: లక్షణాలు మరియు ప్రయోజనాలు

ప్లే చేయండి

పూణే మహారాష్ట్రలో రెండవ అతిపెద్ద నగరం మరియు ఆటో, IT, మరియు తయారీ పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. పూణేలో బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ పొందండి మరియు కేవలం 24 గంటల్లో ఇన్స్టంట్ ఫైనాన్స్ పొందండి.

మీ EMI లు 45% వరకు తగ్గించుకోవడంలో సహాయపడే ఫ్లెక్సి వడ్డీ-మాత్రమే లోన్ తో మీ EMI లు మేనేజ్ చేసుకోండి.
 

 • తక్షణ అప్రూవల్

  తక్షణ అప్రూవల్

  మీ పర్సనల్ లోన్ అప్లికేషన్ పై త్వరిత ఆన్ లైన్ అప్రూవల్ పొందండి.

 • 24 గంటల్లో బ్యాంక్ లో డబ్బు

  24 గంటల్లో నగదు

  ధృవీకరణ జరిగిన తరువాత 24గంటల్లో పంపిణీతో అత్యంత వేగంగా భారతదేశంలో పర్సనల్ లోన్ పొందండి.

 • ఫ్లెక్సిబిలిటి

  మీకు అవసరమైనప్పుడు లోన్ తీసుకోండి మరియు మీరు తిరిగి చెల్లించగలిగినప్పుడు ఫ్లెక్సి లోన్ సదుపాయంతో ప్రీపే చేయండి.

 • ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  మీ ప్రీ- అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ పరిశీలించుకోండి మరియు తక్షణమే ఫైనాన్స్ పొందండి.

 • కనీసపు డాక్యుమెంటేషన్

  అతితక్కువ పేపర్ వర్క్

  కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లు సమర్పించండి మరియు మీ లోన్ పొందడానికి సులువైన అర్హతా ప్రమాణాలను నెరవేర్చండి.

 • సౌకర్యవంతమైన అవధులు

  మల్టిపల్ అవధి ఆప్షన్లు

  12 మరియు 60 నెలల మధ్య లోన్ అవధిని ఎంచుకోండి మరియు మీ సౌలభ్యం ప్రకారం తిరిగి చెల్లించండి.

 • 45%వరకు తక్కువ EMI చెల్లించండి

  రూ.25 లక్షల వరకు లోన్లు

  దాదాపుగా ఏ అవసరానికైనా రూ.25 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందండి.

 • దాచిన ఛార్జీలు లేవు

  ట్రాన్స్పరెన్సీ

  ఎటువంటి దాగి ఉన్న చార్జీలు లేకుండా బజాజ్ ఫిన్ సర్వ్ యొక్క పర్సనల్ లోన్ ద్వారా మాత్రమే ఒత్తిడి-రహిత లోన్ పొందండి. షరతులు మరియు నిబంధనలు చూడండి.

 • ఆన్‍లైన్ లోన్ ఖాతా

  ఆన్‍లైన్ లోన్ ఖాతా

  మా కస్టమర్ పోర్టల్ – ఎక్స్పీరియాతో ఎప్పుడైనా మరియు ఎక్కడి నుండి అయినా సరే మీ లోన్ రిపేమెంట్లు మేనేజ్ చేసుకోండి.

పూణే లో పర్సనల్ లోన్: అర్హతకు కావలసినవి

ప్లే చేయండి

పర్సనల్ లోన్ అర్హత మరియు డాక్యుమెంట్లు పరిశీలించండి మరియు ఆన్ లైనులో మీ అప్లికేషన్ ని ప్రారంభించండి. మీ అర్హత పరిశీలించడం కోసం మీరు పర్సనల్ లోన్ అర్హతా క్యాలికులేటర్ కూడా ఉపయోగించవచ్చు.

పూణే లో పర్సనల్ లోన్: వడ్డీ రేట్లు మరియు చార్జీలు

ప్లే చేయండి
ప్లేఇమేజ్

బజాజ్ ఫిన్ సర్వ్ నుండి పూణేలో తక్కువ ప్రాసెసింగ్ ఫీజ్ మరియు ఆకర్షణీయమైన పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు పొందండి.

పూణేలో పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవడం ఎలా

సులువైన దశల్లో పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోండి

స్టెప్ 1:

ఆన్‍లైన్ ఫారంలో మీ ప్రాథమిక వివరాలను పూరించండి.

స్టెప్ 2:

తక్షణ ఆన్‍లైన్ ఆమోదం కోసం రుణ మొత్తం మరియు వ్యవధిని ఎంచుకోండి.

స్టెప్ 3:

మీ డాక్యుమెంట్లను మా ప్రతినిధికి అందించండి.

స్టెప్ 4:

మీ ఖాతాలో డబ్బును జమచేయించుకోండి కేవలం 24 గంటలలో.

పూణేలో పర్సనల్ లోన్ గురించి తరచు అడిగే ప్రశ్నలు

బజాజ్ ఫిన్‌సర్వ్ కస్టమర్ కేర్ నంబర్ ఏమిటి ?

బజాజ్ ఫిన్‌సర్వ్, విస్తృత శ్రేణిలో ఫైనాన్స్ ఉత్పత్తులు అందించే భారతదేశంలోని ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలలో (NBFC) లలో ఒకటి. వీరు అందించే ఉత్పత్తులలో పర్సనల్ లోన్లు, హోమ్ లోన్లు, బిజినెస్ లోన్లు, EMI ఫైనాన్స్, క్రెడిట్ కార్డులు, ఫిక్సెడ్ డిపాజిట్లు మరెన్నో ఉన్నాయి. మీరు బజాజ్ ఫిన్‌సర్వ్‌ కస్టమర్ కేర్‌తో మాట్లాడదలిస్తే 020 – 3957 5152 పై ఫోన్ చేయండి మరియు మీ సందేహాలు తీర్చుకోండి.

ఎందుకు బజాజ్ ఫిన్‌సర్వ్, పుణేలో ప్రాధాన్యం గల పర్సనల్ లోన్ దాతలు ?

మీరు పుణేలో పర్సనల్ లోన్‌కు అప్లై చేయదలిస్తే, బజాజ్ ఫిన్‌సర్వ్ అత్యుత్తమమైన పర్సనల్ లోన్ దాతలు. అది ఎందుకంటే:

 • మీరు పర్సనల్ లోన్‌కు దరఖాస్తు చేయదలిస్తే, 5 నిమిషాలలో అప్రూవల్ పొందండి మరియు నగదు 24 గంటలలో పంపిణీ చేయబడుతుంది.
 • మీరు లోన్ అప్రూవల్ పొందేందుకు ఏవిధమైన కొలేటరల్‌ను హామీగా ఉంచవలసిన అవసరం లేదు
 • మీ అర్హత ప్రకారం భారీ మొత్తం రూ.25 లక్షల వరకు అప్పు తీసుకోండి
 • రిపేమెంట్ కాలవ్యవధి అనేది మీ EMI భారాన్ని సరిగా ఉండేలా చూసుకొని 1-5 సంవత్సరాల వరకు మీ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది
 • పూర్తి లోన్ పరిమితిలో నుంచి వినియోగించుకొన్న మొత్తానికి మాత్రమే EMI గా వడ్డీని చెల్లించటానికి ఫ్లెక్సీ పే లక్షణం
 • మొత్తం లోన్ వివరాలను 24 x 7 ట్రాక్ చేసేందుకు ఆన్‍లైన్ లోన్ అకౌంట్ మేనేజ్‍‍మెంట్

పూణేలో పర్సనల్ లోన్‌కు అప్లై చేసేందుకు కావలసిన డాక్యుమెంట్లు ఏవి ?

పూణె నగరవాసులు వారి ఆర్థిక అవసరాలను పర్సనల్ లోన్‌కై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం ద్వారా సత్వరం తీర్చుకోవచ్చు:

 • KYC డాక్యుమెంట్లు
 • ఉద్యోగి ID కార్డు
 • గత 2 నెలల శాలరీ స్లిప్పులు
 • ఇంతముందరి 3 నెలల జీతం అందుకొనే బ్యాంక్ అక్కౌంట్ స్టేట్‌మెంట్
పూణెలో పర్సనల్ లోన్‌కై మీరు ఈ డాక్యుమెంట్లు ఏర్పాటు చేయడం ప్రారంభించుకోవచ్చు మరియు లోన్ అప్రూవల్ దిశగా త్వరగా అడుగులు వేయవచ్చు.