ఫీచర్లు మరియు ప్రయోజనాలు
-
తక్షణ అప్రూవల్
బజాజ్ ఫిన్‌సర్వ్ త్వరిత ప్రాసెసింగ్ మరియు తక్షణ రుణ అప్రూవల్స్ అందిస్తుంది. పర్సనల్ లోన్ల కోసం మీరు అర్హత పారామితులను ముందుగానే తనిఖీ చేశారని నిర్ధారించుకోండి.
-
ఫ్లెక్సిబుల్ రిపేమెంట్
84 నెలల వరకు రీపేమెంట్ అవధిని ఎంచుకోండి. పర్సనల్ లోన్ ఇన్‌స్టాల్‌మెంట్స్ లెక్కించండి మరియు తగిన రీపేమెంట్ అవధిని సెలెక్ట్ చేసుకోండి.
-
తక్షణ ఫండ్స్ అవసరాన్ని తీర్చుకోండి
అప్రూవల్ పొందిన 24 గంటల్లోపు, లోన్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంటుకు క్రెడిట్ చేయబడుతుంది*.
-
సులభమైన డాక్యుమెంటేషన్ ప్రాసెస్
మా ప్రాథమిక డాక్యుమెంట్ అవసరాలను నెరవేర్చండి, వేగవంతమైన ఫండ్స్ కోసం రూ. 35,000 వరకు శాలరీ ప్రూఫ్‌ను సమర్పించండి.
-
రహస్య ఛార్జీలు లేవు
బజాజ్ ఫిన్‌సర్వ్ వ్యక్తిగత రుణాల పై రహస్య ఛార్జీలను విధించదు. మరింత తెలుసుకోవడానికి నిబంధనలు మరియు షరతులను తనిఖీ చేయండి.
-
ఫ్లెక్సీ లోన్ సౌకర్యం
ఇష్టానుసారంగా ఫండ్స్ విత్‌డ్రా చేసుకోండి, ఉపయోగించిన మొత్తానికి మాత్రమే వడ్డీని చెల్లించండి మరియు రీపేమెంట్ పై 45%* వరకు ఆదా చేయండి.
-
కొలేటరల్ లేకుండా ఫండ్స్ పొందండి
బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి పర్సనల్ లోన్‌కు ఎలాంటి పూచీకత్తు లేదా గ్యారెంటర్ అవసరం లేదు.
-
ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు
ఇప్పటికే ఉన్న కస్టమర్లు ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను పొందడం ద్వారా మీ అప్లికేషన్ ప్రాసెస్‌ను వేగవంతం చేయవచ్చు. మీ ఆఫర్‌ను చెక్ చేసుకోవడానికి మీ పేరు మరియు నంబర్‌ను అందించండి.
-
24X7 అకౌంట్ మేనేజ్మెంట్
ఇప్పుడు మా ప్రత్యేక కస్టమర్ పోర్టల్ ఎక్స్‌పీరియాతో మీ లోన్ అకౌంటును ఇరవై నాలుగు గంటలూ మేనేజ్ చేసుకోవచ్చు.
పరిమిత నెలవారీ ఆదాయంతో, ఆకస్మిక ఆర్థిక అత్యవసర పరిస్థితులను నిర్వహించడం సవాలుగా మారుతుంది. ప్లాన్ చేయబడిన కొనుగోలును నిర్వహించడానికి మీ పొదుపులను ఖర్చు చేయడం కూడా తెలివైన నిర్ణయం కాదు. అలాంటి సందర్భాలలో, పర్సనల్ లోన్‌ను ఎంచుకోవడం ఉత్తమం.
బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్‌ను, అనుకూలమైన నిబంధనలు మరియు సులభంగా నెరవేర్చే అర్హత ప్రమాణాలపై పొందండి. ఎలాంటి తాకట్టును సమర్పించకుండానే మీకు అవసరమైన నిధులను పొందడానికి మీ ప్రాథమిక ఆదాయం మరియు ఐడెండిటీ సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించండి.
మరింత సమాచారం కోసం మా సమీప బ్రాంచ్‌ను సందర్శించండి లేదా మా ప్రతినిధులను సంప్రదించండి.
అర్హతా ప్రమాణాలు
-
పౌరసత్వం
నివాస భారతీయులు
-
వయస్సు
21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు*
-
క్రెడిట్ స్కోర్
ఉచితంగా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండి685 లేదా అంతకంటే ఎక్కువ
-
ఉద్యోగం యొక్క స్థితి
ఎంఎన్‌సిలు, పబ్లిక్ లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల జీతం పొందే సిబ్బంది
మీ వేతనం, ఇప్పటికే ఉన్న బకాయిలు మరియు మీ నివాస నగరం ఆధారంగా ఆమోదం పొందే అవకాశం ఉన్న మీ లోన్ మొత్తాన్ని అంచనా వేయడానికి మా ఆన్‌లైన్ పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ను ఉపయోగించండి.
బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి పర్సనల్ లోన్ పొందడానికి అవసరమైన అన్ని పేపర్లు మీ వద్ద ఉన్నాయని నిర్ధారించుకోవడానికి, డాక్యుమెంట్‌ల చెక్‌లిస్ట్‌ను సిద్ధం చేయండి.
వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు
మీ స్థోమతను అంచనా వేయడానికి, తదనుగుణంగా లోన్ పై తుది నిర్ణయం తీసుకోవడానికి, వర్తించే పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు మరియు ఛార్జీలను ముందుగానే చెక్ చేయండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో జీతం పొందే ఉద్యోగుల కొరకు వ్యక్తిగత రుణం కోసం అప్లై చేయవచ్చు. రుణం అప్లికేషన్ ఫారం నింపండి మరియు అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
ఇఎంఐ కాలిక్యులేటర్ అనేది రుణగ్రహీతలు తమ లోన్ రీపేమెంట్ మొత్తాన్ని, ముందస్తుగా లెక్కించడంలో సహాయపడే ఆన్‌లైన్ అప్లికేషన్. ఇది ఖచ్చితమైన మరియు తక్షణ ఫలితాలను అందిస్తుంది.
ఫోర్‍క్లోజర్ అనేది లోన్ మొత్తాన్ని ఒకేసారి తిరిగి చెల్లించడానికి మరియు ఆ లోన్ అకౌంట్‌ను మూసివేయడానికి మిమ్మల్ని అనుమతించే ఒక సౌకర్యం.