ఫీచర్లు మరియు ప్రయోజనాలు
-
నిమిషాలలో అప్రూవల్ పొందండి
మీ లోన్ అప్లికేషన్‌పై 5 నిమిషాల్లో* అప్రూవల్ పొందడానికి మా సాధారణ అర్హత ప్రమాణాలను నెరవేర్చండి.
-
ఫాస్ట్ ఫండ్ ట్రాన్స్‌ఫర్
అప్రూవల్ పొందిన 24 గంటల్లో* రూ. 70,000 వరకు పర్సనల్ లోన్ అమౌంట్‌ను యాక్సెస్ చేయండి.
-
కొలేటరల్-ఫ్రీ ఫైనాన్స్
మా అన్‍సెక్యూర్డ్ పర్సనల్ లోన్కు తనఖా అవసరం లేదు కావున మీ ఆస్తులను సురక్షితంగా ఉంచుకోండి.
-
అనువైన అవధి
మీ సౌకర్యాన్ని బట్టి 84 నెలల వరకు రీపేమెంట్ అవధిని ఎంచుకోండి. పర్సనల్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ను ఉపయోగించడం ద్వారా రిపేమెంట్ కోసం మెరుగ్గా ప్లాన్ చేయండి.
-
ఊహించని ఫీజులు ఏమీ లేవు
-
ప్రాథమిక డాక్యుమెంట్లు మాత్రమే
రూ. 70,000 పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఒత్తిడి లేకుండా తక్కువ డాక్యుమెంట్లు అవసరమవుతాయి .
-
45%* వరకు తక్కువ ఇఎంఐ
మా ఫ్లెక్సీ లోన్ సదుపాయం వడ్డీని-మాత్రమే ఇఎంఐలుగా, నెలవారీ చెల్లింపులను 45% వరకు తగ్గించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
-
సులభమైన వర్చువల్ మేనేజ్మెంట్
ఎక్స్‌పీరియా, మా కస్టమర్ లోన్ అకౌంట్, మీ లోన్‌ను ఎప్పుడైనా, ఎక్కడినుండైనా ట్రాక్ చేయడానికి మరియు మేనేజ్ చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ రూ. 70,000 తో లోన్ తీసుకోవడం చాలా సులభం. మా అప్లికేషన్ ప్రాసెస్ ఒత్తిడి-లేనిది. కేవలం అర్హత ప్రమాణాలకు అనుగుణంగా మరియు వెరిఫికేషన్ కోసం ప్రాథమిక డాక్యుమెంటేషన్‌ను జత చేయండి. మా పర్సనల్ లోన్ మీకు అవసరమైనప్పుడల్లా, ఫండ్స్ కోసం త్వరిత యాక్సెస్ అందిస్తుంది. అప్రూవల్ పొందిన 24 గంటల్లోపు* మేము డబ్బును మీ బ్యాంక్ అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ చేస్తాము.
84 నెలల వరకు ఉన్న అవధితో, మీరు మీ ప్రస్తుత ఆదాయం, బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ఒత్తిడి లేకుండా రీపేమెంట్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. రూ. 70,000 పర్సనల్ లోన్‌తో మీ ఆర్థిక అడ్డంకులను అధిగమించండి. దీనికి ఎటువంటి తాకట్టు అవసరం లేదు మరియు మీరు డబ్బును ఎలా ఖర్చు చేయాలి అనే దానిపై ఎటువంటి పరిమితులు కూడా లేవు.
ఇప్పటికే ఉన్న కస్టమర్లు ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌లతో అప్లికేషన్ మరియు అప్రూవల్‌ను మరింత క్రమబద్దీకరించుకోవచ్చు.
రూ. 70,000 పర్సనల్ లోన్ కోసం నేను ఎంత ఇఎంఐ చెల్లించాల్సి ఉంటుంది?
అవధి |
13% వడ్డీ రేట్ల వద్ద సుమారు ఇఎంఐ |
2 సంవత్సరాలు |
3,328 |
3 సంవత్సరాలు |
2,359 |
5 సంవత్సరాలు |
1,593 |
అర్హతా ప్రమాణాలు
-
జాతీయత
భారతీయుడు
-
వయస్సు
21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు*
-
సిబిల్ స్కోర్
685 లేదా అంతకంటే ఎక్కువ
వ్యక్తిగత రుణం అర్హత కాలిక్యులేటర్తో మీ అర్హతను లెక్కించండి.
వడ్డీరేట్లు మరియు ఫీజులు
మేము ఎటువంటి హిడెన్ లేదా బహిర్గతం చేయబడని ఖర్చులు లేకుండా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లలో పర్సనల్ లోన్స్ అందిస్తాము. స్పష్టంగా నిర్వచించిన ఫీజులు, ఛార్జీలను చూడటానికి మా నిబంధనలు మరియు షరతులను బ్రౌజ్ చేయండి.
రూ. 70,000 వ్యక్తిగత రుణం కోసం ఎలా అప్లై చేయాలి
ఈ దశలను అనుసరించడం ద్వారా రూ. 70,000 లోన్ కోసం ఆలస్యం చేయకుండా అప్లై చేయండి:
- 1 ఫారమ్‌లోకి వెళ్లడానికి ‘ఆన్‌లైన్‌లో అప్లై చేయండి’ బటన్‌పై క్లిక్ చేయండి
- 2 మీ ప్రాథమిక సంప్రదింపు సమాచారాన్ని ఎంటర్ చేయండి, ఒటిపితో మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోండి
- 3 ఉపాధి, ఆర్థిక మరియు వ్యక్తిగత వివరాలతో ఫారం నింపండి
- 4 సంబంధిత డాక్యుమెంట్లను అటాచ్ చేయండి మరియు ఫారం సమర్పించండి
మా బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రతినిధి, మీ బ్యాంక్ అకౌంట్‌లో రూ. 70,000 లోన్ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ కోసం మీరు అనుసరించవలసిన చివరి కొన్ని దశలను గురించి గైడ్ చేయడానికి మిమ్మల్ని సంప్రదిస్తారు.
*షరతులు వర్తిస్తాయి