ఫీచర్లు మరియు ప్రయోజనాలు
-
తక్షణ అప్రూవల్
మా సరళమైన అర్హత మరియు డాక్యుమెంట్ ఆవశ్యకతలను నెరవేర్చిన తర్వాత 5 నిమిషాల్లో త్వరిత అప్రూవల్ పొందండి.
-
24 గంటల్లో నిధులు*
ఆమోదం పొందిన 24 గంటల్లోపు మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బును అందుకోండి.
-
సులభమైన, అన్‍సెక్యూర్డ్ ఫైనాన్సింగ్
-
సాధారణ డాక్యుమెంట్లు
ఈ రూ. 50,000 పర్సనల్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు ప్రాథమిక డాక్యుమెంట్లను మాత్రమే సబ్మిట్ చేయడం ద్వారా అప్లికేషన్‌ను సులభతరం చేయండి.
-
84 నెలలు వరకు కాల పరిమితి
గరిష్టంగా 84 నెలల వ్యవధి కోసం రీపేమెంట్ ఎంచుకోవడం ద్వారా మీ నెలవారీ చెల్లింపులను సులభతరం చేసుకోండి. ముందుగా ప్లాన్ చేయడానికి పర్సనల్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ను ఉపయోగించండి.
-
సౌకర్యవంతమైన ఫ్లెక్సీ సౌకర్యం
మీరు మా ఫ్లెక్సీ పర్సనల్ లోన్‌తో అవధి ప్రారంభ భాగం కోసం వడ్డీని మాత్రమే ఇఎంఐ లుగా చెల్లించినప్పుడు మీ ఇఎంఐ లను 45%* వరకు తగ్గించుకోండి.
-
స్పెషల్ ఆఫర్లు
ఇప్పటికే ఉన్న కస్టమర్లు రూ. 50,000 పర్సనల్ లోన్ పొందవచ్చు. కేవలం, కొన్ని క్లిక్‌లలో మీ పేరు, సంప్రదింపు వివరాలను నమోదు చేయడం ద్వారా మీ ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్‌ను చెక్ చేయండి.
-
సులభమైన రుణం మేనేజ్మెంట్
గత ఇఎంఐలు, వడ్డీ రేట్లు మరియు రీపేమెంట్ షెడ్యూల్ గురించిన సమాచారం మా కస్టమర్ పోర్టల్, మై అకౌంట్‌లో మీకు అందుబాటులో ఉంటుంది.
-
బహిర్గతం చేయబడని ఫీజులు లేవు
మా స్పష్టమైన నిబంధనలు మరియు షరతులనుచదవడం ద్వారా మీ ఇంస్టెంట్ పర్సనల్ లోన్ రూ. 50,000కు సంబంధించిన ఛార్జీలను తెలుసుకోండి.
బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి పర్సనల్ లోన్ రూ. 50,000తో మీరు వేగం మరియు సౌలభ్యం రెండింటినీ ఆస్వాదించవచ్చు. మా ఆన్‌లైన్ ప్రాసెస్ చాలా సులభతరమైనది, మీరు ఎలాంటి ఆస్తులను పూచీకత్తు కోసం తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. కావున, మీరు త్వరిత ఆన్‌లైన్ ఫారమ్‌ను ఉపయోగించి కనీస పేపర్-వర్క్‌తో ఒత్తిడి లేకుండా అప్లై చేసుకోవచ్చు. రూ. 50,000 పర్సనల్ లోన్ కోసం అర్హత ప్రమాణాలు కూడా నెరవేర్చడం చాలా సులభం. మీ అప్లికేషన్ ఆమోదించబడిన తర్వాత, మా పంపిణీ వేగంగా ఉంటుంది. అప్రూవల్ పొందిన 24 గంటల్లో* డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయబడుతుంది, తద్వారా మీరు తక్షణ అవసరాలను ఒత్తిడి లేకుండా పరిష్కరించవచ్చు.
మా ఉపయోగించడానికి వీలైన పర్సనల్ లోన్ మేనేజ్‌మెంట్ పోర్టల్, మీరు అన్ని అవసరమైన వాటిని ట్రాక్ చేయగలరని మరియు మీ లోన్‌ని ఆన్‌లైన్‌లో మేనేజ్ చేసుకోగలరని నిర్ధారిస్తుంది. మా అనుకూలమైన రుణ నిబంధనలు మరియు సున్నా రహస్య ఛార్జీలు, మీరు రీపేమెంట్ కోసం ప్లాన్ చేయడాన్ని సులభతరం చేస్తాయి.
రూ. 50,000 పర్సనల్ లోన్ కోసం నేను ఎంత ఇఎంఐ చెల్లించాల్సి ఉంటుంది?
అవధి |
13% వడ్డీ రేటు వద్ద ఇఎంఐ |
2 సంవత్సరాలు |
2,377 |
3 సంవత్సరాలు |
1,685 |
5 సంవత్సరాలు |
1,138 |
అర్హతా ప్రమాణాలు
-
జాతీయత
భారతీయుడు
-
వయస్సు
21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు*
-
సిబిల్ స్కోర్
750 లేదా అంతకంటే ఎక్కువ
మీరు అర్హత పొందారో లేదో తెలుసుకోవడానికి పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ను ఉపయోగించండి.
బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ ప్రాథమిక అర్హత అవసరాలను నెరవేర్చండి, మీ అప్రూవల్ అవకాశాలను పెంచే అవసరమైన డాక్యుమెంట్లను మాత్రమే సమర్పించండి.
రూ. 50,000 రుణం కోసం వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు
అవాంతరాలు-లేని రీపేమెంట్ అవధితో మీకు సహాయం చేయడానికి, మా ఇంస్టెంట్ పర్సనల్ లోన్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు మరియు నామమాత్రపు ఛార్జీలతో వస్తుంది.
రూ. 50,000 వ్యక్తిగత రుణం కోసం ఎలా అప్లై చేయాలి
ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి రూ. 50,000 రుణం కోసం అప్లై చేయండి:
- 1 అప్లికేషన్ ఫారం తెరవడానికి 'ఆన్‌లైన్‌లో అప్లై చేయండి' పై క్లిక్ చేయండి
- 2 ఒటిపితో మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోవడానికి ప్రాథమిక సమాచారం మరియు మీ ఫోన్ నంబర్‌ను జోడించండి
- 3 మీ ఉద్యోగం మరియు ఆదాయం గురించి ఇతర వివరాలను నమోదు చేయండి
- 4 అవసరమైన డాక్యుమెంట్లను జోడించండి మరియు ఫారం సమర్పించండి
రూ. 50,000 లోన్ అమౌంట్‌ను మీ అకౌంట్‌లో పొందడానికి, మీరు పూర్తి చేయాల్సిన తదుపరి దశల్లో మీకు సహాయం అందించేందుకు మా ప్రతినిధి త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారు.
*షరతులు వర్తిస్తాయి
తరచుగా అడిగే ప్రశ్నలు
పర్సనల్ లోన్ యొక్క ఇఎంఐ వివరాలు రుణదాత విధించే వడ్డీ రేటు మరియు ఎంచుకున్న రీపేమెంట్ అవధిపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, రూ. 50,000 పర్సనల్ లోన్ పై ఎంచుకున్న అవధి మరియు వడ్డీ రేటు వరుసగా 3 సంవత్సరాలు మరియు 14% అయితే, ఇఎంఐ రూ. 1,709 వద్ద ఉంటుంది. అవధి లేదా వడ్డీ రేటు మారితే ఇది కూడా మారుతుంది.
పర్సనల్ లోన్ పై నెలవారీ వాయిదా చెల్లింపును సులభంగా చెక్ చేయడానికి ఒక ఆన్‌లైన్ పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించండి.
రూ. 50,000 తక్షణ పర్సనల్ లోన్ పై విధించబడే వడ్డీ రేటు రుణదాత పై ఆధారపడి ఉంటుంది. భావి రుణగ్రహీతలు మార్కెట్ పరిశోధనను క్షుణ్ణంగా నిర్వహించాలి మరియు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందించే రుణదాతలను సరిపోల్చాలి. అంతేకాకుండా, దానికి సంబంధించిన అదనపు ఛార్జీల కోసం తనిఖీ చేయాలి.
రుణం కోసం అప్లై చేయడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. రూ. 50,000 పర్సనల్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు ఒక రుణగ్రహీత వివిధ కెవైసి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డుతో పర్సనల్ లోన్‌ను పొందడానికి అప్లికేషన్ ఫారం సమర్పించిన తర్వాత వారు ఆధార్ మరియు ఇతర డాక్యుమెంట్ల స్కాన్ చేయబడిన ఫోటోకాపీని అప్‌లోడ్ చేయాలి. అన్ని సంబంధిత డాక్యుమెంట్లను ధృవీకరించిన తర్వాత రుణదాత రుణం మొత్తాన్ని క్రెడిట్ చేస్తారు.
కొంతమంది రుణదాతలు పాన్ కార్డ్ లేకుండా రూ. 50,000 పర్సనల్ లోన్ అందించవచ్చు. అయితే, అది కూడా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా, ఏవైనా లోన్లు పొందడానికి రుణగ్రహీతలు పాన్ నంబర్ అందించడం మరియు పాన్ కార్డ్ సమర్పించడం భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది.