రూ. 90,000 తక్షణ రుణం యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు

  • No collateral needed

    తాకట్టు అవసరం లేదు

    బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి పర్సనల్ లోన్ పొందడానికి మీరు ఎటువంటి కొలేటరల్ అందించవలసిన అవసరం లేదు లేదా హామీదారునిగా ఉంచవలసిన అవసరం లేదు.

  • Minimal documents needed

    అతి తక్కువ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి

    మీ ఆదాయం మరియు ఐడెంటిటీని నిరూపించే డాక్యుమెంట్లను సమర్పించండి, రూ. 90,000 వరకు ఇంస్టెంట్ పర్సనల్ లోన్ పొందండి.

  • Repayment flexibility

    రీపేమెంట్ సౌలభ్యం

    మేము 96 నెలల వరకు సౌకర్యవంతమైన అవధితో పర్సనల్ లోన్‌ను అందిస్తాము.

  • Flexi loan facility

    ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

    ఫ్లెక్సీ లోన్ సౌకర్యంతో మీ ఇఎంఐలను 45%* వరకు తగ్గించుకోండి.

  • Quick approval

    త్వరిత అప్రూవల్

    లోన్ అప్రూవల్ పొందిన 24 గంటల్లో* మీ అకౌంట్‌లో ఫండ్స్ అందుకోండి, తదనుగుణంగా మీ అవసరాలను తీర్చుకోండి.

  • Total transparency

    పూర్తి పారదర్శకత

    బజాజ్ ఫిన్‌సర్వ్ అదనపు ఛార్జీలు విధించదు మరియు రీపేమెంట్ నిబంధనలు మరియు షరతుల గురించి పారదర్శకంగా ఉంటుంది.

  • Online process

    ఆన్లైన్ ప్రాసెస్

    ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారమ్ నింపండి డాక్యుమెంటేషన్ పూర్తి చేయడం ద్వారా ఇంస్టెంట్ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోండి.

  • Pre-approved offers

    ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

    ఇప్పటికే ఉన్న కస్టమర్లు ప్రాథమిక వివరాలను నమోదు చేయడం ద్వారా ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను తనిఖీ చేయవచ్చు.

రూ. 90,000 పర్సనల్ లోన్ కోసం నేను ఎంత ఇఎంఐ చెల్లించాల్సి ఉంటుంది?

అవధి

13% వడ్డీ రేటు వద్ద ఇఎంఐ

2 సంవత్సరాలు

4,279

3 సంవత్సరాలు

3,032

5 సంవత్సరాలు

2,048

రూ. 90,000 తక్షణ పర్సనల్ లోన్ కోసం అర్హతా ప్రమాణాలు

మా నుండి రూ. 90,000 తక్షణ పర్సనల్ లోన్ పొందడానికి మీరు కొన్ని ప్రాథమిక అర్హత ప్రమాణాలను నెరవేర్చాలి. క్రింద ఉన్న ప్రమాణాలను తనిఖీ చేయండి. అలాగే, మీరు ఎంత రుణం పొందవచ్చో తెలుసుకోవడానికి మా పర్సనల్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించండి.

  • Citizenship

    పౌరసత్వం

    నివాస భారతీయుడు

  • Age group

    వయో వర్గం

    21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు*

  • CIBIL score

    సిబిల్ స్కోర్

    ఉచితంగా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండి

    685 మరియు ఎక్కువ

  • Employment status

    ఉద్యోగం యొక్క స్థితి

    ఎంఎన్‌సి, ప్రైవేట్ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి చెందిన స్వయం-ఉపాధిగల లేదా జీతం పొందే ఉద్యోగి.

  • Monthly income

    నెలవారీ ఆదాయం

    అప్లికెంట్ యొక్క లొకేషన్ పై ఆధారపడి ఉంటుంది

మా వద్ద రూ. 90,000 వరకు పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి, మీరు ఒక డాక్యుమెంట్ల జాబితాను సమర్పించాలి. అవసరమైన డాక్యుమెంట్లను గురించి ముందుగానే తెలుసుకోవాలని నిర్ధారించుకోండి.

మరింత చదవండి తక్కువ చదవండి

రూ. 90,000 పర్సనల్ లోన్ కోసం వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్‌పై పోటీతత్వ వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు విధిస్తుంది. ఇది రీపేమెంట్‌ను సులభతరం చేస్తుంది మరియు డెట్ నిర్వహణలో మీకు సహాయపడుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

రూ. 90,000 రుణం కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి?

ఆన్‌లైన్‌లో రూ. 90,000 లోన్ కోసం అప్లై చేయడానికి ఈ దశలను అనుసరించండి:

దశ 1: వ్యక్తిగత రుణం అప్లికేషన్ పేజీకి నావిగేట్ చేయండి

దశ 2: వ్యక్తిగత, ఆదాయం మరియు లోన్ వివరాలతో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూరించండి

దశ 3: అవసరమైన డాక్యుమెంట్లను మా కస్టమర్ ఎగ్జిక్యూటివ్‌కు సబ్మిట్ చేయండి

ఈ దశలు పూర్తయిన తర్వాత, మంజూరైన లోన్ మొత్తం దరఖాస్తుదారు బ్యాంకు అకౌంటులో జమ చేయబడుతుంది.

తక్షణ వ్యక్తిగత రుణం కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

ఇంస్టెంట్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి మీరు ఈ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి:

  • కెవైసి డాక్యుమెంట్లు
  • ఉద్యోగి ఐడి
  • జీతం స్లిప్
  • బ్యాంక్ స్టేట్మెంట్
నా బజాజ్ ఫిన్‌సర్వ్ రుణం అర్హతను నేను ఎలా తనిఖీ చేయగలను?

పర్సనల్ లోన్ అర్హత ప్రమాణాలను చెక్ చేయడంతో పాటు, మీరు మా లోన్ అర్హత కాలిక్యులేటర్‌ను ఆన్‌లైన్‌లో ఉపయోగించవచ్చు. ఈ సాధనం మీకు మంజూరు చేయబడే అవకాశం ఉన్న లోన్ మొత్తాన్ని నిర్ణయించడంలో సహాయపడుతుంది.