ఫీచర్లు మరియు ప్రయోజనాలు

  • No collateral needed

    తాకట్టు అవసరం లేదు

    బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్‌ వద్ద, దరఖాస్తుదారులు లోన్ కోసం ఎలాంటి పూచీకత్తు లేదా గ్యారెంటర్‌ను అందించాల్సిన అవసరం లేదు.

  • Repayment flexibility

    రీపేమెంట్ సౌలభ్యం

    మీ లోన్ అవధిని 96 నెలల వరకు పొడిగించవచ్చు. మీ పర్సనల్ లోన్ ఇఎంఐలను ముందుగానే లెక్కించండి తగిన అవధిని ఎంచుకోండి.

  • Meet the immediate need for funds

    ఫండ్స్ కోసం తక్షణ అవసరాన్ని తీర్చుకోండి

    అప్రూవల్ పొందిన 24 గంటల్లో* పర్సనల్ లోన్ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంటులో పొందండి.

  • Total transparency

    పూర్తి పారదర్శకత

    బజాజ్ ఫిన్‌సర్వ్ ఎటువంటి దాగి ఉన్న చార్జీలు మరియు నిబంధనలు లేకుండా దాని పర్సనల్ లోన్ల కోసం 100% పారదర్శకతను నిర్ధారిస్తుంది.

  • Minimal documentation

    కనీస డాక్యుమెంటేషన్

    కేవలం కొన్ని వ్యక్తిగత, ఆదాయం-సంబంధిత డాక్యుమెంట్లను అందించడం ద్వారా రూ. 30,000 వరకు శాలరీ పై లోన్ పొందండి.

  • Flexi Loan facility

    ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

    బజాజ్ ఫిన్‌సర్వ్ యొక్క ఫ్లెక్సీ లోన్ సౌకర్యం మీ ఇఎంఐ లను 45% వరకు తగ్గిస్తుంది*. మీకు అవసరమైనప్పుడు మంజూరు చేయబడిన మొత్తం నుండి విత్‍డ్రా చేయండి.

  • Online account management

    ఆన్‍లైన్ అకౌంట్ మేనేజ్‍‍మెంట్

    మీరు మా ప్రత్యేకమైన ఆన్‌లైన్ కస్టమర్ పోర్టల్, ఎక్స్‌పీరియాతో మీ లోన్ అకౌంటును 24X7 నిర్వహించవచ్చు.

  • Pre-approved offers

    ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

    ఇప్పటికే ఉన్న కస్టమర్లు అవాంతరాలు-లేని లోన్ కోసం వారి పేర్లు, సంప్రదింపు నంబర్‌లను అందించడం ద్వారా వారి ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను చెక్ చేసుకోవచ్చు.

ఉద్యోగస్తులు ఇప్పుడు బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి పర్సనల్ లోన్‌తో వారి అన్ని ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. రూ. 30,000 వరకు సంపాదించే వ్యక్తులు ఇప్పుడు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో, అనుకూలమైన రీపేమెంట్ నిబంధనలపై లోన్ పొందవచ్చు.

అదనంగా, కొలేటరల్ అవసరం లేకుండా, సాధారణ అర్హతా పారామితులను నెరవేర్చడం ద్వారా మరియు కేవలం కొన్ని సాధారణ డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా త్వరగా రుణం పొందవచ్చు.

మరింత తెలుసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి, లేదా మీ సమీప శాఖను సందర్శించండి.

మరింత చదవండి తక్కువ చదవండి

అర్హతా ప్రమాణాలు

బజాజ్ ఫిన్‌సర్వ్ సరళమైన మరియు సులభంగా నెరవేర్చగలిగే అర్హతా ప్రమాణాలను కలిగి ఉంది. మా పర్సనల్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీకు అర్హత ఉన్న రుణ మొత్తాన్ని తెలుసుకోండి.

  • Citizenship

    పౌరసత్వం

    నివాస భారతీయులు

  • Age bracket

    వయస్సు

    21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు*

  • Credit score

    క్రెడిట్ స్కోర్

    ఉచితంగా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండి

    685 లేదా అంతకంటే ఎక్కువ

  • Employment status

    ఉద్యోగం యొక్క స్థితి

    ఎంఎన్‌సిలు, పబ్లిక్ లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో ఉద్యోగం చేస్తూ జీతం పొందే సిబ్బంది

బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి పర్సనల్ లోన్ పొందడానికి అవసరమైన అన్ని ముఖ్యమైన పేపర్లు మీ వద్ద ఉన్నాయని నిర్ధారించుకోవడానికి డాక్యుమెంట్‌ల చెక్‌లిస్ట్‌ను రూపొందించండి.

మరింత చదవండి తక్కువ చదవండి