ఫీచర్లు మరియు ప్రయోజనాలు
-
24 గంటల్లో డబ్బు*
మా పంపిణీలు వేగవంతమైనవి, కావున మీరు అప్రూవల్ పొందిన 24 గంటల్లో* మీ బ్యాంక్ అకౌంటులో రూ. 80,000 వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు.
-
త్వరిత అప్రూవల్
మీ లోన్ అప్లికేషన్ను సమర్పించిన 5 నిమిషాల్లోపు* అప్రూవల్ పొందడానికి, అర్హత ప్రమాణాలను తప్పక నెరవేర్చండి.
-
అవాంతరాలు-లేని పేపర్‌వర్క్
తక్కువ డాక్యుమెంటేషన్‌తో చాలా సులభంగా రూ. 80,000 పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోండి.
-
ప్రత్యేక రుణ ఆఫర్లు
ప్రస్తుత కస్టమర్లు మరింత త్వరపడటానికి ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లతో బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
-
రీపేమెంట్ సౌలభ్యం
96 నెలల వరకు ఉండే అత్యంత అనుకూలమైన అవధిని ఎంచుకోండి, పర్సనల్ లోన్ కోసం ఇఎంఐ కాలిక్యులేటర్ను ఉపయోగించి మీ నెలవారీ చెల్లింపులను ప్లాన్ చేయండి.
-
బహిర్గతం చేయబడని ఖర్చులు లేవు
మా పర్సనల్ లోన్ అమౌంట్ రూ. 80,000 అనేది, 100% నిబంధనలు మరియు షరతులలో పేర్కొన్న పారదర్శక రుసుములు, ఛార్జీలతో వస్తుంది.
-
తాకట్టు అవసరం లేదు
మా అన్‌సెక్యూర్డ్ పర్సనల్ లోన్‌కు మీరు ఎలాంటి సెక్యూరిటీని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, అంటే మీ ఆస్తులను కోల్పోయే ప్రమాదం ఏమాత్రం లేదు.
-
సులభమైన రుణం మేనేజ్మెంట్
మీ సౌలభ్యం కోసం ఇఎంఐలను చెక్ చేయండి, 24/7మా ఆన్‌లైన్ కస్టమర్ పోర్టల్ ఎక్స్‌పీరియాతో లోన్ యాక్టివిటీని డిజిటల్‌గా ట్రాక్ చేయండి.
బజాజ్ ఫిన్‌సర్వ్ వ్యక్తిగత రుణం రూ. 80,000 మీ తక్షణ ఆర్థిక అవసరాలకు ఒక ఆదర్శవంతమైన పరిష్కారం. మీరు పరిమితులు లేకుండా వివిధ అవసరాల కోసం ఫండ్స్ ఉపయోగించవచ్చు. ఆకస్మిక వైద్య అత్యవసర పరిస్థితులు, ఉన్నత విద్య, వివాహం లేదా రుణం మొత్తాన్ని ఉపయోగించి రుణాన్ని కూడా కన్సాలిడేట్ చేయండి.
మీ అర్హతను చెక్ చేయండి మరియు అవాంతరాలు-లేకుండా అప్రూవల్ పొందండి. మా పర్సనల్ లోన్ రూ. 80,000ను పొందడానికి సాధారణ డాక్యుమెంటేషన్ మాత్రమే అవసరం, అలాగే 24 గంటల్లోపు* పంపిణీ జరుగుతుంది*. ఈ తనఖా-రహిత పర్సనల్ లోన్‌కు ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు, కావున మీ ఆస్తులు భద్రంగా ఉంటాయి. డిఫాల్ట్‌ను నివారించడానికి మరియు మీ సిబిల్ స్కోర్‌ను అధికంగా ఉంచడానికి మీ నెలవారీ చెల్లింపులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి.
మా ఫ్లెక్సీ లోన్ సదుపాయం మీరు వడ్డీని-మాత్రమే ఇఎంఐలుగా చెల్లించినప్పుడు, మీ ఇఎంఐలను 45%* వరకు తగ్గించుకోవడానికి ఎంచుకోవచ్చు.
రూ. 80,000 పర్సనల్ లోన్ కోసం నేను ఎంత ఇఎంఐ చెల్లించాల్సి ఉంటుంది?
అవధి |
13% వడ్డీ రేటు వద్ద ఇఎంఐ |
2 సంవత్సరాలు |
3,803 |
3 సంవత్సరాలు |
2,696 |
5 సంవత్సరాలు |
1,820 |
అర్హతా ప్రమాణాలు
-
జాతీయత
భారతీయుడు
-
వయస్సు
21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు*
-
సిబిల్ స్కోర్
685 లేదా అంతకంటే ఎక్కువ
మీరు పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ను ఉపయోగించినపుడు, లోన్ అర్హతను సాధించారో లేదో తెలుసుకోవడం చాలా సులభం.
వడ్డీరేట్లు మరియు ఫీజులు
ఇతర ఫీజులు, ఛార్జీలతో పాటుగా పర్సనల్ లోన్స్ వడ్డీ రేట్లు గురించి పూర్తిగా తెలుసుకొని, చెక్ చేయండి. ఇది మీ ఇఎంఐలను అలాగే లోన్ కోసం అయ్యే మొత్తం ఖర్చును సులభంగా అంచనా వేయడంలో మీకు సహాయపడుతుంది.
రూ. 80,000 వ్యక్తిగత రుణం కోసం ఎలా అప్లై చేయాలి
నిమిషాల్లో రూ. 80,000 లోన్ కోసం అప్లై చేయడానికి ఈ దశలను అనుసరించండి:
- 1 దరఖాస్తు ఫారంను సందర్శించడానికి 'ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయండి' పై క్లిక్ చేయండి
- 2 కాంటాక్ట్ సమాచారాన్ని పూరించండి మరియు ఒక ఓటిపి తో మిమ్మల్ని ధృవీకరించండి
- 3 మీ ఆదాయం మరియు ఉద్యోగానికి సంబంధించిన మిగిలిన వివరాలను ఎంటర్ చేయండి
- 4 మీరు అవసరమైన డాక్యుమెంట్లను జోడించిన తర్వాత ఫారంను సబ్మిట్ చేయండి
24 గంటల్లోపు మీ బ్యాంక్ అకౌంట్‌లో రూ. 80,000 లోన్ పొందేందుకు మార్గనిర్దేశం చేయడానికి మా ప్రతినిధి త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తారు*.
*షరతులు వర్తిస్తాయి