అన్‍సెక్యూర్డ్ లోన్ల ఫీచర్లు
-
తక్షణ ఆమోదం, 24 గంటల్లో పంపిణీ*
త్వరిత ఆమోద ప్రక్రియతో, ఆమోదం పొందిన తర్వాత కేవలం ఒక రోజు* లోనే మీ పర్సనల్ లోన్ మీ బ్యాంక్ అకౌంట్‌కు క్రెడిట్ చేయబడుతుంది.
-
ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ప్లాన్లు
గరిష్ఠంగా 96 నెలల కాలపరిమితితో మీ పర్సనల్ లోన్‌ను రీపేమెంట్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోండి.
-
పెద్ద రుణం మొత్తాలు
రూ. 40 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందండి, మీ ఖర్చులను సులభంగా నిర్వహించుకోండి.
-
45%* ఫ్లెక్సీతో తక్కువ ఇఎంఐ లు
అవధి యొక్క ప్రారంభ భాగం కోసం వడ్డీ-మాత్రమే ఉన్న ఇఎంఐలను చెల్లించే ఎంపిక మీకు ఉంటుంది, ఇది మీ వాయిదాలను తగ్గించే అవకాశాన్ని అందిస్తుంది.
-
ఆన్‍లైన్ అకౌంట్
మా కస్టమర్ పోర్టల్ – బజాజ్ ఫిన్‌సర్వ్ నా అకౌంట్ పై మీ అన్ని రుణ వివరాలతో మిమ్మల్ని మీరు అప్‌డేట్ చేసుకోండి
-
ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు
అన్సెక్యూర్డ్ లోన్ అనేది ఎలాంటి సెక్యూరిటీ లేదా తనఖా అవసరం లేని లోన్ ఆఫర్. అన్‍సెక్యూర్డ్ లోన్‍లను అందించే రుణదాతలు తమ క్రెడిట్ యోగ్యతను నిర్ణయించడానికి అప్లికెంట్ యొక్క క్రెడిట్ స్కోర్ మరియు ఇతర అర్హతా పారామితులపై ఆధారపడి ఉంటారు.
మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి అన్ సెక్యూర్డ్ పర్సనల్ లోన్‌ను పొందడాన్ని ఎంచుకోవచ్చు, మీ చిన్నాపెద్ద ఖర్చులను నిర్వహించడానికి ఆ నిధులను ఉపయోగించవచ్చు. రూ. 40 లక్షల వరకు లోన్ అమౌంట్, 96 నెలల వరకు అనుకూలమైన అవధితో లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించండి. ఫ్లెక్సీ లోన్ సదుపాయంతో మీరు మీ రీపేమెంట్ అవధి యొక్క ప్రారంభ భాగం కోసం ఇఎంఐలను 45%* వరకు తగ్గించవచ్చు, మీ ఇఎంఐలను మరింత సులభంగా నిర్వహించగలిగేలా చేయవచ్చు.
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
ఒక అన్సెక్యూర్డ్ రుణం కోసం ఎలా అప్లై చేయాలి
ఒక అన్సెక్యూర్డ్ రుణం కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయడం చాలా సులభం. ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా ప్రారంభించండి; మీరు ఇప్పుడు మీ అప్లికేషన్ ప్రారంభించవచ్చు మరియు తర్వాత దాన్ని పునఃప్రారంభించవచ్చు.
- 1 మా సులభమైన అప్లికేషన్ ఫారం తెరవడానికి 'ఆన్‌లైన్‌లో అప్లై చేయండి' పై క్లిక్ చేయండి
- 2 మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను మరియు మీకు పంపబడిన ఒటిపిని ఎంటర్ చేయండి
- 3 మీ ప్రాథమిక సమాచారాన్ని షేర్ చేయండి
- 4 మీకు అర్హత గల లోన్ మొత్తాన్ని చెక్ చేయండి, మీరు తీసుకోవాలనుకుంటున్న లోన్ మొత్తాన్ని ఎంచుకోండి
మా ప్రతినిధి తదుపరి దశలలో మీకు కాల్ చేసి గైడ్ చేస్తారు.
ఇప్పటికే ఉన్న బజాజ్ ఫిన్‌సర్వ్ కస్టమర్లు పర్సనల్ లోన్ కోసం అప్లై చేయకుండా అన్‍సెక్యూర్డ్ రుణాలను పొందవచ్చు. మీరు ఇంతకు ముందు బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి ఒక ప్రోడక్ట్ పొందినట్లయితే, మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌ను చెక్ చేసి మీకు అవసరమైన డబ్బును పొందవచ్చు.
బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి లోన్ పొందాలనుకునే కొత్త దరఖాస్తుదారులు, ఆన్‌లైన్‌లో సాధారణ అప్లికేషన్ ఫారమ్‌ను పూరించడంతో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు అన్‌సెక్యూర్డ్ లోన్ కోసం చూస్తున్నట్లయితే, దయచేసి దానిని ప్రారంభించడానికి 'ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయండి'పై క్లిక్ చేయండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
మీ అన్‌సెక్యూర్డ్ లోన్ అనేక రకాల అవసరాలను తీర్చుకోవడంలో ఉపయోగపడుతుంది. మీరు దాదాపు ఎలాంటి ఖర్చులను తీర్చుకోవడానికైనా లోన్ మొత్తాన్ని ఉపయోగించవచ్చు. హోమ్ రెనోవేషన్ ప్రాజెక్ట్ దగ్గర నుండి మీ రుణాలను కన్సాలిడేట్ చేయడం వరకు, మెడికల్ ఎమర్జెన్సీని నిర్వహించడం నుండి వివాహ ఖర్చుల వరకు, మీరు దాదాపు ఎలాంటి ప్రణాళికాబద్ధమైన లేదా ప్రణాళికేతర ఖర్చుల కోసం మీ లోన్ మొత్తాన్ని ఉపయోగించవచ్చు.
మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉండి మరియు మీ అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నట్లయితే, మీరు అన్‍సెక్యూర్డ్ రుణం మీ బ్యాంక్ అకౌంట్‍కు 24 గంటల్లోపు క్రెడిట్ చేయబడుతుందని ఆశించవచ్చు*.
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
అవును, మీరు మార్జినల్ ఫీజు చెల్లించడం ద్వారా మీ పర్సనల్ లోన్‌ను ముందస్తుగా చెల్లించవచ్చు. దాని గురించి మీరు ఇక్కడ తెలుసుకోండి.
లేదు, మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ లేదా లోన్ అర్హతను చెక్ చేయడం వలన మీ క్రెడిట్ స్కోర్ ప్రభావితం కాదు.
మీ పర్సనల్ లోన్ అప్రూవల్ విషయానికి వస్తే, క్రెడిట్ స్కోర్ అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంది. క్రెడిట్ స్కోర్‌ని నిర్ధారించడంలో మీకు సహాయపడటానికి బజాజ్ ఫిన్‌సర్వ్ ఉచిత సిబిల్ స్కోర్ చెక్‌ను మీకు అందిస్తుంది. దానిని ప్రారంభించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.