ఫీచర్లు మరియు ప్రయోజనాలు
-
రహస్య ఖర్చులు లేవు
బజాజ్ ఫిన్సర్వ్ 100% పారదర్శకతతో లోన్ నిబంధనలు, సరసమైన పర్సనల్ లోన్‌లపై వడ్డీ రేట్లు మరియు నామమాత్రపు అదనపు రుసుములను నిర్ధారిస్తుంది.
-
సులభమైన రీపేమెంట్స్
గరిష్ఠంగా 84 నెలల కాలవ్యవధిని ఎంచుకోండి. మీ సంభావ్య ఇఎంఐలను ముందుగా లెక్కించడానికి ఆన్‌లైన్ పర్సనల్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ను ఉపయోగించండి.
-
ఏ కొలేటరల్ అవసరం లేదు
ఏదైనా ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, కావున మీ ఆస్తులకు ఎటువంటి రిస్క్ ఉండదు.
-
ఫ్లెక్సీ లోన్ సౌకర్యం
బజాజ్ ఫిన్‌సర్వ్ అందించే ఫ్లెక్సీ పర్సనల్ లోన్తో ఇఎంఐలపై ఆదా చేసుకోండి. మంజూరైన మొత్తం నుండి మీరు తీసుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీని చెల్లించండి.
-
త్వరిత అప్రూవల్
పేరు సూచించినట్లుగా, ఇంస్టెంట్ ఆన్‌లైన్ లోన్స్ తక్షణమే మంజూరు చేయబడతాయి మరియు 24 గంటల్లోపు రుణగ్రహీత అకౌంట్‌కు పంపిణీ చేయబడతాయి*.
-
24*7 ఆన్‌లైన్ సహాయం
బజాజ్ ఫిన్‌సర్వ్ నా అకౌంట్ ద్వారా మీ బాకీ ఉన్న రుణం, నెలవారీ ఇఎంఐ ని ట్రాక్ చేయండి, సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి మరియు మరిన్ని చేయండి
ఆర్థిక అవసరాలను సులభంగా పరిష్కరించుకోవడానికి ఆన్‌లైన్ లోన్‌లు గొప్ప మార్గం. ఈ లోన్‌లు మీకు అవసరమైనప్పుడల్లా ఫండ్స్ కోసం సాధ్యమైనంత వరకు యాక్సెస్‌ను అందిస్తాయి. మీ వ్యక్తిగత ఉపయోగం కోసం లేదా ఏదైనా వ్యాపార అవసరాలను తీర్చడం కోసమే అయినా, ఆన్‌లైన్ లోన్‌లు క్రెడిట్ కోసం తక్షణ ప్రాప్యతను మరియు మీ ఖర్చుల అద్భుతమైన నిర్వహణకు అనుమతిస్తాయి.
బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి త్వరిత రుణం కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయండి మరియు అతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో అధిక విలువ మొత్తాన్ని పొందండి.
*షరతులు వర్తిస్తాయి
అర్హతా ప్రమాణాలు
బజాజ్ ఫిన్‌సర్వ్ సులభమైన అర్హతా ప్రమాణాలపై వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. అప్లై చేయడానికి ముందు ఈ క్రింది పారామితులను తనిఖీ చేయండి:
-
జాతీయత
భారతీయుడు
-
వయస్సు
21 సంవత్సరాల నుండి 67 సంవత్సరాలు*
-
ఉపాధి
ప్రఖ్యాత ప్రైవేట్ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు లేదా ఎంఎన్‌సిలో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులు
-
సిబిల్ స్కోర్
ఉచితంగా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండి750 లేదా అంతకంటే ఎక్కువ
బజాజ్ ఫిన్‌సర్వ్, సాధారణ అర్హత పారామితులను నెరవేర్చే దరఖాస్తుదారులకు ఆన్‌లైన్ పర్సనల్ లోన్లను అందిస్తుంది. మీ ఐడెంటిటీ మరియు ఇన్‌కమ్ ప్రూఫ్‌ను సమర్పించండి, మీకు అవసరమైన నిధులపై తక్షణ అప్రూవల్ పొందండి.
మీరు ఎంతవరకు లోన్ తీసుకోవచ్చు అనే దానిని గురించి మరింత ఖచ్చితమైన అంచనాను పొందడానికి మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ను కూడా ఉపయోగించవచ్చు.
వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు
బజాజ్ ఫిన్‌సర్వ్ మీ రీపేమెంట్‌ను తగిన విధంగా మేనేజ్ చేసుకోవడంలో మీకు సహాయపడటానికి, సహేతుకమైన వడ్డీ రేట్లలో ఇంస్టెంట్ పర్సనల్ లోన్లను అందిస్తుంది. రుణం తీసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చును అంచనా వేసేటప్పుడు, మీ పర్సనల్ లోన్‌పై వర్తించే అన్ని రుసుములు మరియు ఛార్జీలు కవర్ అయ్యేలా చూడండి.