వ్యక్తిగత రుణం యొక్క వివిధ ప్రయోజనాలు ఏమిటి?

2 నిమిషాలలో చదవవచ్చు

పర్సనల్ లోన్లు అనేవి మీ లక్ష్యాలను నెరవేర్చడానికి, భారీ ఖర్చు ఉన్న కొనుగోళ్లు చేయడానికి లేదా అత్యవసర పరిస్థితులలో నగదు కొరతను అధిగమించడానికి ఉత్తమ ఫైనాన్సింగ్ ఎంపికలు. రుణగ్రహీతలకు ఆదర్శవంతమైన ఎంపికగా నిలిచే అనేక పర్సనల్ లోన్ ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.

వ్యక్తిగత రుణాల ప్రయోజనాల్లో ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి:

1. రూ. 40 లక్షల వరకు ఫైనాన్సింగ్
వ్యక్తిగత రుణాలు రూ. 40 లక్షల వరకు ఫైనాన్సింగ్ అందించవచ్చు. ఆస్తిని రెనోవేట్ చేయడం, ఉన్నత విద్యకు ఫైనాన్సింగ్, వాహనం కొనుగోలు లేదా వైద్య ఖర్చులను కవర్ చేయడం వంటి వివిధ ప్రయోజనాల కోసం ఈ ఫండ్స్ ఉపయోగించవచ్చు.

2. ఫ్లెక్సిబుల్ అవధులు
పర్సనల్ లోన్ ప్రయోజనాల్లో ఒకటి ఏంటంటే రీపేమెంట్ వ్యవధి 84 నెలల వరకు ఉంటుంది. మీ ఫైనాన్సులు మరియు అవసరాలకు అనుగుణంగా ఒక అవధిని ఎంచుకోవడానికి మీకు స్వేచ్ఛ ఉంది.

3. వేగవంతమైన పంపిణీ
అప్రూవల్ పొందిన 24 గంటల్లోపు* మేము పర్సనల్ లోన్స్ పంపిణీ చేస్తాము. ఫండ్స్ కోసం త్వరిత ప్రాప్యత అనేది, విద్య, వైద్యం వంటి అత్యవసర పరిస్థితులకు ఈ లోన్‌లను ఆదర్శవంతంగా చూపుతుంది.

4. ఏ అనుషంగికము అవసరం లేదు
పర్సనల్ లోన్లు అన్‍‍సెక్యూర్డ్ లోన్లు, కాబట్టి అప్లై చేయడానికి మీరు ఒక ఆస్తిని తనఖా పెట్టవలసిన అవసరం లేదు.

5. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు
పర్సనల్ లోన్స్ పోటీతత్వ వడ్డీ రేట్లలో అందించబడతాయి, ఇది మీ ఇఎంఐలను సరసమైనదిగా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

6. అతితక్కువ పేపర్ వర్క్
పర్సనల్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ప్రాథమికమైనవి మరియు ఇందులో ఉండేవి:

  • కెవైసి డాక్యుమెంట్లు
  • బ్యాంక్ అకౌంట్ స్టేట్‍మెంట్లు

ఉద్యోగులైన దరఖాస్తుదారులు వారి ఎంప్లాయి ఐడి కార్డ్, తాజా శాలరీ స్లిప్‌లను అందించాలి. స్వయం-ఉపాధిగల అప్లికెంట్‍లు వారి వ్యాపార రుజువు డాక్యుమెంట్లు, మునుపటి సంవత్సరం టర్నోవర్ వివరాలు, ఆదాయపు పన్ను రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

7. సులభమైన అర్హత
మా పర్సనల్ లోన్ అర్హతా ప్రమాణాలు చాలా సులభం, మీకు అప్లై చేసే ప్రక్రియని మరియు అవసరమైన ఫైనాన్స్ పొందడం సులభతరం చేస్తాయి.

8. ఉపయోగంపై ఆంక్ష ఏదీ లేదు
మీరు పరిమితులు లేకుండా ఏదైనా లక్ష్యం కోసం మా పర్సనల్ లోన్ నుండి నిధులను ఉపయోగించుకోవచ్చు.

9. పన్ను ప్రయోజనాలు
మీరు ఫండ్స్ ఎలా ఉపయోగిస్తున్నారు అనేదానిపై ఆధారపడి, మీరు మీ పర్సనల్ లోన్‌పై పన్ను సంబంధిత మినహాయింపులకు కూడా అర్హులు కావచ్చు.

10. ఫ్లెక్సీ ప్రయోజనాలు
మా పర్సనల్ లోన్లు ఫ్లెక్సీ సదుపాయాన్ని కూడా అందిస్తాయి, ఇది మీ లోన్ పరిమితి నుండి ఉచితంగా అప్పు తీసుకోవడానికి మరియు మీ అవసరానికి అనుగుణంగా అదనపు ఖర్చుతో పార్ట్-ప్రీపే చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు ఉపయోగించే మొత్తం పై మాత్రమే వడ్డీ చెల్లిస్తారు. కాలపరిమితి ప్రారంభ భాగంలో వడ్డీ-మాత్రమే ఉన్న ఇఎంఐ లను ఎంచుకోవడం ద్వారా మీరు మీ నెలవారీ వాయిదాలను 45%* వరకు తగ్గించుకోవచ్చు.

*షరతులు వర్తిస్తాయి

మరింత చదవండి తక్కువ చదవండి