యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి image

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

Personal Loan
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి పూర్తి పేరును ఎంటర్ చేయండి
దయచేసి జాబితా నుండి మీ నివాస నగరాన్ని ఎంచుకోండి
నగరం ఖాళీగా ఉండకూడదు
మొబైల్ నంబర్ ఎందుకు? ఇది మీ పర్సనల్ లోన్ ఆఫర్‍ను పొందడానికి మాకు సహాయపడుతుంది. చింతించకండి, మేము ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము.
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండకూడదు

"నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు"

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి

ఒటిపి హాజ్ బీన్ సెంట్ టు యువర్ మొబైల్ నంబర్

7897897896

OTP తప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి

మీరు క్రొత్త OTP ను పొందాలనుకుంటే, 'మళ్లీ పంపండి' పై క్లిక్ చేయండి

47 సెకన్లు
OTP ని మళ్లీ పంపండి చెల్లని ఫోన్ నంబర్ నమోదు చేశారు?? ఇక్కడ క్లిక్ చేయండి

ఢిల్లీలో తక్షణ పర్సనల్ లోన్: ఫీచర్లు మరియు ప్రయోజనాలు

play

ఢిల్లీ భారతదేశం యొక్క అతిపెద్ద మరియు అత్యధిక ఉత్పాదక మెట్రోపాలిటన్ నగరాలలో ఒకటి. ఢిల్లీలో ఒక బజాజ్ ఫిన్సర్వ్ <పర్సనల్ లోన్> పొందండి మరియు గంటలలోపు ₹ లక్షల వరకు గల ఒక లోన్ మొత్తాన్ని బ్యాంకులో అందుకోండి.

ఏ అదనపు ఖర్చు లేకుండా ఫ్లెక్సి వడ్డీ-మాత్రమే లోన్ పొందండి మరియు మీ EMI లను 45% వరకు తగ్గించుకోండి.

 • తక్షణ లోన్ అప్రూవల్

  నిమిషాల్లో ఆన్ లైనులో మీ పర్సనల్ లోన్ దరఖాస్తును అప్రూవ్ చేయించుకోండి.

 • 24 గంటల్లో బ్యాంక్‍‍లో డబ్బు

  మీ రుణ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్‍కు ఆమోదించబడిన 24 గంటలలో పొందండి.

 • ఫ్లెక్సిబిలిటి

  మీకు కావలసినప్పుడు డబ్బు అప్పు తీసుకొనేందుకు, మరియు మీకు వీలైనప్పుడు తిరిగి చెల్లంచేందుకు ఫ్లెక్సీ లోన్ సదుపాయం వినియోగించుకోండి.

 • కనీసపు డాక్యుమెంటేషన్

  తక్షణ లోన్ పొందడానికి మీ పర్సనల్ లోన్ అర్హతా ప్రమాణాలను సరిచూసుకోండి మరియు కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.

 • సులభంగా తిరిగి చెల్లించండి

  12 నుండి 60 నెలల కోసం అనువైన లోన్ అవధి నుండి ఎంచుకోండి మరియు సులభంగా తిరిగి చెల్లించండి.

 • రూ.25 లక్షలు వరకు లోన్ పొందండి

  ₹.25లక్షల వరకు ఒక పర్సనల్ లోన్‍తో ఎప్పుడూ క్యాష్ క్రంచ్ ఎదుర్కోకండి.

 • ట్రాన్స్పరెన్సీ

  బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ పారదర్శక లోన్ షరతులను కలిగి ఉంది. మీరు మరింత తెలుసుకోవడానికి నిబంధనలు మరియు షరతులు చదవవచ్చు.

 • లోన్ ని ఆన్లైన్లో నిర్వహించండి

  ప్రయాణిస్తున్నప్పుడు మీ లోన్ ఖాతాను నిర్వహించండి మా కస్టమర్ పోర్టల్-ఎక్స్పీరియాతో.

అర్హతా ప్రమాణాలు

play
playImage
మీరు పర్సనల్ లోన్ అర్హత ప్రమాణాలు గురించి మరింత తెలుసుకోండి మరియు ఢిల్లీలో బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ పొందటానికి అవసరమైన డాక్యుమెంట్లను తెలుసుకోండి.

ఢిల్లీలో తక్షణ లోన్ కోసం వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

బజాజ్ ఫిన్సర్వ్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తుంది, దాని పర్సనల్ లోన్లపై నామమాత్రపు ఫీజులు మరియు ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తూ.

ఢిల్లీలో పర్సనల్ లోన్ గురించి తరచుగా అడిగిన ప్రశ్నలు

ఢిల్లీలో పర్సనల్ లోన్ కు అప్లై చేయటానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

ఢిల్లీ NCRలో నివసించే ప్రజలు కొన్ని సులభమైన డాక్యుమెంట్లను అందించడం ద్వారా ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ల కోసం అప్లై చేయవచ్చు. ఢిల్లీ NCRలో తక్షణ పర్సనల్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు మీరు సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్ల జాబితా ఇక్కడ ఇవ్వబడింది::

 • మీరు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న కంపెనీ యొక్క ఎంప్లాయి ID కార్డ్
 • KYC డాక్యుమెంట్లు
 • గత 2 నెలల పే స్లిప్పులు
 • జీతానికి సంబంధించిన అక్కౌంట్ యొక్క గత 3 నెలల బ్యాంక్ అక్కౌంట్ స్టేట్‌మెంట్

బజాజ్ ఫిన్సర్వ్ ఢిల్లీ లో ఉత్తమ పర్సనల్ లోన్ ప్రొవైడర్ ఎందుకు?

బజాజ్ ఫిన్సర్వ్ దాని అవాంతరం లేని ఆర్ధిక సర్వీసులను ఢిల్లీ వాసులకు కుడా అందిస్తుంది. బజాజ్ ఫిన్సర్వ్ వివిధ కారణాల వలన ఢిల్లీలో ఉత్తమ పర్సనల్ లోన్ ప్రొవైడర్‍‍గా పరిగణించబడుతుంది:

 • ఆన్‍లైన్ లోన్ అప్లికేషన్ పద్ధతి
 • 5 నిమిషాలలో ఇన్‌స్టంట్ అప్రూవల్
 • అప్రూవల్ పొందిన 24 గంటలలోగా లోన్ పంపిణీ
 • రూ. 25 లక్షల వరకు ఉండే అధిక లోన్ మొత్తం
 • 12-60 నెలల ఫ్లెక్సిబుల్ పునఃచెల్లింపు కాలపరిమితి
 • ఫ్లెక్సీ లోన్ ఫీచర్ మొత్తం లోన్ పరిమితి నుంచి వినియోగించుకున్న లోన్ మొత్తంపై EMI గా వడ్డీని మాత్రమే చెల్లించడానికి మీకు సహాయపడుతుంది
 • కొలేటరల్ ఫ్రీ – ఏమీ హామీ ఉంచవలసిన అవసరం లేదు
 • ఇరవై నాలుగు గంటలూ లోన్ వివరాలను ట్రాక్ చేయడానికి ఆన్‍లైన్ లోన్ యాక్సెస్
మీకు అత్యవసరంగా కొన్ని ఫండ్స్ అవసరమైతే, మీరు బజాజ్ ఫిన్సర్వ్ నుండి ఢిల్లీలో ఉత్తమమైనదైన పర్సనల్ లోనుకు అప్లై చేయవచ్చు.

ఢిల్లీ NCR లో పర్సనల్ లోనుకు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి?

ఢిల్లీ NCR లో పర్సనల్ లోనుకు ఆన్లైన్లో అప్లై చేయటం అత్యంత సులువు. మీరు కేవలం కొన్ని సులువైన స్టెప్పులను అనుసరించాలి.

 1. రుణదాత వెబ్‍సైట్ ని సందర్శించండి, ఆన్‍లైన్ లోన్ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోండి మరియు మీ వ్యక్తిగత, ఉద్యోగ మరియు ఆర్థిక వివరాలను నింపండి
 2. కోరుకుంటున్న పర్సనల్ లోన్ మొత్తం మరియు మీరు తక్షణ ఆన్ లైన్ అప్రూవల్ పొందడానికి అవసరమైన అవధి ఎంచుకోండి
 3. మిమ్మల్ని త్వరలోనే సంప్రదించే, ఋణదాత ప్రతినిధికి అవసరమైన పర్సనల్ లోన్ డాక్యుమెంట్లను సమర్పించండి
 4. అంతే - అప్రూవల్ పొందిన 24 గంటల్లోగా మీ బ్యాంక్ అకౌంట్ లోకి లోన్ మొత్తాన్ని పొందండి.

మా చిరునామా

మీరు బజాజ్ ఫిన్సర్వ్ కు కొత్త అయి మరియు ఢిల్లీలో పర్సనల్ లోన్ల గురించిన సమాచారం కోసం చూస్తూ ఉంటే, మీరు మాకు 1800-103-3535 పై కాల్ చేయవచ్చు లేదా ‘PL ’ ని 9773633633 కు SMS చేయవచ్చు.

ఇప్పటికే మాకు కస్టమర్ అయి ఉంటే, మీరు మాకు 020-3957 5152 ద్వారా ఫోన్ చేయవచ్చు లేదా personalloans1@bajajfinserv.inకు ఇమెయిల్ పంపవచ్చు.

మా అడ్రస్

బజాజ్ ఫిన్సర్వ్
11వ మరియు 13వ అంతస్తు,
అగర్వాల్ మెట్రో హైట్స్,
నేతాజీ సుభాష్ ప్లేస్,
పితంపుర,
న్యూఢిల్లీ - 110034

ఫోన్: 11 3009 0400

మేము మిమ్మల్ని సంప్రదించలేకపోతున్నాము

మీ పర్సనల్ లోన్ ఆఫర్ గురించి మీకు కాల్ చేయడానికి మేము ప్రయత్నించాము కానీ మీ నంబర్ అందుబాటులో లేదు. దయచేసి మేము మిమ్మల్ని సంప్రదించగల ఒక ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్‌ను షేర్ చేయండి.

+91
దయచేసి మిమ్మల్ని సంప్రదించగల ఒక ప్రత్యామ్నాయ మొబైల్ నంబర్‌ను షేర్ చేయండి

నంబర్ ధృవీకరణ

దయచేసి మీ ప్రత్యామ్నాయ నంబర్ పై షేర్ చేయబడిన ఆరు-అంకెల OTPని సబ్మిట్ చేయండి

దయచేసి OTP సబ్మిట్ చేయండి
60 సెకన్లు

సబ్మిట్ పై క్లిక్ చేయడం ద్వారా, మీరు మా నిబంధనలు మరియు షరతులను అంగీకరిస్తున్నారు.

కృతజ్ఞతలు! మా ప్రతినిధి త్వరలోనే మీ పర్సనల్ లోన్ గురించి మీకు కాల్ చేస్తారు.

మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయండి
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండరాదు
OTP ను ధృవీకరించండి

దయచేసి మీ మొబైల్ నంబర్ 80005 04163కు మేము పంపిన OTP నమోదు చేయండి
మొబైల్ నంబర్ మార్చండి

క్రింద OTP ని ఎంటర్ చేయండి

OTP తప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి

కొత్త OTPని అభ్యర్థించండి 0 సెకన్లు

ధన్యవాదాలు

మీ మొబైల్ నంబర్ విజయవంతంగా ధృవీకరించబడింది మరియు అప్‌డేట్ చేయబడింది. మా ప్రతినిధి త్వరలోనే ఈ నంబర్‌లో మిమ్మల్ని సంప్రదిస్తారు.