వైద్య ఖర్చుల కోసం ఇన్‌స్టా పర్సనల్ లోన్

మీ చికిత్స స్వభావం ఆధారంగా వైద్య ఖర్చులు ప్రణాళిక వేయబడినవి లేదా ఆకస్మికమైనవిగా ఉండవచ్చు. ఇన్సూరెన్స్ అటువంటి ఖర్చులను కవర్ చేస్తున్నప్పటికీ, చాలా సందర్భాల్లో, అది సరిపోకపోవచ్చు. అంతేకాకుండా, ఇన్సూరెన్స్ కాస్మెటిక్ చికిత్సలను కవర్ చేయదు. మా ఇన్‌స్టా పర్సనల్ లోన్ అనేది ఎలక్టివ్ మరియు నాన్-ఎలక్టివ్ విధానాలు రెండింటి ఖర్చులను కవర్ చేస్తుంది.

మా ఇన్‌స్టా పర్సనల్ లోన్ గురించి మరింత చదవండి.

diagnostics

డయాగ్నోస్టిక్స్

ప్రత్యేకమైన డయాగ్నోస్టిక్ స్కాన్‌లకు వేలల్లో లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒకే ఎంఆర్‌ఐ స్కాన్‌కి దాదాపుగా రూ. 20,000 ఖర్చు అవుతుంది మరియు కొన్ని సందర్భాల్లో, మీకు అనేక స్కాన్‌లు అవసరం కావచ్చు. దీనికి ఇతర ల్యాబొరేటరీ పరీక్షల ఖర్చు తోడు అవ్వచ్చు.

hospital expenses

హాస్పిటలైజేషన్ ఖర్చులు

మీ ఇన్సూరెన్స్ కవర్ సరిపోయినప్పటికీ, గది అప్‌గ్రేడ్‌లు, ప్రత్యేక భోజనాలు, డాక్టర్ సందర్శనలు, డైటీషియన్ సందర్శనలు మరియు అటువంటి సుదీర్ఘమైన మినహాయింపుల జాబితా ఉంటుంది.

physiotherapy

ఫిజియోథెరపీ

పోస్ట్-ఆపరేటివ్ కేర్ కోసం మీరు ప్రత్యేక పరికరాల ఉపయోగాన్ని కలిగి ఉండే ఫిజియోథెరపీ యొక్క అనేక సెషన్లను పొందవలసి రావచ్చు. ఈ సెషన్లలో ప్రతి ఒక్కటి వేలల్లో ఉండవచ్చు.

household expenses

ఇంటి సంబంధిత ఖర్చులు

మీరు హాస్పిటలైజ్ చేయబడినప్పటికీ, మీరు ఇప్పటికీ మీ నెలవారీ ఖర్చులను మేనేజ్ చేసుకోవాలి. పిల్లల స్కూల్ ఫీజు, కిరాణా, యుటిలిటీ బిల్లులు, ఇంధన ఖర్చులు, అన్నీ కలిపి భారీ మొత్తంలో ఖర్చు అవ్వచ్చు.

cosmetic procedures

కాస్మెటిక్ విధానాలు

లేజర్ హెయిర్ రిమూవల్ నుండి ఫేస్‌లిఫ్ట్స్ మరియు డెంటల్-సంబంధిత చికిత్సల వరకు కాస్మెటిక్ విధానాలతో యవ్వనంగా కనపడటాన్ని కొనసాగించండి. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న క్లినిక్‌లతో, దీన్ని పూర్తి చేయడం ఎప్పటికంటే సులభం.

మా ఇన్‌స్టా పర్సనల్ లోన్ ఫీచర్లు మరియు ప్రయోజనాలు

మా ఇన్‌స్టా పర్సనల్ లోన్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

మా ఇన్‌స్టా పర్సనల్ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి - ఫీచర్లు మరియు ప్రయోజనాలు, ఫీజులు మరియు ఛార్జీలు మొదలైనవి.

 • Pre-assigned limits

  ప్రీ-అసైన్డ్ పరిమితులు

  మీరు ఎంత రుణం పొందుతారో తెలుసుకోవడానికి మొత్తం అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయవలసిన అవసరం లేదు.

 • All you need is a valid mobile number

  మీకు అవసరమైనది చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ మాత్రమే

  మీ మొబైల్ నంబర్ మరియు ఓటిపి ఎంటర్ చేయడం ద్వారా మీరు మీ ఇన్‌స్టా పర్సనల్ లోన్ ఆఫర్‌ను తనిఖీ చేయవచ్చు.

 • Immediate processing

  తక్షణ ప్రాసెసింగ్

  మా ఇన్‌స్టా లోన్లు డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా గ్రీన్ ఛానెల్‌లాగా పనిచేస్తాయి* మరియు కేవలం 30 నిమిషాల్లోనే మీ అకౌంట్‌లో డబ్బు అందుతుంది*.

 • Flexible loan tenures

  ఫ్లెక్సిబుల్ రుణం అవధులు

  6 నుండి 60 నెలల వరకు ఉండే ఎంపికలతో మీ రుణం రీపేమెంట్ నిర్వహించండి.

 • No hidden charges

  రహస్య ఛార్జీలు లేవు

  మీరు ఈ పేజీలో మరియు మా రుణం డాక్యుమెంట్లపై మా ఫీజులు మరియు ఛార్జీలను చదవవచ్చు. ఎటువంటి దాగి ఉన్న ఛార్జీలు లేవు.

  *ఎంపిక చేయబడిన కస్టమర్లకు వర్తిస్తుంది.

 • మీరు వెతుకుతున్నది ఇప్పటికీ కనుగొనబడలేదు? ఈ పేజీ పైన ఉన్న ఏదైనా లింకులపై క్లిక్ చేయండి.

మరింత చూపండి తక్కువ చూపించండి

మా కస్టమర్ల కోసం మరిన్ని ఎంపికలు

మీకు ప్రస్తుతం రుణం అవసరం లేకపోవచ్చు లేదా మీకు ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ లేకపోవచ్చు. మీరు ఇప్పటికీ వివిధ ప్రోడక్టుల నుండి ఎంచుకోవచ్చు:

 • Get your Insta EMI Card

  మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ పొందండి

  మా 1 లక్ష+ ఆఫ్‌లైన్ భాగస్వాములు లేదా అనేక ఆన్‌లైన్ భాగస్వాములలో దేనిలోనైనా నో కాస్ట్ ఇఎంఐలలో మీకు ఇష్టమైన ప్రోడక్టుల కోసం షాపింగ్ చేయండి.

  ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 • Set up your Bajaj Pay wallet

  మీ బజాజ్ పే వాలెట్‌ను సెటప్ చేయండి

  డబ్బును బదిలీ చేయడానికి లేదా యుపిఐ, ఇఎంఐ నెట్‌వర్క్ కార్డు, క్రెడిట్ కార్డు మరియు మీ డిజిటల్ వాలెట్ ఉపయోగించి చెల్లించడానికి ఒక ఎంపికను అందించే భారతదేశంలోని ఏకైక 4 ఇన్ 1 వాలెట్.

  ఇప్పుడే డౌన్‍లోడ్ చేయండి

 • Check your credit health

  మీ క్రెడిట్ హెల్త్ ని తనిఖీ చేయండి

  మీ సిబిల్ స్కోర్ మరియు క్రెడిట్ హెల్త్ అనేవి మీకు అత్యంత ముఖ్యమైన అంశాల్లో కొన్ని. మా క్రెడిట్ పాస్ పొందండి మరియు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండండి.

  మీ క్రెడిట్ పాస్ పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 • Pocket Insurance to cover all your life events

  మీ అన్ని జీవిత కార్యక్రమాలను కవర్ చేయడానికి పాకెట్ ఇన్సూరెన్స్

  ట్రెక్కింగ్, వర్షాకాలం సంబంధిత వ్యాధులు, కారు తాళం చెవులు పోవడం/ దెబ్బతినడం మరియు మరిన్ని వాటిని కవర్ చేయడానికి మా వద్ద రూ. 19 నుండి ప్రారంభమయ్యే 400+ ఇన్సూరెన్స్ కవర్లు ఉన్నాయి.

  ఇన్సూరెన్స్ మాల్‌ను చూడండి

 • Set up an SIP for as little as Rs. 100 per month

  నెలకు అతి తక్కువగా రూ. 100 వరకు ఒక ఎస్ఐపి ఏర్పాటు చేయండి

  ఆదిత్య బిర్లా, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వంటి మరియు మరిన్ని 40+ మ్యూచువల్ ఫండ్ కంపెనీల వ్యాప్తంగా 900 కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ నుండి ఎంచుకోండి.

  ఇన్వెస్ట్‌మెంట్ మాల్ చూడండి

EMI Calculator

ఇఎంఐ క్యాలిక్యులేటర్

మీ వాయిదాలను మెరుగ్గా ప్లాన్ చేసుకోండి.

అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లు

ఎవరైనా మా ఇన్‌స్టా పర్సనల్ లోన్ కోసం ఎంచుకోవచ్చు. మీ అర్హత మరియు డాక్యుమెంటేషన్ ఆవశ్యకత మీరు ఒక కొత్త కస్టమర్ లేదా మాతో ఇప్పటికే ఏదైనా సంబంధం ఉందా అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

మీరు ఇప్పటికే ఉన్న కస్టమర్ అయితే

మీరు ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌తో ఇప్పటికే ఉన్న కస్టమర్ కాబట్టి, మీకు ఎటువంటి అదనపు అర్హతా ప్రమాణాలు ఉండవు. మా ప్రస్తుత కస్టమర్లలో కొంత మందిని మీ కెవైసి డాక్యుమెంట్లు మరియు బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి అదనపు డాక్యుమెంట్లను సబ్మిట్ చేయమని అడగవచ్చు.

మీరు ఒక కొత్త కస్టమర్ అయితే

ఇన్‌స్టా పర్సనల్ లోన్ ఆఫర్ ఉన్న కస్టమర్లు ఒక సిబిల్ చెక్ ద్వారా వెళ్లి అదనపు డాక్యుమెంట్లను అందించవలసి రావచ్చు.

ఇన్‌స్టా పర్సనల్ లోన్‌ను ఎలా పొందాలి

ఇన్‌స్టా పర్సనల్ లోన్ పొందడానికి దశలవారీ గైడ్

 1. మా ఆన్‌లైన్ ఫారం తెరవడానికి ఈ పేజీ పైన ఉన్న 'ఆఫర్‌ను తనిఖీ చేయండి' పై క్లిక్ చేయండి.
 2. మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి మరియు మీ ఫోన్‌కు పంపబడిన ఓటిపి తో మీ ప్రొఫైల్‌ను ధృవీకరించండి.
 3. మీ కోసం ప్రీ-అసైన్డ్ లోన్ పరిమితితో మీరు ఒక ఆఫర్‌ను చూస్తారు. మీరు దానితో కొనసాగవచ్చు లేదా తక్కువ మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
 4. మీకు ఉత్తమంగా సరిపోయే రీపేమెంట్ అవధిని ఎంచుకోండి.
 5. ఆన్‌లైన్ ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి 'కొనసాగండి' పై క్లిక్ చేయండి.

మీరు మాతో ఇప్పటికే ఉన్న లేదా ఒక కొత్త కస్టమర్ అయితే ఆన్‌లైన్ ప్రాసెస్ భిన్నంగా ఉండవచ్చు.

గమనిక: తమ ఇన్‌స్టా పర్సనల్ లోన్ అప్లికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి కొందరు కస్టమర్లు అదనపు డాక్యుమెంట్లను సబ్మిట్ చేయవలసి రావచ్చు.

ఇన్‌స్టా పర్సనల్ లోన్ పై ఫీజులు మరియు ఛార్జీలు

ఫీజు రకం వర్తించే ఛార్జీలు

వడ్డీ రేటు

11% నుండి

ప్రాసెసింగ్ ఫీజు

రుణం మొత్తంలో 3.93% వరకు (వర్తించే పన్నులతో సహా)

బౌన్స్ ఛార్జీలు

ఒక బౌన్స్‌కు రూ. 700 - రూ. 1,200 (పన్నులతో సహా)

జరిమానా వడ్డీ

నెలవారీ వాయిదా/ ఇఎంఐ చెల్లింపులో జరిగే ఏదైనా ఆలస్యం, డిఫాల్ట్ తేదీ నుండి నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్/ ఇఎంఐ అందే వరకు, నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్/ ఇఎంఐ బకాయిపై నెలకు 3.50% చొప్పున జరిమానా వడ్డీ వసూలు చేయబడుతుంది.

ప్రీపేమెంట్ ఛార్జీలు*

పూర్తి ప్రీపేమెంట్:
పూర్తి ప్రీపేమెంట్ తేదీ నాటికి బాకీ ఉన్న రుణ మొత్తంపై 4.72% (వర్తించే పన్నులతో సహా).

పార్ట్-ప్రీపేమెంట్:
బాకీ ఉన్న అసలు మొత్తంలో 4.72% (వర్తించే పన్నులతో సహా).

స్టాంప్ డ్యూటీ

యాక్చువల్స్ వద్ద (రాష్ట్రం ప్రకారం)

మ్యాండేట్ తిరస్కరణ ఛార్జీలు

కొత్త మ్యాండేట్ రిజిస్టర్ చేయబడే వరకు కస్టమర్ యొక్క బ్యాంక్ ద్వారా తిరస్కరించబడిన మ్యాండేట్ కోసం గడువు తేదీ నుండి నెలకు రూ. 450 (వర్తించే పన్నులతో సహా).

బ్రోకెన్ పీరియడ్ వడ్డీ/ ప్రీ-EMI వడ్డీ

ఇది ఇన్ని రోజులలో రుణంపై వడ్డీ మొత్తంగా నిర్వచించబడుతుంది, అవి:

సందర్భం 1 - రుణం పంపిణీ తేదీ నుండి 30 రోజులకు పైగా మరియు అంతకంటే ఎక్కువ:

పంపిణీ నుండి బ్రోకెన్ పీరియడ్ వడ్డీ మినహాయించబడుతుంది.

సందర్భం 2 - రుణ పంపిణీ తేదీ నుండి 30 రోజుల కంటే తక్కువ:

మొదటి వాయిదా పై వడ్డీ వాస్తవ సంఖ్యలో రోజుల కోసం వసూలు చేయబడుతుంది.

*పాక్షిక-ప్రీపేమెంట్ మొత్తం ఒక ఇఎంఐ కంటే ఎక్కువగా ఉండాలి.

ఇన్‌స్టా పర్సనల్ లోన్లను అర్థం చేసుకోవడం

 • మీరు ఇప్పటికే ఉన్న కస్టమర్ అయితే

  మా ప్రస్తుత కస్టమర్లు ప్రీ-అప్రూవ్డ్ రుణం ఆఫర్ల ప్రయోజనాలను ఆనందిస్తారు. ఈ ఆఫర్లు ప్రీ-అసైన్డ్ పరిమితులతో లభిస్తాయి. మీరు ఎంత రుణం పొందవచ్చో తెలుసుకోవడానికి మీరు ఒక అప్లికేషన్ పూర్తి చేయవలసిన అవసరం లేదు. మీరు మీ మొబైల్ నంబర్ మరియు ఓటిపి ఎంటర్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని పొందవచ్చు.

 • మీరు ఒక కొత్త కస్టమర్ అయితే

  మేము సరైన మొబైల్ నంబర్‌తో ఎవరైనా ఇన్‌స్టా పర్సనల్ లోన్ ఆఫర్ కోసం తనిఖీ చేయగల సర్వీస్‌ను సృష్టించాము. ఈ ఆఫర్లు ముందుగా కేటాయించబడిన పరిమితులతో వస్తాయి. అయితే, ఇన్‌స్టా లోన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి మాకు అదనపు డాక్యుమెంట్లు అవసరం కావచ్చు.

 • మీరు ఒక ఆఫర్‌ను చూడకపోతే

  పై సందర్భాల్లో మీకు ఇన్‌స్టా లోన్ ఆఫర్ కనిపించకపోతే లేదా ముందుగా కేటాయించిన పరిమితి కంటే ఎక్కువ లోన్ మొత్తం అవసరమైతే, మీరు 5 నిమిషాల కంటే తక్కువ సమయం తీసుకునే మా సాధారణ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్‌ను అనుసరించవచ్చు.

మరింత చూపండి తక్కువ చూపించండి

తరచుగా అడిగే ప్రశ్నలు

ఇన్‌స్టా పర్సనల్ లోన్ అంటే ఏమిటి?

ఇన్‌స్టా పర్సనల్ లోన్ అనేది ఒక ప్రీ-శాంక్షన్డ్ ఆఫర్; ఇందులో మీ క్రెడిట్ విలువను తనిఖీ చేయడానికి రుణదాత ఇప్పటికే మీ క్రెడిట్ చరిత్రను మూల్యాంకన చేసారు. ప్రారంభ అప్రూవల్ ప్రాసెస్ ఇప్పటికే చేయబడినందున, ఇన్‌స్టా పర్సనల్ లోన్లు వేగంగా ప్రాసెస్ చేయబడతాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా పర్సనల్ లోన్‍తో, మీరు 30 నిమిషాల్లో మీ అకౌంట్‍లో డబ్బును ఆశించవచ్చు*. మీరు ఇప్పటికే రుణం కోసం ఆమోదించబడినందున, మీరు అదనపు పేపర్‌వర్క్ పూర్తి చేయవలసిన అవసరం లేదు లేదా సుదీర్ఘ ప్రాసెసింగ్ సమయాన్ని ఎదుర్కోవలసిన అవసరం లేదు.

ఇన్‌స్టా పర్సనల్ లోన్లు మరియు దానిని ఎలా పొందాలి అనేవాటి గురించి మరింత చదవండి.

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

ఒక సాధారణ రుణంతో పోలిస్తే ఇన్‌స్టా పర్సనల్ లోన్ ప్రయోజనాలు ఏమిటి?

బజాజ్ ఫిన్‌సర్వ్ తన ప్రస్తుత మరియు కొత్త కస్టమర్లకు ఇన్‌స్టా పర్సనల్ లోన్లను అందిస్తుంది. ఇన్‌స్టా పర్సనల్ లోన్ ఎంచుకోవడం వలన కలిగే ప్రయోజనాల్లో ఇవి ఉంటాయి:

 • వేగవంతమైన ప్రాసెసింగ్: సాధారణ రుణాలతో ముడిపడి ఉన్న సుదీర్ఘమైన ఆమోద ప్రక్రియను మీరు అనుసరించవలసిన అవసరం ఉండదు.
 • తక్షణ ఫండింగ్: మీ క్రెడిట్ యోగ్యత ముందుగానే స్క్రీన్ చేయబడినందున రుణ పంపిణీ ప్రక్రియ గణనీయంగా తగ్గించబడుతుంది. మీకు అవసరమైన నిధులను మీరు 30 నిమిషాల్లో పొందవచ్చు*.
 • ఫ్లెక్సిబుల్ అవధులు: ఇన్‌స్టా లోన్లతో, మీరు 12 నెలల నుండి 60 నెలల వరకు సౌకర్యవంతమైన రీపేమెంట్ అవధిని ఎంచుకోవచ్చు.
 • అతి తక్కువ డాక్యుమెంటేషన్: ఇన్‌స్టా పర్సనల్ లోన్లకు లోన్ ప్రాసెసింగ్ కోసం అతి తక్కువ డాక్యుమెంటేషన్ అవసరం.

మా ఇన్‌స్టా పర్సనల్ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

నేను నా ఇన్‌స్టా పర్సనల్ లోన్ ఆఫర్‌ను ఎలా తనిఖీ చేయగలను?

మీరు ఈ క్రింది దశలను ఉపయోగించి మీ ఆఫర్‌ను తనిఖీ చేయవచ్చు:

 1. 'ఆఫర్ తనిఖీ చేయండి' పై క్లిక్ చేయండి.
 2. మీ 10-అంకెల మొబైల్ నంబర్ మరియు ఓటిపి ఎంటర్ చేయండి.
 3. విజయవంతంగా ధృవీకరించబడిన తర్వాత, మీ ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ వివరాలు మీ స్క్రీన్ పై ప్రదర్శించబడతాయి.

మీ ఇన్‌స్టా పర్సనల్ లోన్ ఆఫర్ మొత్తం ఎలా నిర్ణయించబడుతుందో మరింత చదవండి.

నేను బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి ఇన్‌స్టా పర్సనల్ లోన్ ఎలా పొందగలను?

బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి ఇన్‌స్టా పర్సనల్ లోన్ పొందడం చాలా సులభం. ఒక ఆఫర్ పొందడానికి మీరు ఈ క్రింది మూడు దశలను మాత్రమే అనుసరించాలి.

 1. 'ఆఫర్ తనిఖీ చేయండి' పై క్లిక్ చేయండి.
 2. మీ 10-అంకెల మొబైల్ నంబర్ మరియు ఓటిపి ఎంటర్ చేయండి.
 3. ప్రీ-అసైన్డ్ పరిమితిని ఎంచుకోండి లేదా వేరొక రుణ మొత్తాన్ని ఎంచుకోండి.
 4. మీకు ఉత్తమంగా సరిపోయే రీపేమెంట్ అవధిని ఎంచుకోండి.
 5. ఆన్‌లైన్ ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి 'కొనసాగండి' పై క్లిక్ చేయండి.

మీరు మాతో ఇప్పటికే ఉన్న లేదా ఒక కొత్త కస్టమర్ అయితే ఆన్‌లైన్ ప్రాసెస్ భిన్నంగా ఉండవచ్చు.

మీ ఇన్‌స్టా పర్సనల్ లోన్ ఆఫర్‌ను తనిఖీ చేసుకోండి.

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

ఇన్‌స్టా పర్సనల్ లోన్ పొందడానికి ముందు నేను నా క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయాలా?

మీ క్రెడిట్ స్కోర్, ఆర్థిక చరిత్ర, ఆదాయ వివరాలు మరియు మరిన్ని వాటితో సహా మీ ఇన్‌స్టా పర్సనల్ లోన్ ఆఫర్‌ను సిద్ధం చేయడానికి ముందు మేము అనేక పారామితులను చూస్తాము. మేము మీ క్రెడిట్ స్కోర్‌ను ధృవీకరించినందున, మీ ప్రీ-అప్రూవ్డ్ రుణం ఆఫర్‌ను తనిఖీ చేయడానికి ముందు మీరు మీ స్కోర్ గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు.

అయితే, కొన్ని నెలలకు ఒక సారి మీ క్రెడిట్ హెల్త్‌ను పర్యవేక్షించడం మంచి విధానం. దీనిని చేయడానికి సులభమైన మార్గాల్లో ఒకటి ఏంటంటే బజాజ్ ఫిన్‌సర్వ్ అందించే క్రెడిట్ పాస్ ఉపయోగించడం. క్రింది లింక్ పై కొన్ని ప్రాథమిక వివరాలను షేర్ చేయండి మరియు మీ క్రెడిట్ స్కోర్ ఉచితంగా పొందండి.

ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి.

ఇన్‌స్టా పర్సనల్ లోన్ పొందడానికి నాకు ఏవైనా డాక్యుమెంట్లు అవసరమా?

అతి తక్కువ డాక్యుమెంటేషన్ అనేది ఇన్‌స్టా పర్సనల్ లోన్ల అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి, మరియు కొన్ని సందర్భాల్లో, మీరు ఏ డాక్యుమెంట్లను కూడా అందించవలసిన అవసరం ఉండకపోవచ్చు. ఒక వేళ మిమ్మల్ని డాక్యుమెంట్లు అందించమని కోరితే, మీకు ఈ కింద పేర్కొన్నవి అవసరం అవుతాయి:

 • కెవైసి డాక్యుమెంట్లు
 • క్యాన్సిల్డ్ చెక్కు
 • బ్యాంక్ అకౌంట్ వివరాలు

అర్హతా ప్రమాణాలు మరియు డాక్యుమెంటేషన్ పై మరింత చదవండి.

ఇన్‌స్టా పర్సనల్ లోన్ కోసం అందుబాటులో ఉన్న అవధి ఎంపికలు ఏమిటి?

ఇన్‌స్టా పర్సనల్ లోన్ల కోసం మీరు ఎంచుకోవడానికి వీలుగా మేము 6 నుండి 60 నెలల వరకు ఒక అవధిని అందిస్తాము. మీ అవసరాలకు అనుగుణంగా మీరు తగిన అవధిని ఎంచుకోవచ్చు.
మీ ఆఫర్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి

ఇన్‌స్టా లోన్ల కోసం వడ్డీ రేట్లు ఎంత?

ఇన్‌స్టా లోన్ల కోసం వడ్డీ రేట్లు రుణదాత నుండి రుణదాతకు భిన్నంగా ఉంటాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా పర్సనల్ లోన్ కోసం వడ్డీ రేటు 11% నుండి ప్రారంభమవుతుంది.

మీరు ఇన్‌స్టా లోన్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేస్తారు?

ఇన్‌స్టా లోన్లు వేగంగా పంపిణీ చేయబడతాయి కాబట్టి, అప్లికేషన్ ప్రాసెస్ చాలా సులభమైనది. కేవలం మీ మొబైల్ నంబర్ మరియు ఓటిపిని నమోదు చేయడం ద్వారా మీరు, మీ బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా పర్సనల్ లోన్ ఆఫర్‌ను చెక్ చేయవచ్చు. మీరు ప్రీ-అసైన్డ్ రుణ పరిమితితో కూడిన ఒక ఆఫర్‌ను చూస్తారు. మీరు దానిని ఎంచుకోవచ్చు లేదా తక్కువ అమౌంటును పేర్కొనవచ్చు. అప్పుడు మీరు మీకు అనుకూలమైన రీపేమెంట్ అవధిని ఎంచుకోవచ్చు మరియు అప్లికేషన్‌తో కొనసాగవచ్చు.

మరింత చూపండి తక్కువ చూపించండి