బంగారం ఆభరణాల పై రుణం గురించి తెలుసుకోండి
ఏవైనా ఇతర సెక్యూర్డ్ లోన్ల మాదిరిగానే, కనీస అర్హత ప్రమాణాలు మరియు సాధారణ డాక్యుమెంటేషన్‌తో బంగారు ఆభరణాల పై లోన్ పొందడం సులభం. చాలా పేరొందిన రుణదాతలు బంగారు ఆభరణాలపై రుణాన్ని అందిస్తారు. నిధులకు ప్రాప్యత చాలా సులభం మరియు త్వరగా పొందవచ్చు. ఎందుకంటే, మీరు కేవలం మీ బంగారాన్ని మాత్రమే తాకట్టుగా అందించాల్సి ఉంటుంది, ఇది రుణం ఇవ్వడంలో ఉన్న అనేక రిస్కులను తొలగిస్తుంది.
అత్యుత్తమ రుణ సంస్థల వద్ద మీరు జ్యువెల్ లోన్ రూపంలో గ్రాముకు ఎక్కువ మొత్తంలో నిధులు పొందవచ్చు. తక్షణ నిధులు అవసరమైనప్పుడు, డబ్బును సమకూర్చుకోవడానికి మీరు నిష్క్రియాత్మకంగా ఉన్న మీ బంగారు ఆభరణాల అంతర్లీన విలువను వినియోగించుకోవచ్చు. సులభంగా లోన్‌ను పొందేందుకు కొన్ని సాధారణ దశలను అనుసరించండి.
బంగారం ఆభరణాల పై రుణం పొందడానికి దశలు
దశ 1: మీరు కలిగి ఉన్న బంగారు ఆభరణాల విలువ ఆధారంగా మీ రుణ మొత్తం అర్హతను అంచనా వేయండి.
దశ 2: అనేక యూజర్-ఫ్రెండ్లీ ఫీచర్లు మరియు ప్రయోజనాలతో కూడిన గోల్డ్ లోన్‌ను అందించే బజాజ్ ఫిన్‌సర్వ్ లాంటి సరైన రుణదాతను ఎంచుకోండి.
దశ 3: అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు గోల్డ్ లోన్ కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ పేజీకి వెళ్లండి.
దశ 4: మీ పాన్ కార్డులో పేర్కొన్న విధంగా మీ మొదటి మరియు చివరి పేరును రాయండి.
స్టెప్ 5: మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి మరియు మీ నగరాన్ని ఎంచుకోండి.
దశ 6: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడిన ఓటిపిని ఎంటర్ చేయండి మరియు అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
దశ 7: మీకు కనిపించే ఆప్షన్ల నుండి సమీప గోల్డ్ లోన్ బ్రాంచ్‌ను ఎంచుకొని అపాయింట్‌మెంట్ తీసుకోండి, అలాగే, మూల్యాంకన కోసం మీతో పాటు బంగారు ఆభరణాలను కూడా తీసుకురండి.
ఈ దశలు అన్నీ పూర్తయిన తర్వాత, రుణదాత ఆభరణాల విలువను అంచనా వేస్తారు మరియు మీ కోసం బంగారం ఆభరణాలపై తగిన రుణం మొత్తాన్ని ఆమోదిస్తారు, ఇది సాధారణంగా త్వరిత పంపిణీని నిర్దారిస్తుంది. ప్రత్యామ్నాయంగా, మీరు ఒక ఫోన్ కాల్ మరియు బ్రాంచ్ సందర్శన ద్వారా అప్లై చేయవచ్చు.
జ్యువెలరీ రుణం యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు
- రూ. 2 కోట్ల వరకు నిధులు: రూ. 2 కోట్ల వరకు అధిక-విలువ గల గోల్డ్ లోన్‌తో రుణగ్రహీతలు వారి అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు.
- బంగారం సేకరణ మరియు నిల్వ కోసం ఉత్తమ భద్రతా ప్రోటోకాల్స్: మీ బంగారు నగలు 24/7 గంటల నిఘాతో అత్యంత సురక్షితమైన వాల్ట్‌లలో ఉంచబడతాయి.
- ఖచ్చితత్వం మరియు పారదర్శకత: బంగారు ఆభరణాల మూల్యాంకన సమయంలో, రుణగ్రహీతలకు ఖచ్చితత్వం మరియు పారదర్శకతపై హామీ ఇవ్వబడుతుంది. మేము ఇండస్ట్రీ-గ్రేడ్ క్యారెట్ మీటర్లను ఉపయోగిస్తాము, కాబట్టి మీరు ప్రతి గ్రాము గోల్డ్ లోన్ కోసం సరైన ఆర్థిక విలువ పొందుతారు.
- సౌకర్యవంతమైన రీపేమెంట్: రుణగ్రహీతలు వారి బడ్జెట్‌లకు అనుగుణంగా ఉండే రీపేమెంట్ ఆప్షన్ల శ్రేణి నుండి ఎంచుకోవచ్చు. మీరు మీ సౌలభ్యం మేరకు నెలవారీ, ద్వైమాసికం, త్రైమాసికం, అర్ధ వార్షిక లేదా వార్షికంగా వడ్డీని చెల్లించవచ్చు.
- పాక్షిక విడుదల సౌకర్యం: మీకు తాకట్టు పెట్టిన ఆభరణాలలో కొంత వరకు అవసరమైతే, బంగారం వస్తువుల పాక్షిక విడుదలను పొందడానికి ఒక ఆప్షన్ కూడా ఉంటుంది, కానీ దాని కోసం మీరు కావలసిన బంగారానికి సమానమైన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
- ప్రీపేమెంట్ ఆప్షన్లు: ఏ ఖర్చు లేకుండా అవధి ముగిసేలోపు ఎప్పుడైనా మీ లోన్ అకౌంట్‌ను పార్ట్-ప్రీపే లేదా ఫోర్‌క్లోజ్ చేసే అవకాశం మీకు ఉంటుంది.
- తాకట్టు పెట్టిన బంగారానికి ఉచిత ఇన్సూరెన్స్: మేము తాకట్టు పెట్టిన బంగారం కోసం ఉచిత ఇన్సూరెన్స్‌ను కూడా అందిస్తాము, ఇది దొంగతనం, అగ్నిప్రమాదం మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల నుండి బంగారాన్ని కవర్ చేస్తుంది మరియు అదనపు రక్షణను అందిస్తుంది.
జ్యువెల్ లోన్ వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు
మీ బంగారం ఆభరణాలను తాకట్టు పెట్టడం మరియు నామమాత్రపు జ్యువెల్ లోన్ వడ్డీ రేట్లతో తిరిగి చెల్లించడం ద్వారా మీరు అవసరమైన ఫైనాన్సింగ్‌కు యాక్సెస్ పొందవచ్చు. అటువంటి అడ్వాన్సులపై ఇతర రేట్లు మరియు ఛార్జీలు పారదర్శకమైనవి మరియు సరసమైనవి.
మీరు సరైన ఆర్థిక ప్లాన్ కోసం గోల్డ్ మార్కెట్ రేట్లు మరియు ద్రవ్యోల్బణం రేట్లపై ఓకన్నేసి ఉంచండి. మీ అప్లికేషన్ యొక్క అవాంతరాలు-లేని ప్రాసెసింగ్ అనుభవించడానికి ఆభరణాల పై లోన్ కోసం అప్లై చేయడానికి ముందు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
జ్యువెల్ లోన్ అనేది ఒక సెక్యూర్డ్ రూపంలో ఫైనాన్స్, ఇక్కడ మీరు మీ 22-క్యారెట్ బంగారు ఆభరణాల పై ఫండ్స్ పొందవచ్చు, ఇది ఋణదాతకు కొలేటరల్‍గా సమర్పించబడుతుంది.
బజాజ్ ఫిన్‌సర్వ్ సంవత్సరానికి 9.50% నుండి ప్రారంభమయ్యే నామమాత్రపు జ్యువెల్ లోన్ వడ్డీ రేట్లను వసూలు చేస్తుంది.
మీ రీపేమెంట్ ప్లాన్ యొక్క ఫ్రీక్వెన్సీ మీ జ్యువెల్ లోన్ పై విధించబడే వడ్డీని ప్రభావితం చేస్తుంది. తరచుగా మరియు రెగ్యులర్ వడ్డీ చెల్లింపులతో కూడిన ఒక రీపేమెంట్ ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు తక్కువ జ్యువెల్ లోన్ వడ్డీ రేటును పొందవచ్చు.
అవును, మీరు 22-క్యారెట్ బంగారం ఆభరణాల పై రూ. 2 కోట్ల వరకు రుణం పొందవచ్చు. బంగారం యొక్క ఇతర రకాలు కొలేటరల్‍గా అంగీకరించబడవు అని గమనించండి.