వ్యక్తిగత ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం అంటే ఏమిటి?

2 నిమిషాలలో చదవవచ్చు

మీకు అవసరమైనప్పుడు ఒక ఫిక్స్‌‌డ్ లైన్ ఆఫ్ క్రెడిట్ నుండి ఫండ్స్ విత్‍డ్రా చేసుకోవడానికి ఒక ఓవర్‍డ్రాఫ్ట్ సౌకర్యం మిమ్మల్ని అనుమతిస్తుంది. రీపేమెంట్ కూడా చాలా సులభం మరియు అవాంతరాలు- లేనిది, ఎందుకనగా మీరు మీ సౌలభ్యం మేరకు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. ఇది ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అత్యంత ప్రముఖమైన క్రెడిట్ ఎంపికలలో ఒకటిగా చేస్తుంది. బజాజ్ ఫిన్‌సర్వ్ తన అన్‍సెక్యూర్డ్ ఫ్లెక్సీ పర్సనల్ లోన్ ద్వారా ఈ ఫీచర్లను అందిస్తుంది.

బజాజ్ ఫిన్‌సర్వ్ ఫ్లెక్సీ వ్యక్తిగత రుణం

బజాజ్ ఫిన్‌సర్వ్ ఫ్లెక్సీ పర్సనల్ లోన్ ద్వారా అవసరమైనప్పుడల్లా మీరు మీ లోన్ పరిమితి నుండి అనేకసార్లు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా, మీరు మీ ఆర్థిక సౌలభ్యం ప్రకారం పార్ట్-ప్రీపే చేయవచ్చు. ఉత్తమ విషయం ఏమిటంటే మీరు మంజూరు అయిన మొత్తం నుండి వినియోగించే మొత్తానికి మాత్రమే వడ్డీని చెల్లించాలి. మీరు అవధి ప్రారంభ భాగానికి వడ్డీని-మాత్రమే ఇఎంఐలుగా చెల్లించడాన్ని ఎంచుకున్నప్పుడు, మీ నెలవారీ చెల్లింపును 45%* వరకు తగ్గించుకోవచ్చు. రీపేమెంట్ వ్యవధిలో మీరు ఎన్నిసార్లు అయినా విత్‌డ్రా చేసుకోవచ్చు మరియు ప్రీ-పే చేయవచ్చు.

అదనంగా చదవండి: ఓవర్‍డ్రాఫ్ట్ మరియు పర్సనల్ లోన్

పర్సనల్ లోన్ ఓవర్‍డ్రాఫ్ట్ సౌకర్యం యొక్క ప్రయోజనాలు (ఫ్లెక్సీ పర్సనల్ లోన్)

బజాజ్ ఫిన్సర్వ్ యొక్క ఫ్లెక్సీ లోన్ సౌకర్యం ఈ క్రింది ప్రయోజనాలను అందిస్తుంది.

  • పర్సనల్ లోన్ వడ్డీ రేటు నామమాత్రంగా వర్తిస్తుంది. మీరు ఉపయోగించే మొత్తంపై వడ్డీని మాత్రమే చెల్లించాలి మరియు మంజూరు చేయబడిన మొత్తంపై కాదు. ఇది అవాంతరాలు-లేని రీపేమెంట్‌ను సులభతరం చేస్తుంది
  • అమౌంట్ అనేది ముందుగానే-సాంక్షన్ చేయబడినందున, మీరు ఉద్యోగస్తులే అయినా లేదా స్వయం-ఉపాధి గల వారే అయినా, ఆ అమౌంట్ నుండి తక్షణమే విత్‌డ్రా చేసుకోవచ్చు
  • తుది వినియోగం పై ఎటువంటి ఆంక్షలు లేవు, కాబట్టి మీకు సరిపోయే విధంగా మీరు రుణం నుండి ఫండ్స్ ఉపయోగించవచ్చు - పర్సనల్, ప్రొఫెషనల్, ప్లాన్ చేయబడిన లేదా ప్లాన్ చేయబడని అవసరాల కోసం
  • ఈ సదుపాయం రుణాలు తీసుకోవడం మరియు తిరిగి చెల్లించడాన్ని సులభతరం చేస్తుంది కాబట్టి, మీరు మంచి క్రెడిట్ చరిత్రను నిర్మించడానికి మరియు మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చు

బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి తక్షణ పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడం ద్వారా ఫ్లెక్సీ లోన్ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం యొక్క ఈ బహుళ ప్రయోజనాలను వినియోగించండి.

*షరతులు వర్తిస్తాయి

మరింత చదవండి తక్కువ చదవండి