యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి image

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

image
Personal Loan

పర్సనల్ లోన్ వర్సెస్ క్రెడిట్ కార్డ్ లోన్ కాలిక్యులేటర్

దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి పూర్తి పేరును ఎంటర్ చేయండి
దయచేసి జాబితా నుండి మీ నివాస నగరాన్ని ఎంచుకోండి
నగరం ఖాళీగా ఉండకూడదు
మొబైల్ నంబర్ ఎందుకు? ఇది మీ పర్సనల్ లోన్ ఆఫర్‍ను పొందడానికి మాకు సహాయపడుతుంది. చింతించకండి, మేము ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము.
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండకూడదు

"నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు"

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి

ఒటిపి హాజ్ బీన్ సెంట్ టు యువర్ మొబైల్ నంబర్

7897897896

OTP తప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి

మీరు క్రొత్త OTP ను పొందాలనుకుంటే, 'మళ్లీ పంపండి' పై క్లిక్ చేయండి

47 సెకన్లు
OTP ని మళ్లీ పంపండి చెల్లని ఫోన్ నంబర్ నమోదు చేశారు?? ఇక్కడ క్లిక్ చేయండి

పర్సనల్ లోన్ వర్సెస్ క్రెడిట్ కార్డ్ లోన్

గమనిక: పర్సనల్ లోన్ వడ్డీ రేటు 12% మరియు క్రెడిట్ కార్డ్ వడ్డీ రేటు 20% గా పరిగణించి క్రింది లెక్కింపులు చేయబడ్డాయి.

మొత్తం
రూ
|
0
|
5L
|
10L
|
15L
|
20L
|
25L

కనిష్ఠ జీతం ఇంతకంటే ఎక్కువే ఉండాలి రూ.35,000

అవధి
|
12
|
24
|
36
|
48
|
60
క్రెడిట్ కార్డ్ వడ్డీ రేటు
%
|
18
|
21
|
24
|
27
|
30
|
33
|
36

పర్సనల్ లోన్ EMI

: రూ. 2,000

క్రెడిట్ కార్డ్ EMI

: రూ. 2,750

పర్సనల్ లోన్‌తో EMI సేవింగ్స్

రూ. 750

పర్సనల్ లోన్‍తో సేవ్ చేయబడిన మొత్తం

రూ. 9,000

రీ పేమెంట్ షెడ్యూల్

 • క్ర. సం.

  పర్సనల్ లోన్

  అసలు మొత్తం

  వడ్డీ

  క్రెడిట్ కార్డ్

  అసలు మొత్తం

  వడ్డీ

 • 1

  Rs.1,20,000

  Rs.20,000

  Rs.1,20,000

  Rs.20,000

 • 2

  Rs.1,20,000

  Rs.20,000

  Rs.1,20,000

  Rs.20,000

 • 3

  Rs.1,20,000

  Rs.20,000

  Rs.1,20,000

  Rs.20,000

 • 4

  Rs.1,20,000

  Rs.20,000

  Rs.1,20,000

  Rs.20,000

 • 5

  Rs.1,20,000

  Rs.20,000

  Rs.1,20,000

  Rs.20,000

 • 6

  Rs.1,20,000

  Rs.20,000

  Rs.1,20,000

  Rs.20,000

 • 7

  Rs.1,20,000

  Rs.20,000

  Rs.1,20,000

  Rs.20,000

 • 8

  Rs.1,20,000

  Rs.20,000

  Rs.1,20,000

  Rs.20,000

 • 9

  Rs.1,20,000

  Rs.20,000

  Rs.1,20,000

  Rs.20,000

 • 10

  Rs.1,20,000

  Rs.20,000

  Rs.1,20,000

  Rs.20,000

 • 11

  Rs.1,20,000

  Rs.20,000

  Rs.1,20,000

  Rs.20,000

 • 12

  Rs.1,20,000

  Rs.20,000

  Rs.1,20,000

  Rs.20,000

పర్సనల్ లోన్ వర్సెస్ క్రెడిట్ కార్డు క్యాలిక్యులేటర్

దీర్ఘకాలంలో ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనకరంగా ఒక పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? మీరు మీ ఫైనాన్సెస్ గురించి మరింత మెరుగైన, తెలివైన ఎంపికలు చేసుకోవడానికి వీలుగా, ఒక క్రెడిట్ కార్డ్ EMI వర్సెస్ మీ పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ మధ్య వ్యత్యాసం సుమారుగా తెలుసుకోవడానికి మా హ్యాండీ పర్సనల్ లోన్ వర్సెస్ క్రెడిట్ కార్డ్ కాలిక్యులేటర్ మీకు సహాయపడుతుంది. మీరు ఎంత డబ్బును ఆదా చేయగలరో తెలుసుకోవడానికి, సరైన అంకెలకు క్రింద ఉన్న స్లైడర్‍లను టాగిల్ చేయండి.

 

పర్సనల్ లోన్ వడ్డీ రేటు అయిన 12% ప్రాతిపదికన లెక్కింపులు చేయబడతాయని దయచేసి గమనించండి. అందజేయబడే పర్సనల్ లోన్ వడ్డీ రేటు లో ఏదైనా మార్పు ఉంటే తుది అంకెలు కొంచెం మారవచ్చు.

మీరు పర్సనల్ లోన్ ఎందుకు ఎంచుకోవాలి?

మీరు క్రెడిట్ కార్డు ద్వారా డబ్బును అప్పుగా తీసుకున్నప్పుడు, మీ నుండి అధిక వడ్డీ రేట్లు వసూలు చేయబడతాయి మరియు కాలం గడిచే కొద్దీ అది చక్రవృద్ధి జరిగి మీ అప్పు ఇంకా భారంగా మారుతుంది. సాధారణంగా, వడ్డీ చెల్లింపులు అసలు మొత్తం కంటే చాలా ఎక్కువగా ఉంటాయి, దీని వలన మీరు తీసుకున్న రుణాన్ని ఏక మొత్తంగా చెల్లిస్తే తప్పు ఋణ చక్రం నుండి బయటపడడం కష్టం.

మరొకవైపు, ఒక పర్సనల్ లోన్ మీకు నామమాత్రపు వడ్డీ రేటుతో రూ. 25 లక్షల వరకు అధిక లోన్ విలువ ప్రయోజనాన్ని అందిస్తుంది, ఇది మీరు ఒక ఫ్లెక్సీ లోన్ ఎంచుకున్నప్పుడు మరింత సరసమైనదిగా చేయబడుతుంది. మీరు ఫ్లెక్సీ లోన్ తీసుకున్నప్పుడు, మీరు ఒక ప్రీ-సెట్ లోన్ పరిమితికి యాక్సెస్ పొందుతారు. మీకు అవసరమైనప్పుడల్లా ఈ లోన్ పరిమితి నుండి మీరు డబ్బును అప్పుగా తీసుకోవచ్చు మరియు మీకు వీలైనప్పుడు దానిని తిరిగి చెల్లించవచ్చు. మీ లోన్ అవధి యొక్క మొదటి సంవత్సరం వరకు వడ్డీ మాత్రమే EMI లుగా తిరిగి చెల్లించే ఎంపికను మీరు పొందుతారు, ఇది మీ ఫైనాన్స్ పై లోన్‍ను మరింత సులభం చేస్తుంది.

అందువల్ల, మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా అప్పు తీసుకోవడానికి బదులుగా పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు, మీ నెలవారీ EMI చాలా తగ్గుతుంది, మరియు స్వల్ప కాలం మరియు దీర్ఘకాలంలో మీ ఫైనాన్సులు మెరుగ్గా నిర్వహించగలుగుతారు.

మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయండి
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండరాదు
OTP ను ధృవీకరించండి

దయచేసి మీ మొబైల్ నంబర్ 80005 04163కు మేము పంపిన OTP నమోదు చేయండి
మొబైల్ నంబర్ మార్చండి

క్రింద OTP ని ఎంటర్ చేయండి

OTP తప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి

కొత్త OTPని అభ్యర్థించండి 0 సెకన్లు

ధన్యవాదాలు

మీ మొబైల్ నంబర్ విజయవంతంగా ధృవీకరించబడింది మరియు అప్‌డేట్ చేయబడింది. మా ప్రతినిధి త్వరలోనే ఈ నంబర్‌లో మిమ్మల్ని సంప్రదిస్తారు.

త్వరిత చర్య

ఇప్పుడే అప్లై చేయండి