వైజాగ్ అనే మారుపేరు ఉన్న, విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్ యొక్క అతిపెద్ద నగరం మరియు ఫైనాన్షియల్ క్యాపిటల్. ఈ నగరం యొక్క ఆర్ధిక వ్యవస్థ భారతదేశంలో పదవ స్థానంలో ఉంది.
ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్న కన్స్యూమర్ల యొక్క ఫైనాన్షియల్ డిమాండ్లను నెరవేర్చడానికి, వైజాగ్ లో బజాజ్ ఫిన్ సర్వ్ అవాంతరాలు-లేని పర్సనల్ లోన్లు అందిస్తుంది. మీ కోసం ఎదురుచూస్తున్న ఫీచర్లు మరియు ప్రయోజనాలను పరిశీలించండి.
బజాజ్ ఫిన్ సర్వ్ తో, మీరు త్వరగా మరియు సులువుగా పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైనులో అప్లై చేసుకోండి మరియు 5 నిమిషాల్లో మేము మిమ్మల్ని సంప్రదిస్తాము.
మీ లోన్ శాంక్షన్ అయిన వెంటనే, మీకు ఆన్ లైన్ అకౌంటుకు యాక్సెస్ లభిస్తుంది. మీ లోన్ స్థితి, మిగిలి ఉన్న కాల పరిమితి, చెల్లించవలసి ఉన్న మొత్తం, మరియు వడ్డీ చార్జీలు మీరు ఆన్ లైనులో చూసుకోవచ్చు.
మీరు ఎప్పుడైనా ఫైనాన్షియల్ కొరతను ఎదుర్కోవచ్చు మరియు ఆ విషయం మేము అర్థం చేసుకోగలం. అందుకే మిమ్మల్ని ఘోరమైన ఫైనాన్షియల్ స్థితిని నుండి బయటపడేయడానికి మేము రూ. 25 లక్షలు వరకు లోన్ అందిస్తాము.
మీరు ఇప్పటికే బజాజ్ ఫిన్సర్వ్ యొక్క సభ్యులు అయితే, మీరు పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేస్తే, మీరు అదృష్టవంతులే ఇక. ఎప్పటికప్పుడు, మేము మీ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన అనేక ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తాము.
వైజాగ్ లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని మీకు తెలుసు, కానీ విజయవాడ సంగతేమిటి? మేము మీ సందేహాన్ని తీర్చాలని అనుకుంటున్నాము. మీరు ఈ సదుపాయాలు అన్నీ పొందవచ్చు మరియు వైజాగ్ మరియు భారతదేశంలో ప్రతి ఒక్క మూల నుండి మీరు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీ ఇంటిని మెరుగుపరుచుకోవడానికి ఫైనాన్స్ కోసం మీరు ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉండవచ్చు; ఇంటి మెరుగుదల కోసం బజాజ్ ఫిన్ సర్వ్ నుండి పర్సనల్ లోన్ తీసుకోండి మరియు అది మీ జీతానికి ప్రశాంతత చేకూరుస్తుంది.
బజాజ్ ఫిన్ సర్వ్ వద్ద, జీతంపొందే మరియు స్వయం-ఉపాధి కలిగిన వ్యక్తులకు సేవలు అందించడం మాకు సంతోషదాయకం, మీరు మా అర్హతా ప్రమాణాలను కలిగి ఉన్న సందర్భంలో. మీరు మా పర్సనల్ లోన్ అర్హతా ప్రమాణాలు మరియు వైజాగ్ లో పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవడానికి మీకు అవసరమైన డాక్యుమెంట్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది.
మీ పైన భారం వేయకుండా మీకు అత్యుత్తమమైనవాటిని అందించాలని మేము కోరుకుంటాము, అందుకే మేము పర్సనల్ లోన్ల పైన సముచితమైన రేట్లు ఆఫర్ చేస్తున్నాము. మాకు దరఖాస్తు చేసుకునే ముందు మీరు మా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు మరియు ఫీజ్ వివరాలు చూసుకోవచ్చు.
1. కొత్త కస్టమర్ల కోసం
2. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు
బజాజ్ ఫిన్సర్వ్
D.No-50-81-70/5, 1st ఫ్లోర్, ఆదిత్య కాంప్లెక్స్
సీతమ్మపేట
వైజాగ్, ఆంధ్ర ప్రదేశ్
530013
ఫోన్: 891 301 4005