చారిత్రక అమర్పులు, వాణిజ్య పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు మరియు వస్త్రాలు, 'కాస్కేడ్ డి టానా’ లేదా థానే మొత్తం నాలుగింటినీ కలిగి ఉంది. మీరు ముంబై యొక్క ఈ నివాస శివారులో ఉంటున్నట్లయితే మరియు ఫైనాన్షియల్ సహాయం అవసరమయితే, మీరు థానేలో బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
మా లోన్ ప్రాసెస్ అర్థం చేసుకోవడం చాలా సులువు మరియు సూటిగా ఉంటుంది, మీరు చేయవలసిందల్లా పర్సనల్ లోన్లు కోసం మా ఆన్ లైన్ ఫారం నింపడం. ఆ పని పూర్తవగానే, మీ అప్లికేషన్ మా నిబంధనలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడం కోసం మేము దాన్ని పరిశీలిస్తాము.
మీ ఆన్ లైన్ అకౌంట్ చెల్లింపు సైకిల్స్ మానిటర్ చేసుకోండి, వడ్డీ రేట్లు లెక్కించండి, మరియు బకాయి ఉన్న మొత్తం గురించి అప్డేట్లు పొందండి. మీ లోన్ అకౌంట్ గురించి మీకు సమాచారం అవసరమైన ప్రతిసారి మా ఆఫీసుకు రావలసిన ఇబ్బంది కూడా మీకు ఉండదు.
ఇప్పటికే మాకు పోషకులుగా ఉన్నవారికి మా లోన్ పాలసీల పైన ప్రత్యేకమైన ఆఫర్లు పొందే అదనపు ప్రయోజనం ఉంటుంది. ఈ ఆఫర్లు డబ్బు పొదుపు చేసుకునేందుకు మీకు సహాయపడతాయి.
మేము రూ. 25 లక్షలు వరకు పర్సనల్ లోన్లు ఆఫర్ చేస్తాము. వివాహ ఖర్చులు లేదా ఆసుపత్రి ఖర్చులు, వంటి మీ యొక్క వివిధ ఆర్ధిక అవసరాలు తీర్చుకోవడం కోసం మీరు పర్సనల్ లోన్ కోసం నమోదు చేసుకోవచ్చు.
ముంబైలో పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవడం యొక్క ప్రయోజనాలు గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు.
మా లోన్ పాలసీ క్రింద ఫండ్స్ పొందడానికి, మీకు స్థిరమైన ఆదాయం ఉండాలి. అదనంగా, మీ లోన్ అప్రూవల్ నిర్ణయించే పర్సనల్/ప్రొఫెషనల్ డాక్యుమెంట్స్ యొక్క ప్రమాణీకరణ ఉంటుంది. మీరు మా పర్సనల్ లోన్ అర్హతా ప్రమాణాలు గురించి కూడా తెలుసుకోవచ్చు.
పర్సనల్ లోన్ల విషయానికి వచ్చేసరికి మాకు మీ దగ్గర రహస్యాలు ఏమీ ఉండవు, అందుకే ఎల్లప్పుడూ మీకు పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు మరియు చార్జీలు గురించి తెలిసి ఉంటుంది.
1. కొత్త కస్టమర్ల కోసం
2. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు,
బజాజ్ ఫిన్సర్వ్
ద అఫైర్స్, 7th ఫ్లోర్, సెక్టార్ 17 పామ్ బీచ్ రోడ్
వాషి
ముంబయ్, మహారాష్ట్ర
400705
ఫోన్: 471 308 3461
అభినందనలు! మీకు ఒక ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్/టాప్-అప్ ఆఫర్ ఉంది.