యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి చిత్రం

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

పర్సనల్ లోన్
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
పూర్తి పేరు ఖాళీగా ఉండకూడదు
దయచేసి జాబితా నుండి మీ నివాస నగరాన్ని ఎంచుకోండి
నగరం ఖాళీగా ఉండకూడదు
మొబైల్ నంబర్ ఎందుకు? ఇది మీ పర్సనల్ లోన్ ఆఫర్‍ను పొందడానికి మాకు సహాయపడుతుంది. చింతించకండి, మేము ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము.
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండకూడదు

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి

ఒటిపి హాజ్ బీన్ సెంట్ టు యువర్ మొబైల్ నంబర్

7897897896

OTP తప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి

మీరు క్రొత్త OTP ను పొందాలనుకుంటే, 'మళ్లీ పంపండి' పై క్లిక్ చేయండి

47 సెకన్లు
OTP ని మళ్లీ పంపండి చెల్లని ఫోన్ నంబర్ నమోదు చేశారు?? ఇక్కడ క్లిక్ చేయండి

ఆనంద్ లో పర్సనల్ లోన్: లక్షణాలు మరియు ప్రయోజనాలు

Anand in Gujarat is known as the milk capital of India and has a vibrant farming and industrial sector. Avail a Bajaj Finserv Personal Loan in Anand and get instant approval on loans up to Rs.25 lakh.

మీరు ఫ్లెక్సి వడ్డీ-మాత్రమే లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే, మీరు 45% వరకు తక్కువ EMI చెల్లిస్తారు.

 • తక్షణ అప్రూవల్

  మీ పర్సనల్ లోన్ అప్లికేషన్ పైన బజాజ్ ఫిన్ సర్వ్ ఇన్స్టంట్ అప్రూవల్ అందిస్తుంది.

 • 24 గంటల్లో బ్యాంక్‍‍లో డబ్బు

  మీరు కేవలం 24 గంటల్లో పర్సనల్ లోన్ పంపిణీని పొందవచ్చు.

 • ఫ్లెక్సిబిలిటి

  మీకు అవసరమైన విధంగా ఫండ్స్ అప్పుగా తీసుకోవడానికి మరియు మీకు వీలైనప్పుడు ప్రీపే చేయడానికి మా ఫ్లెక్సీ లోన్ సదుపాయాన్ని పొందండి.

 • అతితక్కువ డాక్యుమెంటేషన్

  లోన్ పొందడం కోసం మీరు కేవలం ప్రాథమిక డాక్యుమెంట్లు సమర్పిస్తే సరిపోతుంది.

 • అనువైన అవధి

  కస్టమర్లు 12 నుండి 60 నెలల వరకు ఉండే ఫ్లెక్సిబుల్ కాల పరిమితుల నుండి ఎంచుకోవచ్చు మరియు సులువుగా తిరిగి చెల్లించవచ్చు.

 • రూ.25 లక్షల వరకు లోన్లు

  దాదాపుగా మీ అన్ని ఆర్ధిక అవసరాలు తీర్చుకోవడం కోసం మీరు రూ. 25 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు.

 • ట్రాన్స్పరెన్సీ

  ట్రాన్స్పరెన్సీ

  మాకు దాగి ఉన్న చార్జీల పైన నమ్మకం లేదు. మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం షరతులు మరియు నిబంధనలు చదవండి.

 • ఆన్ లైన్ అకౌంట్ మేనేజ్‍మెంట్

  మా కస్టమర్ పోర్టల్ – ఎక్స్పీరియాతో మీ రిపేమెంట్ షెడ్యూల్ మరియు ఇతర లోన్ వివరాలు తెలుసుకోవడం సులువుగా ఉంటుంది.

అర్హతా ప్రమాణం

ఆనంద్ లో బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ పొందడానికి అర్హత ప్రమాణాలు గురించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు మరియు అవసరమైన డాక్యుమెంట్ల గురించి కనుగొనవచ్చు.

వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

వడ్డీ రేట్లు గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాత మీరు నిర్ణయించుకోండి.

మమ్మల్ని సంప్రదించండి

మీరు బజాజ్ ఫిన్ సర్వ్ కు కొత్త అయితే మరియు ఆనంద్ లో పర్సనల్ లోన్ల గురించి సమాచారం కోసం చూస్తున్నట్లయితే, మీరు మాకు 1800-103-3535 ద్వారా కాల్ చేయవచ్చు లేదా 9773633633కు ‘PL’ అని SMS చేయవచ్చు.

మీరు ఇప్పటికే కస్టమర్ అయి ఉంటే, మీరు మాకు 020-3957 5152 ద్వారా కాల్ చేయవచ్చు లేదా personalloans1@bajajfinserv.inకు ఇమెయిల్ చేయవచ్చు.