అహ్మదాబాద్, పశ్చిమ భారతదేశంలోని రెండవ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో 10వ స్థానంలో నిలిచింది. తయారీ, ఐటి, రియల్ ఎస్టేట్ మరియు విద్యా రంగాలలో అభివృద్ధి చెందుతూ, అహ్మదాబాద్ వలసదారులు మరియు విద్యార్థులు ఇద్దరినీ ఒకే రకంగా ఆకర్షిస్తూ ఉంది.
గుజరాత్ లోని అతిపెద్ద నగరంలో వివాహం, ఇంటి పునర్నిర్మాణం, విద్య, సెలవులు, డెట్ కన్సాలిడేషన్ మరియు అనేక ముఖ్యమైన ఖర్చులను మేనేజ్ చేయడం కోసం రూ. 25 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకోండి.
బజాజ్ ఫిన్సర్వ్ ఫ్లెక్సీ వడ్డీ-మాత్రమే రుణం పొందండి మరియు మీ EMI లను 45% వరకు తగ్గించుకోండి.
మీ అప్లికేషన్‌ను ఆన్లైన్లో సమర్పించండి మరియు పర్సనల్ లోన్ పైన తక్షణ అప్రూవల్ పొందండి
కేవలం కొన్ని క్లిక్‌లతో మీ లోన్ అకౌంట్‌ని పర్యవేక్షించండి మరియు నిర్వహించండి.
మీ పర్సనల్ అవసరాలు అన్నింటి కోసం రూ. 25 లక్షల వరకు లోన్లు. మా యొక్క సులువైన పర్సనల్ లోన్ EMI క్యాలికులేటర్ ఉపయోగించడం ద్వారా మీ నెలవారీ చెల్లింపులను పరిశీలించుకోండి
మీ అప్లికేషన్ సమర్పించిన 24 గంటలలో లోన్ మొత్తం అందుకోండి
ఇప్పటికే ఉన్న బజాజ్ ఫిన్ సర్వ్ కస్టమర్లు వారి పర్సనల్ లోన్ పైన ప్రత్యేకమైన ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్లు పొందుతారు. ఆఫర్ పొందడానికి, మీరు కేవలం కొన్ని ప్రాథమిక వివరాలను అందిస్తే సరిపోతుంది
కేవలం 24 గంటల్లో పంపిణీతో భారతదేశపు వేగవంతమైన పర్సనల్ లోన్ పొందండి.
మీ స్థితి ఏమిటో తెలుసుకోవడానికి అర్హతా ప్రమాణాలు మరియు పర్సనల్ లోన్ సంపాదించడం కోసం అవసరమైన డాక్యుమెంట్లు గురించి మరిన్ని వివరాలు చదవండి
సరమైన వడ్డీ రేట్లు మరియు కనీస చార్జీలతో అహ్మదాబాదులో పర్సనల్ లోన్ పొందండి. మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు, ఇక్కడ క్లిక్ చేయండి.
1. కొత్త కస్టమర్ల కోసం
2. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు,
బజాజ్ ఫిన్సర్వ్
యూనిట్ నంబర్ 302 నుండి306 వరకు, 3వ అంతస్తు, ""టర్క్వాయిస్ బిల్డింగ్""
O సెంటర్ పాయింట్ ఎదురుగా, పంచవటి పాంచ్ రాస్తా, ఆఫ్ సి.జి.రోడ్,
అహ్మదాబాద్, గుజరాత్
380006
ఫోన్: 793 001 8200
అభినందనలు! మీకు ఒక ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్/టాప్-అప్ ఆఫర్ ఉంది.