పర్సనల్ లోన్ అనేది వైద్య చికిత్స, హోమ్ రెనోవేషన్, ప్రయాణం, వివాహం మరియు ఏదైనా ఇతర అత్యవసర ఫైనాన్షియల్ అవసరాలతో సహా వివిధ ఉపయోగాల కోసం ఉపయోగించగల ఒక అన్సెక్యూర్డ్ లోన్. బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ తో, మీరు రూ. 25 లక్షల వరకు అప్పు తీసుకోవచ్చు మరియు తక్కువ డాక్యుమెంటేషన్‌తో దానికి ఇన్స్టంట్ అప్రూవల్ పొందవచ్చు. అప్రూవల్ తరువాత అదే రోజు మీకు అవసరమైన డబ్బును పొందడానికి మా సులభమైన అర్హతా పారామితులు మరియు ప్రాథమిక డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయండి.
60 నెలల వరకు ఉండే మా సౌకర్యవంతమైన అవధులతో, మీ సౌలభ్యం ప్రకారం మీ లోన్ తిరిగి చెల్లించండి. అంతే కాకుండా, మా ఫ్లెక్సి పర్సనల్ లోన్‌తో మీరు మీ EMIలను 45%* వరకు తగ్గించుకోవచ్చు.
మా ఇన్స్టంట్ పర్సనల్ లోన్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకి మరియు దాగి ఉన్న చార్జీలు ఏమీ లేకుండా, భారతదేశంలో జీతం పొందే ప్రొఫెషనల్స్ కోసం అందుబాటులో ఉంది. మీరు బజాజ్ ఫిన్సర్వ్ నుండి మీకు ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్ కూడా పొందవచ్చు మరియు ఫండ్స్ కు త్వరిత యాక్సెస్ పొందవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ యొక్క ఫీచర్స్ మరియు ప్రయోజనాల గురించి తెలుసుకోండి:
ఒక ఫ్లెక్సీ పర్సనల్ లోన్‌తో మీ ఖర్చులను తీర్చుకోండి మరియు మీ ఇన్స్టాల్మెంట్లను 45% వరకు తగ్గించుకోండి*. బహుళ అప్లికేషన్లు మరియు అదనపు డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా, మీ మంజూరు అయిన మొత్తం నుండి మీకు అవసరమైనప్పుడు డబ్బును అప్పుగా తీసుకోండి.
భారతదేశంలో అత్యంత వేగవంతమైన పర్సనల్ లోన్లను అందిస్తుంది - మీ లోన్ ఆమోదం పొందిన కేవలం 24 గంటల్లో* పంపిణీతో.
మీ అర్హతను బట్టి మీరు రూ.25 లక్షల వరకు తక్షణ పర్సనల్ లోన్ పొందవచ్చు.
12 నుండి 60 నెలల వరకు ఉండే ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అవధితో మీ లోన్ ను సులువుగా తిరిగి చెల్లించండి.
కొన్ని క్లిక్‌లలో పర్సనల్ లోన్ కోసం ఆన్లైన్లో అప్లై చేయండి. కేవలం కొన్ని ప్రాథమిక పత్రాలను సమర్పించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయండి మరియు తక్షణం లోన్ ఆమోదం పొందండి.
మీరు చూస్తుంది మీరు పొందేది. సులభంగా అర్థం చేసుకోగలిగే నిబంధనలు మరియు షరతులతో, మా పర్సనల్ లోన్ పారదర్శకమైనది మరియు కనపడని ఛార్జీలు ఇందులో ఏవీ లేవు.
ప్రాథమిక అర్హతా ప్రమాణాలను కలిగి ఉండండి మరియు కేవలం 5 నిమిషాల్లో మీ ఆన్లైన్ పర్సనల్ లోన్ దరఖాస్తుపై కాగితాలు అవసరం లేకుండానే అప్రూవల్ పొందండి.
తక్కువ ప్రాసెసింగ్ సమయం ఆనందించడానికి ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ ఉపయోగించుకోండి. మీరు ఇప్పటికే ఉన్న కస్టమర్ అయితే, మీరు చేయవలసిందల్లా మీ ప్రాథమిక సంప్రదింపు వివరాలను పంచుకోవలసి ఉంటుంది, వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) పంచుకోండి మరియు మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌ను తనిఖీ చేయండి.
డిస్‌క్లెయిమర్ :
EMI క్యాలిక్యులేటర్ అనేది ఒక సూచనాత్మక సాధనం, ఇంకా వాస్తవ వడ్డీ రేట్ల ఆధారంగా మరియు పంపిణీ తేదీ మరియు మొదటి EMI తేదీ మధ్య వ్యవధి ఆధారంగా ఫలితాలు మారవచ్చు. లెక్కింపు ఫలితాలు సుమారుగా ఉంటాయి మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అని గమనించగలరు.మీ విభిన్న ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి పర్సనల్ లోన్లు ఒక సరైన ఎంపిక. ఇటువంటి వివిధ ఫండింగ్ అవసరాలను తీర్చడానికి పర్సనల్ లోన్‌ను ఉపయోగించండి –
మెడికల్ ఎమర్జెన్సీ - తక్షణ నిధులు అవసరం అయ్యే వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు, వాటిని ఎదురుకోవడానికి కనీస డాక్యుమెంటేషన్‌తో ఆన్లైన్లో పర్సనల్ లోన్లను పొందండి.
డెట్ కన్సాలిడేషన్ - ఒక ఇన్స్టెంట్, అధిక-విలువ పర్సనల్ లోన్ తో అనేక డెట్లను ఒకే దానిలా ఏకీకరించండి.
ఉన్నత విద్య - అధిక విలువ గల పర్సనల్ లోన్లతో ఉన్నత విద్య సమయంలో మీ పిల్లలకు పూర్తి ఆర్థిక సహాయం అందించండి. భారతదేశంలో కస్టమైజ్డ్ పర్సనల్ లోన్లతో కోర్సు ఫీజు, ప్రయాణ ఖర్చులు, హాస్టల్ ఛార్జీలు మరియు మరెన్నో ఫైనాన్సింగ్ అవసరాలను తీర్చుకోండి.
హోమ్ రెనోవేషన్ - ఒక ఇన్స్టెంట్ లోన్‌తో అవసరమైన ఇంటి పునరుద్ధరణ మరియు మరమ్మతు ఖర్చులను మేనేజ్ చేసుకోండి మరియు మీరు ఎంపిక చేసుకున్న ఫ్లెక్సిబుల్ అవధిలో తిరిగి చెల్లించండి.
యూజ్డ్ కార్లు - ఒక యూజ్డ్ కార్ కొనుగోలు ఫైనాన్స్ చేయడానికి ఆన్లైన్లో ఒక పర్సనల్ లోన్ కోసం అప్లై చేయండి. పోటీతత్వపు వడ్డీ రేట్లు కు ఒక లోన్ పొందండి మరియు సులభ EMIలలో తిరిగి చెల్లించండి.
వివాహం - ఒక పర్సనల్ లోన్ సహాయంతో వైభవంగా పెళ్లి చేయడానికి అయ్యే ఖర్చులను భరించండి లేదా వివాహం తర్వాత విహార యాత్రలకు ప్రణాళిక వేసుకోండి.
ప్రయాణం - సరళమైన అర్హతా ప్రమాణాల పై పొందిన నిధులతో మీ ట్రావెల్ గోల్స్‌ను పూర్తి చేసుకోండి. ఒక జాతీయ లేదా అంతర్జాతీయ గమ్యస్థానానికి మీరు చేసే ప్రయాణంలో విమాన టిక్కెట్లు మరియు హోటల్ బుకింగులతో సహా అన్ని ఖర్చులను కవర్ చేసుకోండి.
పర్సనల్ లోన్ కోసం చేసే దరఖాస్తు ప్రక్రియ సులభమైనది మరియు సౌకర్యవంతమైనది. బజాజ్ ఫిన్సర్వ్ వద్ద పర్సనల్ లోన్ల కోసం అప్లై చేయడానికి ఈ క్రింది ఇవ్వబడిన దశలను అనుసరించండి.
పర్సనల్ లోన్ ఒక అన్సెక్యూర్డ్ లోన్, అంటే ఫండ్స్ అందుకోవడానికి మీరు ఏదీ తాకట్టు పెట్టవలసిన అవసరం లేదు. ఒకటి పొందడం సులభమైనది - మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరియు మీరు దాదాపుగా ఎటువంటి ఖర్చులనైనా తీర్చుకోవడానికి ఆ డబ్బును ఉపయోగించవచ్చు.
భారతదేశంలో అత్యంత డైవర్సిఫై చేయబడిన NBFCలలో ఒకటి అయిన బజాజ్ ఫిన్సర్వ్,, పేపర్‌లెస్ అప్రూవల్ మరియు వేగవంతమైన పంపిణీతో ఇన్స్టెంట్ పర్సనల్ లోన్లను అందిస్తోంది.
ఇటువంటి విస్తృత శ్రేణి ఫైనాన్షియల్ అవసరాలను తీర్చుకోవడానికి అది సహాయపడగలదు,:
ఒక లోన్ పొందడానికి, మీరు ఈ క్రింది డాక్యుమెంట్లను సబ్మిట్ చేయవలసి ఉంటుంది:
త్వరిత పర్సనల్ లోన్ పొందడానికి, మీరు కేవలం ప్రాథమిక అర్హతా ప్రమాణాలను నెరవేర్చవలసి ఉంటుంది.
మీరు నివాసముండే నగరం ఆధారంగా కనీస వేతన ప్రమాణాలను అందుకున్నట్లయితే, మీరు లోన్ పొందడానికి అర్హత సాధిస్తారు.
ఒక బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ పొందడానికి అవసరమైన కనీస జీతం మీరు నివసించే నగరం పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీరు ముంబై, పూణే, బెంగళూరు లేదా ఢిల్లీలో నివసిస్తూ ఉంటే, మీకు నెలవారీ ₹ . 36,000జీతం ఉండాలి.
మీరు మీ నెలవారి వాయిదాలను నిర్ణయించుటకు అందుబాటులో ఉండే పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ ను ఉపయోగించవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్లు తక్షణం కాగితరహిత ఆమోదం పొందడానికి ఉండవలసిన ఉత్తమ CIBIL స్కోర్ 700 మరియు అంతకంటే ఎక్కువ.
మీరు ఎటువంటి కొలాటరల్ లేకుండా రూ.25 లక్షల వరకు డబ్బును అప్పుగా తీసుకోవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్ వారు ఆకర్షణీయమైన ప్రయోజనాలతో పర్సనల్ లోన్స్ అందిస్తోంది, అవి:
ఆన్లైన్ నుండి అప్లికేషన్ ఫారం పూర్తి చేయండి మరియు మీ పర్సనల్ లోన్ అందుకోండి.
ఒక స్టాండర్డ్ టర్మ్ లోన్ అంటే మీరు ఏకమొత్తంగా తీసుకునే స్థిరమైన లోన్ మొత్తం. ఇది ఒక స్థిరమైన వడ్డీ రేట్ కు ఇవ్వబడుతుంది మరియు నిర్దిష్ట టెనార్ లో తిరిగి చెల్లించాలి.
మరోవైపు, ఫ్లెక్సీ లోన్, మీ క్రెడిట్ స్కోర్ మరియు అర్హత ఆధారంగా ప్రీ-అప్రూవ్డ్ లోన్ మొత్తాన్ని అందిస్తుంది. అనేక సార్లు అప్లై చేయకుండా, అప్రూవ్ చేయబడిన మొత్తం నుండి మీకు కావలసిన అన్ని సార్లు మీరు డబ్బును విత్‌డ్రా చేయవచ్చు. మీ సౌలభ్యం ప్రకారం లోన్ ప్రీపే చేయడానికి కూడా మీకు ఎంపిక ఉంటుంది.
ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ మరియు సౌకర్యం కోసం, బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా ఒక ఫ్లెక్సి లోన్ ఎంచుకోండి మరియు మీ EMIలను 45% వరకు తగ్గించుకోండి*.
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
బజాజ్ ఫిన్సర్వ్తో, మీరు 5 నిమిషాల కంటే తక్కువ సమయంలో మీ లోన్ అప్లికేషన్‌పై అప్రూవల్ ఆశించవచ్చు.
మీ లోన్ అప్లికేషన్ పై అప్రూవల్ పొందడం సులభం.
ప్రత్యామ్నాయంగా, మీరు ఒక ప్రీ-అప్రూవ్డ్ లోన్ కోసం అర్హత సాధించారేమో మీరు చెక్ చేసుకోవచ్చు.
సరే పై క్లిక్ చేయడం ద్వారా నేను షరతులు మరియు నిబంధనలను అంగీకరిస్తున్నాను మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్/దాని అనుబంధ సంస్థలకు నాకు ప్రమోషనల్ సమాచారాన్ని పంపడానికి అధికారం ఇస్తున్నాను
త్వరిత చర్య