ఒక అన్‍సెక్యూర్డ్ వ్యక్తిగత రుణం కోసం ఎలా అప్లై చేయాలి?
2 నిమిషాలలో చదవవచ్చు
వ్యక్తిగత రుణం కోసం అప్లై చేయడం వేగవంతమైనది మరియు సులభం. మీకు అవసరమైన ఫండ్స్ పొందడానికి ఈ సులభమైన దశలను అనుసరించండి:
1. మీరు అప్లై చేసే ముందు పర్సనల్ లోన్ గురించిన పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోండి
- బజాజ్ ఫిన్‌సర్వ్ అందించే వ్యక్తిగత రుణాల ఫీచర్లను పరిగణించండి.
- గరిష్ట లోన్ మొత్తం, అవధి, వడ్డీ రేట్లు మరియు ఇతర రుసుము వంటి లోన్ టర్మ్స్ చెక్ చేయాలి.
2. మీ రుణం అర్హతను చెక్ చేసుకోండి మరియు మీ ఇఎంఐ లను అంచనా వేయండి
- మీరు అప్లై చేయడానికి ముందు, ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ పర్సనల్ లోన్ అర్హతను చెక్ చేసుకోండి. మీరు అర్హత పొందిన మొత్తాన్ని చూడడానికి మీ ప్రాథమిక సమాచారాన్ని రిజిస్టర్ చేయండి.
- ఒకసారి మీరు అర్హత పొందినట్లు తెలుసుకున్న తర్వాత, మీ చెల్లింపును ప్లాన్ చేయడానికి మీ సంభావ్య ఇఎంఐని లెక్కించండి.
3. మీకు అవసరమైన ఫండ్స్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయండి
- మీరు మీ పరిశోధనను పూర్తి చేసిన తర్వాత, పర్సనల్ లోన్ కోసం అప్లికేషన్ దశకు వెళ్లండి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ను సందర్శించి, మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి. మీ మొబైల్ నంబర్‌కు పంపిన ఒటిపిని నమోదు చేయడం ద్వారా మీ ఐడెంటిటీని ధృవీకరించండి.
- ఇప్పటికే ఉన్న కస్టమర్లు ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్‌ను చూడవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్‌కు కొత్త దరఖాస్తుదారులు తమ ఆర్థిక మరియు ఉపాధి సమాచారాన్ని ఎంటర్ చేయమని అడగబడతారు.
- కొత్త దరఖాస్తుదారులు వారి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయమని మరియు వారి దరఖాస్తును పూర్తి చేయమని అడగబడతారు.
4. ఇన్స్టంట్ అప్రూవల్ పొందండి
- మీరు అర్హత ప్రమాణాలను నెరవేర్చినట్లయితే, కేవలం 5 నిమిషాల్లో తక్షణ ఆన్‌లైన్ అప్రూవల్ పొందడానికి అర్హులు.
- మీరు మీ లోన్ వివరాలను ఎంచుకున్న తర్వాత, మా ప్రతినిధి నుండి మీకు కాల్ వస్తుంది, వారు తదుపరి దశల గురించి మీకు మార్గనిర్దేశం చేస్తారు.
- లోన్ అమౌంట్ 24 గంటల్లోపు మీ బ్యాంక్ అకౌంట్‌కు పంపిణీ చేయబడుతుంది*.
*షరతులు వర్తిస్తాయి
మరింత చదవండి
తక్కువ చదవండి