గోల్డ్ లోన్ వడ్డీ రేటు మరియు ఛార్జీలు

Know the current gold loan interest rate and other applicable charges before applying for our gold loan.

వడ్డీ రేటు మరియు వర్తించే ఛార్జీలు

ఫీజు రకాలు

వర్తించే ఛార్జీలు

వడ్డీ రేటు

సంవత్సరానికి 9.50% నుండి సంవత్సరానికి 28% వరకు.

ప్రాసెసింగ్ ఫీజు

రుణం మొత్తంలో 0.12% (వర్తించే పన్నులతో సహా), కనీసం రూ. 99 (వర్తించే పన్నులతో సహా) మరియు గరిష్టంగా రూ. 600 (వర్తించే పన్నులతో సహా) కు లోబడి

స్టాంప్ డ్యూటీ (ఆయా రాష్ట్రం ప్రకారం)

రాష్ట్ర చట్టాల ప్రకారం చెల్లించవలసినది మరియు రుణం మొత్తం నుండి ముందుగానే మినహాయించబడింది

నగదు నిర్వహణ ఛార్జీలు

ఏమి లేవు

జరిమానా వడ్డీ

బాకీ ఉన్న బ్యాలెన్స్ పై సంవత్సరానికి 3%

జరిమానా వడ్డీ మార్జిన్/రేటు వడ్డీ రేటు స్లాబ్ కంటే ఎక్కువగా ఉంటుంది. బకాయి ఉన్న మొత్తాలను తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ అయితే ఇది వర్తిస్తుంది/ఛార్జ్ చేయబడుతుంది.

పాక్షిక-ముందస్తు చెల్లింపు ఛార్జీలు

ఏమి లేవు

ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

ఏమి లేవు

వేలం ఛార్జీలు

భౌతిక నోటీసు కోసం ఛార్జ్ – ప్రతి నోటీసుకు రూ. 40 (వర్తించే పన్నులతో సహా)

రికవరీ ఛార్జీలు – రూ. 500 (వర్తించే పన్నులతో సహా)

ప్రకటన ఫీజు – రూ. 200 (వర్తించే పన్నులతో సహా)


*ఫోర్‍క్లోజర్ ఛార్జీలు శూన్యం. అయితే, మీరు బుకింగ్ చేసిన 7 రోజుల్లోపు రుణాన్ని మూసివేస్తే, మీరు కనీసం 7 రోజుల వడ్డీని చెల్లించాలి.

రాష్ట్ర-నిర్దిష్ట చట్టాల ప్రకారం అన్ని ఛార్జీలపై అదనపు సెస్ వర్తిస్తుందని గమనించండి.

గోల్డ్ లోన్ల పై వర్తించే వడ్డీ రేట్లు డైనమిక్ మరియు బాహ్య అంశాల కారణంగా తరచుగా మారతాయి.

మీరు వెతుకుతున్నది ఇప్పటికీ దొరకలేదా?? ఈ పేజీ పైన ఉన్న ఏదైనా లింకులపై క్లిక్ చేయండి.

గోల్డ్ లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి

గోల్డ్ లోన్ కోసం అప్లై చేయడానికి దశలవారీ గైడ్

  1.  మా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం తెరవడానికి ఈ పేజీలోని 'అప్లై' పై క్లిక్ చేయండి
  2. మీ పాన్ పై కనిపించే విధంగా మీ మొదటి మరియు చివరి పేరును ఎంటర్ చేయండి
  3. మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి మరియు మీ నగరాన్ని ఎంచుకోండి
  4. 'ఓటిపి పొందండి' పై క్లిక్ చేయండి
  5. మీ వివరాలను ధృవీకరించడానికి ఓటిపి ని ఎంటర్ చేయండి
  6. మీ నగరంలోని మీకు సమీపంలో ఉన్న శాఖ యొక్క చిరునామా చూపబడుతుంది. మీ గోల్డ్ లోన్ అప్లికేషన్ పూర్తి చేయడానికి మీకు మార్గనిర్దేశం చేసే మా ప్రతినిధి నుండి కూడా మీరు ఒక కాల్ అందుకుంటారు.

తరచుగా అడిగే ప్రశ్నలు

నేను గోల్డ్ లోన్ పై వడ్డీని మాత్రమే చెల్లించవచ్చా?

అవును, మీరు వడ్డీని మాత్రమే చెల్లించడానికి ఎంచుకోవచ్చు మరియు మీ రీపేమెంట్ అవధి ముగింపులో అసలు రుణం మొత్తాన్ని సెటిల్ చేయవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ గోల్డ్ లోన్ కోసం మూడు రీపేమెంట్ ఎంపికలను అందిస్తుంది:

  • నెలవారీ, ద్వైమాసిక, త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షికంగా వడ్డీ మొత్తాన్ని మాత్రమే చెల్లించండి మరియు అవధి ముగింపులో అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించండి.
  • బంగారం పై రుణం కోసం వడ్డీ మరియు ప్రిన్సిపల్ భాగాలను సరసమైన ఇఎంఐ గా తిరిగి చెల్లించండి.
  • రుణం అవధి ప్రారంభంలో వడ్డీని చెల్లించండి మరియు రుణం అవధి అంతటా అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించండి.

అయితే, అందుబాటులో ఉన్న రీపేమెంట్ ఎంపికలను ముందుగానే చర్చించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది, తద్వారా మీరు కనీస వడ్డీ రేటు వద్ద గోల్డ్ లోన్ పై మీ ఇఎంఐలను లేదా చెల్లింపులను మెరుగ్గా ప్లాన్ చేసుకోవచ్చు.

నా గోల్డ్ లోన్ వడ్డీ రేటుపై నా క్రెడిట్ స్కోర్ ఏదైనా ప్రభావం కలిగి ఉందా?

గోల్డ్ లోన్ కోసం కనీస క్రెడిట్ స్కోర్ అవసరం లేదు మరియు ఇది మీ గోల్డ్ లోన్ అర్హతను ప్రభావితం చేయదు.

గోల్డ్ లోన్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి?

బంగారం యొక్క మార్కెట్ ధర, అందుబాటులో ఉన్న బంగారం, రీపేమెంట్ ఎంపిక వంటి అనేక అంశాలు గోల్డ్ లోన్ వడ్డీ రేటును ప్రభావితం చేస్తాయి.

గోల్డ్ లోన్ల కోసం వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు ఏమిటి?

బజాజ్ ఫిన్‌సర్వ్ నామమాత్రపు ఛార్జీల వద్ద గోల్డ్ లోన్ అందిస్తుంది. మా ఫీజులు మరియు ఛార్జీలు పారదర్శకమైనవి మరియు తక్కువగా ఉంటాయి, తద్వారా మీరు తక్కువ ముందస్తు చెల్లింపు చేయవచ్చు. మా గోల్డ్ లోన్ వడ్డీ రేటు సంవత్సరానికి 9.50% నుండి ప్రారంభమవుతుంది. అదనంగా, మేము 0.12% ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాము. మా ఇతర ఫీజులు మరియు ఛార్జీల గురించి మరింత చదవండి.

నేను తాకట్టు పెట్టే బంగారం ఆభరణాల రకంతో గోల్డ్ లోన్ వడ్డీ రేటు మారవచ్చా?

అన్ని బంగారం ఆభరణాలకు గోల్డ్ లోన్ వడ్డీ రేటు ఒకే విధంగా ఉంటుంది.

What is the gold loan interest rate?

Bajaj Finance offers one of the lowest gold loan interest rates in the market. Our fees and charges are transparent and kept minimum so that you pay less upfront. The interest rate ranges from 9.50% to 28%* p.a. for gold loans starting from Rs. 5,000 up to Rs. 2 crore.

నా గోల్డ్ లోన్ మొత్తాన్ని పాక్షికంగా తిరిగి చెల్లించడం సాధ్యమవుతుందా?

Yes, Bajaj Finance offers you the option to repay the entire amount or a part of your gold loan at no additional cost. Also, with our part-release facility, you can repay a part of your loan and take part of your ornaments back before the end of your gold loan tenure.

What is the interest rate for agricultural gold loan?

Since the agriculture gold loan is secured against physical gold jewellery, the interest levied on such loans is generally on the lower side. Bajaj Finance offers agricultural gold loan interest rates to farmers, starting from 9.50% p.a.

How can I reduce my gold loan interest?

With Bajaj Finance, you can enjoy a low gold loan interest if loan amounts are high and repayments are frequent. So, when the loan is due, you can pay the principal amount all at once and get your gold jewellery back.

Can I get an interest free gold loan from Bajaj Finserv?

No, but you can get a gold loan at nominal gold loan interest rate by choosing a high loan amount or a high frequency of repayment. We also levy no foreclosure or pre-repayment charges, that further reduces the expenses incurred.

What is the Formula for Gold Loan Interest Rate?

Let's say you choose a loan for Rs. 1,20,000 that you pay back each month. In this case, you might have to pay 10% per year in interest. Then, this is how your gold loan interest payments will look:

రూ. 1,20,000 * 10% = రూ. 12,000 వార్షిక వడ్డీ
Monthly interest pay-out = Rs. 12,000/12 = Rs. 1,000 per month

How to Get Low Interest Gold Loan with Bajaj Finserv?

Your gold loan interest rate is determined by the loan amount and repayment frequency of your loan instalments. With Bajaj Finance, you can enjoy a low jewel loan interest rate if loan amounts are high and repayments are frequent.

మరింత చూపండి తక్కువ చూపించండి