బంగారం పై రుణం యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • Transparent evaluation

  పారదర్శక మూల్యాంకన

  ఇండస్ట్రీ-గ్రేడ్ క్యారెట్ మీటర్‌తో మీ బంగారం ఆభరణాలను మూల్యాంకనం చేసుకోండి, ప్రామాణికత మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారించుకోండి.

 • Loan up to Rs. 1 crore

  రూ. 1 కోటి వరకు లోన్

  బంగారంపై ఎక్కువ మొత్తంలో లోన్ పొందండి మరియు అధిక మొత్తంలో గల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఖర్చులను సులభంగా సమకూర్చుకోండి.

 • Easy repayment solutions

  సులభమైన రీపేమెంట్ పరిష్కారాలు

  సాధారణ ఇఎంఐలను చెల్లించండి లేదా క్రమానుగతంగా వడ్డీని చెల్లించడానికి ఎంచుకోండి - విస్తృతమైన రిపేమెంట్ ఎంపికల నుండి ఎంచుకోండి.

 • Industry-best safety protocols

  పరిశ్రమ స్థాయి ఉత్తమ భద్రతా ప్రోటోకాల్స్

  మోషన్ డిటెక్టర్ అమర్చిన గదులలో 24x7 నిఘాలో అత్యుత్తమ భద్రత కలిగిన వాల్ట్స్‌లో తాకట్టు పెట్టబడిన మీ బంగారు ఆభరణాలను మేము నిల్వ చేస్తాము.

 • Part-release facility

  పాక్షిక-విడుదల సౌకర్యం

  సమానమైన మొత్తాన్ని తిరిగి చెల్లించడం ద్వారా అవసరమైనప్పుడు పాక్షికంగా తనఖా పెట్టబడిన బంగారం వస్తువులను విడిపించండి.

 • Part-prepayment and foreclosure options

  పాక్షిక-ప్రీపేమెంట్ మరియు ఫోర్‍క్లోజర్ ఎంపికలు

  సున్నా ఛార్జీలతో మీ రుణాన్ని ముందస్తుగా పాక్షికంగా చెల్లించడానికి లేదా ఫోర్‌క్లోజ్ చేయడానికి ఒక ఎంపిక కలిగి ఉండండి.

 • Complementary gold insurance

  కాంప్లిమెంటరీ గోల్డ్ ఇన్సూరెన్స్

  బంగారం పై రుణం పొందండి మరియు కాంప్లిమెంటరీ గోల్డ్ ఇన్సూరెన్స్ పాలసీ పొందండి. తనఖా పెట్టిన వస్తువులు దొంగతనం అయినా మరియు పోయినా ఇన్సూర్ చేయబడతాయి.

 • Hassle-free application process

  అవాంతరాలు-లేని అప్లికేషన్ ప్రాసెస్

  మా వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫారం నింపడం ద్వారా ఆన్‌లైన్‌లో గోల్డ్ లోన్ కోసం అప్లై చేయండి లేదా బజాజ్ ఫిన్‌సర్వ్ యొక్క సమీప శాఖను సందర్శించండి.

బంగారంతో చేయబడిన ఆస్తులు భారతదేశంలో అపారమైన సాంస్కృతిక మరియు సామాజిక ప్రాధాన్యం కలిగి ఉంటాయి. అత్యవసర పరిస్థితులలో వ్యక్తులు బంగారం పై భారీ మొత్తం పొందవచ్చు, దాని విలువను వినియోగించుకోవచ్చు. కేవలం కొన్ని డాక్యుమెంట్లను మాత్రమే సబ్మిట్ చేయడం ద్వారా బజాజ్ ఫిన్‌సర్వ్‌ బంగారం పై రుణాన్ని తక్షణమే పొందండి.

జాబితాని రీస్టాక్ చేయడం లేదా అత్యవసర వైద్య పరిస్థితులు వంటి అత్యవసర అవసరాలను తీర్చడానికి ఎటువంటి తుది వినియోగ పరిమితి లేకుండా సులభమైన బంగారం పై రుణాన్ని వినియోగించుకోవచ్చు. నామమాత్రపు వడ్డీ రేట్లకు అనువైన మొత్తాన్ని తిరిగి చెల్లించండి మరియు అవాంతరాలు-లేని అనుభవాన్ని ఆనందించండి.

మరింత చదవండి తక్కువ చదవండి

గోల్డ్ లోన్ అర్హత ప్రమాణాలు

బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి గోల్డ్ లోన్‌కు అర్హత పొందాలంటే, దరఖాస్తుదారు తప్పనిసరిగా 21 నుండి 70 సంవత్సరాల వయస్సు గల వారై ఉండాలి. ఐడెంటిటీ మరియు అడ్రస్ ప్రూఫ్‌ను నిర్ధారించడానికి కోసం కెవైసి డాక్యుమెంట్లు అవసరం. కొన్ని సందర్భాల్లో ఆర్థిక సంస్థ, రీపేమెంట్ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి ఆదాయం రుజువును కూడా అడగవచ్చు. ఇది గమనించగలరు, అర్హత ప్రమాణాలు అనేవి రుణదాత నుండి రుణదాతకు భిన్నంగా ఉండవచ్చు.

బంగారం పై రుణం కోసం అవసరమైన డాక్యుమెంట్లు

గుర్తింపు మరియు చిరునామా రుజువును మాత్రమే సమర్పించడం ద్వారా బజాజ్ ఫిన్‌సర్వ్‌ నుండి బంగారం పై రుణం కోసం అప్లై చేయండి. దీనిలో ఇవి ఉంటాయి:

 • ఆధార్ కార్డు
 • ఓటర్ ఐడి కార్డు
 • పాన్ కార్డు
 • పాస్‍‍పోర్ట్
 • డ్రైవింగ్ లైసెన్సు
 • విద్యుత్ బిల్లు
 • రెంటల్ అగ్రిమెంట్

గోల్డ్ రుణం వడ్డీ రేటు మరియు ఛార్జీలు

నామమాత్రపు వడ్డీ రేట్లతో మేము అందించే గోల్డ్ ఫైనాన్స్ లోన్‌ను పొందండి. పోటీతత్వంతో వచ్చే అనుబంధ ఛార్జీలు జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉన్న గోల్డ్ లోన్ ప్రొవైడర్‌లలో మమ్మల్ని ఒకరిగా మార్చాయి. మరిన్ని వివరాల కోసం గోల్డ్ లోన్ వడ్డీ రేట్లను చెక్ చేయండి.

గ్రామ్‌కు అత్యధిక లోన్

ఒక గ్రాముకు అత్యధిక గోల్డ్ లోన్ అనేది ఒక గ్రాము బంగారం యొక్క మార్కెట్ విలువ పై రుణగ్రహీత పొందగల గరిష్ట రుణ మొత్తాన్ని సూచిస్తుంది. ఈ రేటును ఎల్‌టివి అని కూడా పేర్కొంటారు, ఇది శాతం (%) లో సూచించబడుతుంది. ఒక మదింపుదారుడు బంగారు వస్తువుల మార్కెట్ విలువను అంచనా వేస్తారు మరియు ఈ రోజున లేదా అప్లికేషన్ రోజున పొందగలిగే గోల్డ్ లోన్ మొత్తాన్ని నిర్ణయించడానికి ఎల్‌టివి ని నిర్ణయిస్తారు.

ఆన్‌లైన్ బంగారం పై రుణం పై rbi ఎల్‌టివి ని 75% వద్ద పరిమితం చేసింది. అయితే, ఈ రేటు మారవచ్చు. నేడే బజాజ్ ఫిన్‌సర్వ్‌ నుండి తాకట్టు పెట్టిన బంగారం ఆస్తుల పై ఒక గ్రాముకి అత్యధిక విలువను పొందండి.

తరచుగా అడగబడే ప్రశ్నలు

బంగారం లోన్ అంటే ఏమిటి?

గోల్డ్ లోన్ అనేది రుణగ్రహీత తమ బంగారం ఆభరణాలను కొలేటరల్‌గా తాకట్టు పెట్టడం ద్వారా తీసుకున్న ఒక రకమైన సెక్యూర్డ్ లోన్. అందించబడిన రుణ మొత్తం బంగారం యొక్క కొంత శాతం మరియు ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా ఉంటుంది.

గోల్డ్ లోన్ ఎలా పొందాలి?

బజాజ్ ఫిన్‌సర్వ్ యొక్క సమీప శాఖను సందర్శించడం ద్వారా ఒక గోల్డ్ లోన్ పథకంను పొందండి. ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ద్వారా మీరు మీ ఇంటి నుండి సౌకర్యవంతంగా కూడా లోన్ పొందవచ్చు. మరిన్ని విధానాల కోసం మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.

గోల్డ్ లోన్ పొందడానికి ఎవరు అర్హత కలిగి ఉంటారు?

ప్రొఫెషనల్స్, జీతం పొందే మరియు స్వయం-ఉపాధిగల వ్యక్తులు, ట్రేడర్స్, రైతులు మరియు వ్యాపారం చేసే వ్యక్తులు గోల్డ్ లోన్ సర్వీస్ పొందవచ్చు. వారికి 21 మరియు 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

మీరు ఒక గోల్డ్ లోన్ కోసం ఎప్పుడు అప్లై చేయాలి?

మీరు ఎప్పుడైనా ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో గోల్డ్ లోన్ పొందవచ్చు. ఇది మీ ఆర్థిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అత్యవసర ఫైనాన్సింగ్‌కు తగిన వనరుగా, గోల్డ్ లోన్లు తక్షణమే పంపిణీ చేయబడతాయి.

మీరు ఆభరణాలపై గోల్డ్ లోన్ పొందవచ్చా?

అవును, మీరు ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో బంగారం ఆభరణాలపై రుణం పొందవచ్చు.

గోల్డ్ లోన్ కోసం సిబిల్ స్కోర్ అవసరమా?

బంగారంపై రుణం పొందడానికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు. అయితే, మీరు మంచి క్రెడిట్ స్కోర్‌తో పోటీ వడ్డీ రేట్లు మరియు రీపేమెంట్ నిబంధనలను ఆనందించవచ్చు.

ఒకవేళ గోల్డ్ లోన్ చెల్లించబడకపోతే ఏం జరుగుతుంది?

ఒకవేళ గోల్డ్ లోన్ తిరిగి చెల్లించబడకపోతే, ఫైనాన్షియర్ తమ నష్టాలను తిరిగి పొందడానికి తనఖా పెట్టిన వస్తువులను విక్రయించవచ్చు లేదా వేలం వేయవచ్చు.

మరింత చదవండి తక్కువ చదవండి