ఫీచర్లు మరియు ప్రయోజనాలు
-
అధిక-విలువ అన్‍సెక్యూర్డ్ రుణం
రూ. 40 లక్షల వరకు తనఖా-రహిత పర్సనల్ లోన్‌లను ఆస్వాదించండి. తుది-వినియోగంపై ఎటువంటి పరిమితులు లేనందున, అవాంతరాలు-లేకుండా ఏదైనా ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనవచ్చు.
-
అనువైన రీపేమెంట్ అవధి
96 నెలల వరకు పొడిగించబడే సౌకర్యవంతమైన రీపేమెంట్ వ్యవధిని ఎంచుకోండి. మీ వాయిదాలను అంచనా వేయడానికి మా ఆన్‌లైన్ పర్సనల్ లోన్స్ కోసం ఇఎంఐ కాలిక్యులేటర్ను ఉపయోగించండి.
-
ఫ్లెక్సీ లోన్ సౌకర్యం
ముందుగా-సెట్ చేయబడిన క్రెడిట్ పరిమితి నుండి విత్‌డ్రాలపై మాత్రమే వడ్డీని చెల్లించండి మరియు మీ అవుట్‌గోను 45% వరకు తగ్గించండి*.
-
రహస్య ఛార్జీలు లేవు
బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్‌పై ఎలాంటి హిడెన్ ఛార్జీలు లేవు. అన్ని నిబంధనలు మరియు షరతులు ముందుగానే పేర్కొనబడ్డాయి.
-
సాధారణ డాక్యుమెంటేషన్
పర్సనల్ లోన్స్ కోసం కనీస డాక్యుమెంట్లు అవసరం, ఇది మీ అప్లికేషన్ యొక్క వేగవంతమైన ప్రాసెసింగ్‌ను నిర్ధారిస్తుంది.
-
24 గంటల్లోపు పంపిణీ*
బజాజ్ ఫిన్‌సర్వ్ తక్షణ లోన్ అప్రూవల్ మరియు 24 గంటల్లోపు పంపిణీని నిర్ధారిస్తుంది*.
-
ఆన్‍లైన్ అప్లికేషన్
సాధారణ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది తక్షణ ఆర్థిక అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రాసెస్‌ను క్రమబద్ధీకరిస్తుంది.
-
ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు
బజాజ్ ఫిన్‌సర్వ్ కస్టమర్లు కేవలం తమ పేర్లు మరియు సంప్రదింపు వివరాలను సమర్పించడం ద్వారా ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను యాక్సెస్ చేయవచ్చు మరియు అప్లికేషన్‌ను వేగవంతం చేయవచ్చు.
-
వేగవంతమైన ప్రాసెసింగ్
అర్హత గల దరఖాస్తుదారులు వారి లోన్ అప్లికేషన్ 5 నిమిషాల్లో ఆమోదించబడుతుందని ఆశించవచ్చు*.
-
24x7 ఆన్‌లైన్ సహాయం
బకాయి ఉన్న రుణం, నెలవారీ వాయిదాలు మరియు మరెన్నో వాటిని ట్రాక్ చేయడానికి కస్టమర్ పోర్టల్- మై అకౌంట్‌కు లాగిన్ అవ్వండి.
ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఎప్పుడైనా తలెత్తవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి అత్యవసర లోన్‌తో అటువంటి సమయాల్లో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోండి. రూ. 40 లక్షల వరకు వచ్చే అధిక-విలువతో కూడిన పర్సనల్ లోన్ పొందండి. సులభంగా చేరుకోగల అర్హత ప్రమాణాలు, నిమిషాల్లో మీ డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయండి మరియు మీకు అవసరమైన నిధులకు త్వరిత ప్రాప్యతను పొందండి.
ఈరోజే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి మరియు అత్యవసరం లోన్ ప్రయోజనాలను పొందండి.
*షరతులు వర్తిస్తాయి
అర్హతా ప్రమాణాలు
బజాజ్ ఫిన్‌సర్వ్ అత్యవసర లోన్‌కు అర్హత పొందడానికి దరఖాస్తుదారులు నిర్ధిష్ఠ అర్హత ప్రమాణాలను నెరవేర్చాలి:
-
జాతీయత
భారతీయుడు
-
వయస్సు
21 సంవత్సరాలు మరియు 80 సంవత్సరాల మధ్య*
-
ఉపాధి
ఒక ప్రైవేట్, పబ్లిక్ లేదా ఎంఎన్‌సి సంస్థలో ఉద్యోగం చేస్తున్న జీతం పొందే వ్యక్తులు
-
సిబిల్ స్కోర్
ఉచితంగా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండి685 కంటే ఎక్కువ
బజాజ్ ఫిన్‌సర్వ్ యొక్క సాధారణ అర్హత పారామితులను నెరవేర్చడమే కాకుండా, మీ పర్సనల్ లోన్ అప్లికేషన్‌పై తక్షణ అప్రూవల్ పొందడానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సమర్పించినట్లు నిర్ధారించుకోండి. ప్రస్తుత కస్టమర్లు కేవలం కొన్ని నిమిషాల్లో వారి బ్యాంక్ అకౌంటులో డబ్బును పొందడానికి, వారి ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్‌ను చెక్ చేయవచ్చు.
వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు
మీ రుణ రీపేమెంట్‌ను నిర్వహించుకోవడంలో సహాయపడటానికి బజాజ్ ఫిన్‌సర్వ్ ఆకర్షణీయమైన రేట్ల వద్ద పర్సనల్ లోన్ల ను అందిస్తుంది. రుణం పొందే ముందు దయచేసి అన్ని షరతులు మరియు నిబంధనలను చదవండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
జీతం పొందే వ్యక్తులు పర్సనల్ లోన్ల కోసం ఆన్‌లైన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను చెక్ చేయవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది. అవధి, వడ్డీ రేటు మరియు రుణ మొత్తాన్ని నమోదు చేయండి. ఇది నెలవారీ వాయిదాలపై చెల్లించవలసిన ఖచ్చితమైన వడ్డీని అంచనా వేస్తుంది.
ఎమర్జెన్సీ లోన్‌లపై వడ్డీ రేట్లను ప్రభావితం చేసే కొన్ని అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- రుణదాతతో ఇప్పటికే ఉన్న సంబంధం
- క్రెడిట్ స్కోర్ మరియు రీపేమెంట్ హిస్టరీ
- నెలవారీ ఆదాయం మరియు నివాస నగరం
- మీ వయస్సు మరియు ఉపాధి ప్రదేశం
మా ఆన్‌లైన్ పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ని ఉపయోగించి మీ లోన్ అర్హతను చెక్ చేయండి. గణించడానికి క్రింది వివరాలను ఎంటర్ చేయండి:
- నెలవారీ ఆదాయం
- ఖర్చులు
- పుట్టిన తేదీ
- నివసించే నగరం
మీరు అప్పుగా తీసుకోవడానికి అర్హత కలిగిన తాత్కాలిక రుణ మొత్తాన్ని అంచనా వేయడానికి డేటాను ఎంటర్ చేయండి.
బలమైన సిబిల్ స్కోర్, మంచి రీపేమెంట్ హిస్టరీ అనేవి మీ ఎమర్జెన్సీ లోన్‌పై మంచి డీల్‌ను పొందడానికి సహాయపడతాయి. మీకు అవసరమైన నిధులు లభించినప్పుడు, మెరుగైన వడ్డీ రేటును చర్చించడానికి ప్రయత్నించండి, సుదీర్ఘమైన అవధిని ఎంచుకోండి. మీరు డబ్బును పొందిన తర్వాత, మీ రీపేమెంట్‌తో సిద్ధంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ వద్ద డబ్బు ఉన్నప్పుడు, మీ ఇఎంఐ లేదా అవధిని తగ్గించుకోవడానికి పార్ట్-ప్రీపేమెంట్‌లు చేయండి.
ప్రత్యామ్నాయంగా, అవధి ప్రారంభ భాగం కోసం మీ ఇఎంఐలను 45%* వరకు తగ్గించడంలో మీకు సహాయపడే ఫ్లెక్సీ లోన్ సౌకర్యాన్ని ఎంచుకోండి.