బిజినెస్ లోన్ బజాజ్

> >

బిజినెస్ లోన్ పాక్షిక ప్రీపేమెంట్ క్యాలిక్యులేటర్

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి మీ మొదటి మరియు చివరి పేరు నమోదు చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పుట్టిన తేదీని నమోదు చేయండి
దయచేసి సరైన PAN కార్డ్ నంబర్‌‌‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి

నేను T&C కు అంగీకరిస్తున్నాను మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని ప్రతినిధులు / వ్యాపార భాగస్వాములు / అనుబంధ సంస్థలు నా వివరాలను ప్రచార కమ్యూనికేషన్ / పొందిన సేవల నెరవేర్పు కోసం ఉపయోగించడానికి అధికారం ఇస్తున్నాను.

ధన్యవాదాలు

లోన్ మొత్తంరూ
అవధినెలలు
వడ్డీ రేటుశాతం
ఆ మొత్తం మీ EMIకు కనీసం 3 రెట్లు ఉండాలి
మొత్తం రూ

ప్రతీ నెలా మీ EMI రూ. 1,00,083 ఉండొచ్చు

 

సవరించబడిన EMI

రూ. 10,15,990

EMI లో సేవింగ్స్

రూ. 50,51,552

పొదుపుచేయబడిన EMI

25%

సవరించబడిన అవధి

12

రీపేమెంట్ షెడ్యూల్ కోసం

  • నమోదు నంబర్
  • నెలలు
  • ఓపెనింగ్ బ్యాలెన్స్
  • వడ్డీ
  • అసలు మొత్తం
  • EMI
 

బిజినెస్ లోన్ పాక్షిక ప్రీపేమెంట్ అంటే ఏమిటి?

బిజినెస్ లోన్ పాక్షిక ప్రీపేమెంట్ అంటే నిర్ణీత కాలపరిమితి కంటే ముందుగా బారోవర్ 3 లేదా 3 కంటే అధిక EMI లు చెల్లించడం. దీని ద్వారా బారోవర్ బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ లోన్ లో ''పాక్షిక'' మొత్తం చెల్లించే సౌకర్యం అతడికి లేదా ఆమెకు లభిస్తుంది. 3 EMI లు చెల్లించడం తప్పనిసరి అయినా, గరిష్ఠ పరిమితి అంటూ ఏదీ లేదు.

బిజినెస్ లోన్ పాక్షిక ప్రీపేమెంట్ క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ లోన్ పాక్షిక ప్రీపేమెంట్ క్యాలిక్యులేటర్ అనేది ఒక ఆన్‍లైన్ టూల్. దీనిని ఉపయోగించి లోన్ పై కొంత మొత్తం ప్రీపేమెంట్ చేస్తే మిగిలిన కాలపరిమితి, EMIలను సులభంగా లెక్కించవచ్చు. పాక్షిక ప్రీపేమెంట్ చేసిన తర్వాత కొత్త కాలపరిమితి, EMIలను కూడా లెక్కించవచ్చు.

బజాజ్ ఫిన్సర్వ్ పాక్షిక ప్రీపేమెంట్ కాలిక్యులేటర్ ను ఎలా ఉపయోగించవచ్చు?

బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ లోన్ పాక్షిక ప్రీపేమెంట్ చేయడం ద్వారా ఎంత మొత్తం వడ్డీ ఆదా అవుతుంది అనే విషయాన్ని లెక్కించవచ్చు. ఇందుకోసం మీరు ఈ క్రింద పేర్కొన్న వివరాలను బిజినెస్ లోన్ పాక్షిక ప్రీపేమెంట్ కాలిక్యులేటర్ లో ఎంటర్ చేయాలి:

ఒరిజినల్ లోన్ మొత్తం, అవధి, IRR మరియు చెల్లించిన EMIల సంఖ్యను నమోదు చేయండి

పాక్షిక ప్రీపేమెంట్ మొత్తం నమోదు చేయండి. (EMI మొత్తానికి కనీసం 3 రెట్లు) క్యాలిక్యులేటర్ లో 'డన్' పై క్లిక్ చేయగానే, EMI లు లేదా కాలపరిమితి తగ్గడం వల్ల ఎంత మొత్తం ఆదా చేసుకోవచ్చు అనే విషయం తెలుస్తుంది.

బజాజ్ ఫిన్సర్వ్ పాక్షిక ప్రీపేమెంట్ క్యాలిక్యులేటర్ తో ఉపయోగం ఏమిటి?

సొంత బిజినెస్ లోన్స్ కోసం బజాజ్ ఫిన్సర్వ్ పాక్షిక ప్రీపేమెంట్ క్యాలిక్యులేటర్ ను యూజర్లు ఉపయోగించుకోవచ్చు.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

వర్కింగ్ కాపిటల్ లోన్ పీపుల్ కన్సిడర్డ్ ఇమేజ్

వర్కింగ్ కాపిటల్

ఆపరేషనల్ ఖర్చులను మేనేజ్ చేసుకోండి
రూ. 32 లక్షల వరకు | అనువైన అవధి ఎంపికలు

మరింత తెలుసుకోండి
ఎస్ఎంఇ-ఎంఎస్ఎంఇ కోసం బిజినెస్ లోన్ పీపుల్ కన్సిడర్డ్ ఇమేజ్

SME-MSME కోసం బిజినెస్ లోన్

మీ ఎంటర్ప్రైజ్ కోసం అవాంతరం లేని ఫైనాన్స్
రూ. 32 లక్షల వరకు | 24 గంటల్లో అప్రూవల్

మరింత తెలుసుకోండి
మెషినరీ లోన్

మెషినరీ లోన్

మెషినరీని అప్గ్రేడ్ చేయడానికి ఫండ్స్
రూ. 32 లక్షల వరకు | EMI గా వడ్డీ మాత్రమే చెల్లించండి

మరింత తెలుసుకోండి
మహిళల కోసం బిజినెస్ లోన్ పీపుల్ కన్సిడర్డ్ ఇమేజ్

మహిళల కోసం బిజినెస్ లోన్

కస్టమైజ్ చేయబడిన లోన్లు పొందండి
రూ. 32 లక్షల వరకు | కనీసపు డాక్యుమెంటేషన్

మరింత తెలుసుకోండి