బిజినెస్ లోన్ యొక్క ఫీచర్లు

 • Lower your EMIs by almost half *

  మీ ఇఎంఐలను దాదాపుగా సగం తగ్గించుకోండి *

  ఫ్లెక్సీ సదుపాయాన్ని ఎంచుకుని నెలవారీ వాయిదాల భారాన్ని తగ్గించుకోండి.

 • High loan value

  అధిక విలువ గల రుణం

  తుది వినియోగం పై ఎటువంటి ఆంక్ష లేకుండా రూ. 45 లక్ష* వరకు ఫండ్స్ పొందండి.

 • Loan approval in %$$BOL-Disbursal$$%*

  24 గంటల్లో లోన్ ఆమోదించబడుతుంది*

  సులభమైన ఆన్‌లైన్ ఫారం నింపి మీ అప్లికేషన్ త్వరగా ఆమోదం పొందేలా చూడండి.

 • Long repayment tenor

  దీర్ఘ రీపేమెంట్ అవధి

  84 నెలల వరకు విభజన ఉన్న అవధిలో మీ రుణాన్ని సరసమైన ఇఎంఐ లలో తిరిగి చెల్లించండి.

 • Pre-approved offers

  ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  మీ ముందస్తు ఆమోదం ఆఫర్‌ను తనిఖీ చేయండి మరియు ఆలస్యం చేయకుండా మీకు అవసరమైన నిధులు పొందండి.

 • Zero collateral, minimal documentation

  సున్నా తాకట్టు, అతి తక్కువ డాక్యుమెంటేషన్

  కేవలం కొన్ని డాక్యుమెంట్లతో భద్రత లేని బిజినెస్ రుణం కోసం అప్లై చేయండి.

చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాల ఫైనాన్షియల్ అవసరాలను తీర్చడానికి, బజాజ్ ఫిన్‌సర్వ్ రూ. 45 లక్షల వరకు వ్యాపార రుణం అందిస్తుంది. ఈ ఫైనాన్సింగ్‌ను కార్యకలాపాలను విస్తరించడానికి, యంత్రాలు అప్‌గ్రేడ్ చేయడానికి, వర్కింగ్ క్యాపిటల్ లేదా ఏదైనా ప్లాన్ చేయబడని ఖర్చును పెంచడానికి ఉపయోగించవచ్చు.

సులభంగా నెరవేర్చగలిగే అర్హతా ప్రమాణాలతో, బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి భద్రత లేని వ్యాపార రుణం వేగంగా మరియు సులభం పొందవచ్చు. మీరు మీ ప్రాథమిక డాక్యుమెంట్లను మాత్రమే సబ్మిట్ చేయవలసి ఉంటుంది, మరియు కేవలం 24 గంటల్లో మీకు అవసరమైన ఫండ్స్ కోసం మీరు ఆమోదం పొందవచ్చు*.

మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్‌తో మీరు మీ రుణం స్టేట్‌మెంట్ మరియు రీపేమెంట్ షెడ్యూల్ సహా మీ బిజినెస్ లోన్ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయవచ్చు.

బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి సులభమైన బిజినెస్ లోన్‌తో మీ పెరుగుతున్న బిజినెస్ అవసరాలను తీర్చుకోండి.

వ్యాపార రుణాలలో రకాలు

భారతీయ సంస్థలు మరియు వ్యాపార యజమానుల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ వివిధ బిజినెస్ లోన్‌లను అందిస్తుంది.

బజాజ్ ఫిన్‌సర్వ్ ఇటువంటి నిర్దిష్ట బిజినెస్ లోన్‌లను కూడా అందిస్తుంది:

 • మీ వ్యాపారం యొక్క స్వల్పకాలిక నగదు ప్రవాహ అవసరాలను నిర్వహించడంలో మీకు సహాయపడటానికి వర్కింగ్ క్యాపిటల్ లోన్లు
 • ఫిక్స్‌‌డ్ అసెట్ అవసరాల కోసం ఫండ్స్ అందించే మెషినరీ లోన్లు
 • కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్న చిన్న మరియు మధ్యతరహా వ్యాపార సంస్థలకు ఎస్ఎంఇ మరియు ఎంఎస్ఎంఇ లోన్లు
 • ఔత్సాహిక మహిళా వ్యవస్థాపకుల వ్యాపారాన్ని విస్తరించేందుకు సహాయపడటానికి మహిళా వ్యాపార యజమానులకు నిధులను అందించడానికి చిన్న బిజినెస్ లోన్‌లు
 • స్టార్ట్-అప్ బిజినెస్ లోన్స్ అనేవి ఆన్‌లైన్ బిజినెస్ లోన్లు, స్టార్ట్-అప్ పరిశ్రమలు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి మరియు మార్కెట్ రీచ్‌ని పెంచుకోవడానికి ఇవి సహాయపడతాయి

బిజినెస్ లోన్ ఇఎంఐ ని ఎలా లెక్కించాలి?

ఇఎంఐ యొక్క మాన్యువల్ లెక్కింపు సుదీర్ఘమైన ప్రక్రియ మరియు ఇందులో లోపాలు జరిగే అవకాశం ఉంది. బజాజ్ ఫిన్‌సర్వ్ బిజినెస్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌తో, మీ చిన్న బిజినెస్ లోన్ కోసం చెల్లించవలసిన నెలవారీ మొత్తాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు. నిమిషాల్లో తప్పులు లేని ఫలితాలను పొందడానికి మీరు కేవలం రుణ మొత్తం, అవధి మరియు వడ్డీ రేటును నమోదు చేస్తే సరిపోతుంది.

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

మరింత చదవండి తక్కువ చదవండి

వ్యాపార రుణం కోసం అర్హతా ప్రమాణాలు

 • Nationality

  జాతీయత

  భారతీయుడు

 • Business vintage

  బిజినెస్ వింటేజ్

  కనీసం 3 సంవత్సరాలు

 • CIBIL score

  సిబిల్ స్కోర్

  685 లేదా అంతకంటే ఎక్కువ

 • Work status

  వృత్తి విధానం

  స్వయం ఉపాధి

 • Age

  వయస్సు

  24 నుంచి 72 సంవత్సరాలు*
  *రుణం మెచ్యూరిటీ సమయంలో వయస్సు 72 సంవత్సరాలు ఉండాలి

బిజినెస్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

కెవైసి డాక్యుమెంట్లు – ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా ఇతర ప్రభుత్వం-ఆమోదించబడిన కెవైసి డాక్యుమెంట్

చిరునామా రుజువు – మీ విద్యుత్ బిల్లు, అద్దె ఒప్పందం లేదా పాస్‌పోర్ట్ వంటి పత్రాలు చిరునామా రుజువుగా ఉపయోగించవచ్చు

ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు - మీ జిఎస్‌టి రిటర్న్స్, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ మరియు ఇతర ఫైనాన్షియల్ డాక్యుమెంట్ల కాపీ

వ్యాపార యాజమాన్యం యొక్క రుజువు – మీ వ్యాపారం కోసం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు

మీ కెవైసి, అడ్రస్ ప్రూఫ్ మరియు ఫైనాన్షియల్ డాక్యుమెంట్లతో సహా మీ ప్రాథమిక డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడం ద్వారా మాత్రమే మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ బిజినెస్ రుణం కోసం అప్లై చేయవచ్చు. మీరు యజమాని అయితే, మీరు మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కూడా సబ్మిట్ చేయాలి, అయితే భాగస్వామ్య సంస్థలు వారి సంస్థ యొక్క భాగస్వామ్య ఒప్పందాన్ని సమర్పించమని అడగవచ్చు.

బిజినెస్ రుణం పొందడానికి చూస్తున్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు వారి ప్రారంభ లేదా ఆర్టికల్ ధృవపత్రం మరియు మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ సబ్మిట్ చేయడం ద్వారా వారి అప్లికేషన్ పూర్తి చేయవచ్చు.

మరింత చదవండి తక్కువ చదవండి

బిజినెస్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి

బిజినెస్ లోన్ కోసం అప్లై చేయడానికి మా గైడ్ ఇక్కడ ఇవ్వబడింది. 

మీరు ఆన్‌లైన్‌లో మీ అప్లికేషన్ ఫారం నింపడం ప్రారంభించవచ్చు మరియు తరువాత దాన్ని పునఃప్రారంభించవచ్చు.

 1. 1 అప్లికేషన్ ఫారం తెరవడానికి 'ఆన్‌లైన్‌లో అప్లై చేయండి' పై క్లిక్ చేయండి
 2. 2 ఓటిపి పొందడానికి మీ పేరు మరియు ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయండి
 3. 3 మీ ప్రాథమిక వ్యక్తిగత మరియు వ్యాపార వివరాలను పంచుకోండి
 4. 4 గత 6 నెలల మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను అప్‌లోడ్ చేయండి

మీరు ఆన్‌లైన్ ఫారం సమర్పించిన తర్వాత, మరిన్ని దశలను అనుసరించడానికి మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.

తరచుగా అడిగే ప్రశ్నలు

బిజినెస్ లోన్ అంటే ఏమిటి, ఇంకా ఒక వ్యక్తి ఎంత వతకు అప్పు తీసుకోవచ్చు?

బిజినెస్ లోన్ అనేది మీరు ప్లాన్ చేసిన మరియు ప్లాన్ చేయని వ్యాపార ఖర్చులను నెరవేర్చడానికి అప్పుగా తీసుకునే ఫైనాన్షియల్ ఆఫరింగ్. ఇది ఒక రకమైన భద్రత లేని ఫైనాన్సింగ్, మీరు ఎటువంటి తాకట్టు పెట్టకుండా దాన్ని పొందవచ్చు.

సులభంగా-నెరవేర్చగలిగే అర్హతా ప్రమాణాలను నెరవేర్చడం ద్వారా మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి రూ. 45 లక్షల వరకు బిజినెస్ లోన్ పొందవచ్చు. తరువాత మీ వ్యాపార రుజువుకి సంబంధించి డాక్యుమెంట్ల జాబితా సమర్పించవలసి ఉంటుంది. మీ అప్లికేషన్ ఆమోదించబడింది; మీరు 24 గంటల్లోపు మీ బ్యాంక్ అకౌంట్లో రుణం మొత్తాన్ని పొందవచ్చు.*

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

బిజినెస్ రుణం కోసం ఎవరు అప్లై చేయవచ్చు?

భాగస్వామ్య సంస్థలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, స్వయం-ఉపాధి గల ప్రొఫెషనల్స్ మరియు స్వయం-ఉపాధిగల నాన్-ప్రొఫెషనల్స్ వంటి బిజినెస్ సంస్థలు బజాజ్ ఫిన్‌సర్వ్ బిజినెస్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు అందరూ అర్హత ప్రమాణాలు నెరవేర్చి ఆమోదం కోసం పరిగణించవలసిన వారి సంబంధిత డాక్యుమెంట్లను సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

బిజినెస్ లోన్ కోసం అవసరమైన కనీస సిబిల్ స్కోర్ ఎంత?

685 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ను ఒక మంచి క్రెడిట్ స్కోర్‌గా బజాజ్ ఫిన్‌సర్వ్ పరిగణిస్తుంది. మంచి బిజినెస్ టర్నోవర్ మరియు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను కలిగి ఉండటం కూడా మీ ప్రొఫైల్ పై సానుకూల ప్రభావం చూపుతుంది.

బిజినెస్ లోన్ కోసం నేను ఎలా అప్లై చేయాలి?

బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి బిజినెస్ లోన్ అప్లై చేయడం సులభం. ఈ పేజీలో ఆన్‌లైన్‌లో అప్లై చేయండి బటన్ పై క్లిక్ చేయడం ద్వారా ప్రారంభించండి మరియు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం తెరవండి. మీ ప్రాథమిక వివరాలను నమోదు చేయండి మరియు మీ ఫోన్‌కు పంపబడిన ఓటిపితో మీ ప్రొఫైల్‌ను ధృవీకరించండి.

మీ వ్యాపారం యొక్క ప్రాథమిక వివరాలను పంచుకోండి మరియు మీ వ్యాపార డాక్యుమెంట్లను సేకరించండి. బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి ఒక ప్రతినిధి తదుపరి దశల వివరించడానికి మిమ్మల్ని సంప్రదిస్తారు. మీ లోన్ అప్లికేషన్ ఆమోదించబడిన తర్వాత, మీరు మీ అకౌంట్‌లో 24 గంటల్లోపు నగదు పొందవచ్చు.*

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

బిజినెస్ లోన్ కోసం అర్హత పొందడానికి అవసరమైన కనీస బిజినెస్ టర్నోవర్ ఏమిటి?

బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి బిజినెస్ రుణం పొందడానికి, మీరు కనీసం 3 సంవత్సరాలపాటు కార్యకలాపాలు కలిగి ఉన్న వ్యాపారాన్ని కలిగి ఉండాలి. మీరు కనీసం ఒక సంవత్సరం పాటు మీ ఆదాయ పన్నును దాఖలు చేసి ఉండాలి.

మరింత చదవండి తక్కువ చదవండి