ఫీచర్లు మరియు ప్రయోజనాలు

  • Quick finance up to %$$PL-Loan-Amount$$%

    రూ. 40 లక్షల వరకు త్వరిత ఫైనాన్స్

    బిజినెస్ ఖర్చులు మరియు వైద్య అత్యవసర పరిస్థితుల వంటి అత్యవసర ఆర్థిక అవసరాలను తగినన్ని నిధులతో పరిష్కరించండి.
  • Collateral-free finance

    కొలేటరల్-ఫ్రీ ఫైనాన్స్

    ఎటువంటి ఆస్తిని తాకట్టు పెట్టకుండా లేదా హామీదారుతో అప్లై చేయకుండా రుణం పొందండి.

  • Instant approval

    తక్షణ అప్రూవల్

    ఆన్‌లైన్‌లో అప్లై చేయండి, సాధారణ అర్హత ప్రమాణాల సౌజన్యంతో 5 నిమిషాల్లో* అప్రూవల్ పొందండి.

  • Disbursal in %$$PL-Disbursal$$%*

    24 గంటల్లో పంపిణీ*

    అప్రూవల్ పొందిన 24 గంటల్లోపు* మీ అకౌంట్‌లో లోన్ మొత్తాన్ని స్వీకరించండి.

  • Minimal documents

    అతి తక్కువ డాక్యుమెంట్లు

    అప్లికేషన్‌తో పాటు మీ అర్హతను నిర్ధారించే ప్రాథమిక పర్సనల్ లోన్ డాక్యుమెంట్లనుసబ్మిట్ చేయండి.

  • Pre-approved loan offers

    ప్రీ- అప్రూవ్డ్ లోన్ ఆఫర్స్

    అప్రూవల్ వేగవంతం చేయడానికి మరియు పర్సనలైజ్డ్ ఫైనాన్సింగ్ యాక్సెస్ చేయడానికి ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు పొందండి.

  • Zero inflation in charges

    ఛార్జీలలో సున్నా ద్రవ్యోల్బణం

    నిబంధనలు మరియు షరతులు చదవండి మరియు లోన్ ఫీజు మరియు ఛార్జీలలో 100% పారదర్శకతకు భరోసా ఇవ్వబడుతుంది.

  • Up to %$$PL-Flexi-EMI$$%* lower EMIs

    45%* వరకు తక్కువ ఇఎంఐలు

    వడ్డీని-మాత్రమే ఇఎంఐలుగా ఎంచుకోవడం ద్వారా ఫ్లెక్సీ పర్సనల్ లోన్ సౌకర్యంతో 45% వరకు తక్కువ ఇఎంఐలను చెల్లించండి.

  • Online loan account

    ఆన్‍లైన్ లోన్ ఖాతా

    కస్టమర్ పోర్టల్ - మై అకౌంట్ ద్వారా మీ లోన్ రిపేమెంట్ షెడ్యూల్‌ను చెక్ చేయండి మరియు ఇఎంఐ‌లను సులభంగా చెల్లించండి.

  • Flexible repayment

    ఫ్లెక్సిబుల్ రిపేమెంట్

    మీ ఇఎంఐలను 96 నెలల వరకు ఉండే వ్యవధిలో విభజించండి.

What is a short-term personal loan?

స్వల్ప కాలిక పర్సనల్ లోన్తో మీరు అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి డబ్బును పొందవచ్చు మరియు తక్కువ వ్యవధిలో, సాధారణంగా ఒక సంవత్సరం లోపు, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు, బజాజ్ ఫిన్‌సర్వ్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల వద్ద రూ. 40 లక్షల వరకు తక్షణ స్వల్ప కాలిక రుణాలను అందిస్తుంది. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, వివాహ ఖర్చులు, ఉన్నత విద్య, రుణ ఏకీకరణ మరియు అంతర్జాతీయ ప్రయాణం వంటి వ్యక్తిగత అవసరాల కోసం మీరు ఈ స్వల్ప కాలిక రుణాన్ని పొందవచ్చు.

What are the benefits of a short-term personal loan?

అర్హత ప్రమాణాలు సరళమైనవి మరియు డాక్యుమెంటేషన్ అవసరం తక్కువగా ఉన్నందున, మీరు స్వల్ప-కాలిక లోన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు మరియు కేవలం 5 నిమిషాల్లో అప్రూవల్ పొందవచ్చు*. ధృవీకరణ తర్వాత, 24 గంటల్లోపు మీ అకౌంట్‌కు నిధులు పంపిణీ చేయబడతాయి*.

అవధి ఎక్కువగా లేనందున స్వల్పకాలిక రుణాన్ని తిరిగి చెల్లించడం తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే, మేము సౌకర్యవంతమైన రీపేమెంట్ నిబంధనలను అందిస్తున్నాము, మరియు మీ డెట్ అవుట్‌గో ను నిర్వహించగలిగేలా చేయడానికి మీరు మీ ఇఎంఐ లను అనుకూలమైన అవధి‌లో ఉంచవచ్చు. మీరు మీ రీపేమెంట్ మార్గాన్ని సులభతరం చేయాలనుకుంటే, మీరు ఫ్లెక్సీ వడ్డీ మాత్రమే రుణాన్ని ఎంచుకోవచ్చు మరియు 45% వరకు తక్కువ ఇఎంఐ లను చెల్లించవచ్చు.

మరింత చదవండి తక్కువ చదవండి

అర్హతా ప్రమాణాలు

  • Nationality

    జాతీయత

    దేశంలో నివసిస్తున్న భారతీయులు

  • Age

    వయస్సు

    21 సంవత్సరాలు మరియు 80 సంవత్సరాల మధ్య*

  • Employment

    ఉపాధి

    జీతం పొందేవారు, ఎంఎన్‌సి, పబ్లిక్ లేదా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వారు
  • CIBIL score

    సిబిల్ స్కోర్

    ఉచితంగా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండి

    685 లేదా అంతకంటే ఎక్కువ

మీరు షార్ట్-టర్మ్ లోన్‌తో ఎంత నిధులు పొందవచ్చో తెలుసుకోవడానికి, అంచనా వేయడానికి మా పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ను ఉపయోగించండి. మీ ఆదాయం మరియు స్థిర బాధ్యతల ఆధారంగా మీరు ఎంత మేరకు అర్హత పొందారని ఇది సూచిస్తుంది.

స్వల్పకాలిక లోన్ కోసం EMI లెక్కింపు

రీపేమెంట్ ప్లాన్ చేయడానికి సులభమైన మార్గం లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ను ఉపయోగించడం. మీరు లోన్ మొత్తం, వడ్డీ రేటు మరియు అవధిని ఎంటర్ చేసిన తర్వాత, కాలిక్యులేటర్ మీ ఇఎంఐని ప్రదర్శిస్తుంది.

మరింత చదవండి తక్కువ చదవండి

ఫీజులు మరియు ఛార్జీలు

స్వల్పకాలిక రుణం కోసం ఫీజులు మరియు ఛార్జీలు నామమాత్రంగా ఉంటాయి. ప్రస్తుత వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు గురించి తెలుసుకోండి మరియు మరిన్ని విషయాల కోసం నిబంధనలు మరియు షరతులను చదవండి. ఎటువంటి దాగి ఉన్న ఛార్జీలు లేకుండా మరియు 100% పారదర్శకతతో హామీ పొందండి.

ఒక స్వల్పకాలిక రుణం కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి?

ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీ స్వల్ప-కాలిక పర్సనల్ లోన్ అప్లికేషన్ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో పూరించండి:

  1. 1 మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి
  2. 2 మీకు కావలసిన లోన్ మొత్తంను మరియు అవధిని పూరించండి
  3. 3 అభ్యర్థించిన పత్రాలను అప్‌లోడ్ చేయండి మరియు మీ స్వల్పకాలిక వ్యక్తిగత లోన్‌పై తక్షణ అనుమతి పొందండి
  4. 4 డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత, 24 గంటల్లోపు మీ అకౌంట్‌లో ఫండ్స్ అందుకోండి*

*షరతులు వర్తిస్తాయి

తరచుగా అడిగే ప్రశ్నలు

What is the duration of a short-term loan?

Short-term loans usually have a short tenure. Our Insta Personal Loan has tenure options ranging from 6 months to 63 months.

Are short-term loans risky?

Every credit form has risk associated with it. You need to read all the terms and conditions carefully and assess your repayment capacity before opting for any kind of loan.

Can I get a short-term personal loan of Rs. 50,000?

Any individual who meets the eligibility criteria set by the lender can get a short-term personal loan. Bajaj Finance Insta Personal Loans offer pre-assigned limits to our borrowers based on their creditworthiness, repayment history, debt-to-income ratio and other factors.

Can I get a short-term personal loan of Rs. 30,000?

Yes, you can get a short-term Rs. 30,000 personal loan. With our Insta Personal Loan, you can get pre-approved offers for loans of Rs. 20,000 to Rs. 12,76,500.