ఆస్తి పైన బిజినెస్ లోన్ యొక్క ఫీచర్లు
-
రూ. 75 లక్షల వరకు రుణం
మీ ఆస్తి యొక్క మార్కెట్ విలువను వినియోగించుకోవడం ద్వారా మీ వ్యాపార అవసరాల కోసం అధిక విలువ గల ఫైనాన్సింగ్ పొందండి.
-
అన్నింటి కోసం ఫైనాన్సింగ్
మీరు జీతం పొందేవారు లేదా స్వయం ఉపాధిగలవారు అయినా, సులభంగా ఒక సెక్యూర్డ్ బిజినెస్ లోన్ పొందండి.
-
ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అవధులు
12 సంవత్సరాల వరకు ఉండే దీర్ఘ అవధిలో మీ రుణంను సులభంగా తిరిగి చెల్లించండి.
-
అతితక్కువ పేపర్ వర్క్
త్వరగా అప్రూవల్ పొందడానికి కేవలం కొన్ని డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి.
-
ఆన్‌లైన్ అకౌంట్ మేనేజ్మెంట్
మా కస్టమర్ పోర్టల్ – ఎక్స్పీరియాతో ఎక్కడైనా, ఎప్పుడైనా మీ లోన్ అకౌంట్‌ను మేనేజ్ చేసుకోండి.
-
ఫ్లెక్సీ లోన్ సౌకర్యం
మా ప్రత్యేకమైన ఫ్లెక్సీ రుణం సౌకర్యంతో మీ ఇఎంఐ లను 45%* వరకు తగ్గించుకోండి.
-
బహుళ ఆస్తి తనఖా
పెద్ద రుణ మొత్తాన్ని అందుకోవడానికి అనేక ఆస్తులను కొలేటరల్గా అందించండి.
సెక్యూర్డ్ బిజినెస్ లోన్ (ఆస్తి పై బిజినెస్ లోన్)
ఒక బిజినెస్ యజమానిగా, బజాజ్ ఫిన్సర్వ్ నుండి ఆస్తి పై అధిక విలువగల బిజినెస్ లోన్ పొందడానికి మీరు స్వంత రియల్ ఎస్టేట్ యొక్క మార్కెట్ విలువను వినియోగించవచ్చు. మేము ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు రూ. 75 లక్షల వరకు సెక్యూర్డ్ బిజినెస్ లోన్లను అందిస్తాము. ఇన్వెంటరీ, ఆఫీస్ రెనొవేషన్, వ్యాపార విస్తరణ లేదా వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణతో సహా అన్ని రకాల వ్యాపార అవసరాల కోసం లోన్ ఉపయోగించవచ్చు.
జీతం పొందే మరియు స్వయం-ఉపాధిగల వ్యక్తులు ఇరువురూ మా సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు మరియు వారి ఫండింగ్ అవసరాలను తీర్చుకోవచ్చు. సులభంగా నెరవేర్చగలిగే అర్హతా ప్రమాణాలు మరియు అతి తక్కువ డాక్యుమెంటేషన్తో, మీరు సులభంగా సరసమైన వడ్డీ రేట్ల వద్ద ఒక సెక్యూర్డ్ బిజినెస్ లోన్ పొందవచ్చు.
ఆస్తి పైన బిజినెస్ లోన్ కోసం అర్హతా ప్రమాణాలు
పారామీటర్ |
అర్హత సాధించడానికి ఆవశ్యకతలు |
స్వయం ఉపాధిగల వ్యక్తుల కోసం – 18 నుండి 80 సంవత్సరాలు* జీతం పొందే వ్యక్తుల కోసం – 25 నుండి 60 సంవత్సరాలు** *రుణం మెచ్యూరిటీ సమయంలో వయస్సు 80 సంవత్సరాలు ఉండాలి. **రుణం మెచ్యూరిటీ సమయంలో వయస్సు 60 సంవత్సరాలు ఉండాలి. |
|
బజాజ్ ఫిన్సర్వ్ కార్యకలాపాలు నిర్వహించే నగరంలో మీరు ఒక నివాస లేదా వాణిజ్య ఆస్తిని కలిగి ఉండాలి |
|
720 లేదా అంతకంటే ఎక్కువ |
సెక్యూర్డ్ బిజినెస్ లోన్ పొందడానికి అవసరమైన డాక్యుమెంట్ల జాబితా గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.