యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి image

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

World Prime SuperCard

బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ వరల్డ్ ప్రైమ్ సూపర్‌కార్డ్

వరల్డ్ ప్రైమ్ సూపర్‌కార్డ్: లక్షణాలు మరియు ప్రయోజనాలు

బజాజ్ ఫిన్‌సర్వ్ వారి RBL బ్యాంక్ వరల్డ్ ప్రైమ్ సూపర్ కార్డ్ ఒక అనూహ్యమైన సమర్పణ, ఇది టన్నుల కొద్దీ ఉత్తేజకరమైన ప్రయోజనాలతో క్రెడిట్‌ను ఆస్వాదించడానికి మీకు స్వేచ్ఛనిస్తుంది. వార్షిక మైల్ స్టోన్స్‌ను చేరుకోవడంపై రివార్డుల వర్షం కురిపిస్తుంది మరియు క్లాస్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్‌లో అత్యుత్తమమైన వాటికి సత్వర ప్రాప్తిని ఇస్తుంది.

వీటిలో అత్యవసర అడ్వాన్స్‌లు, సులభమైన క్యాష్ విత్‌డ్రా సేవలు మరియు షాపింగ్‌ను సులభతరం చేయడానికి సులువైన EMI సదుపాయాలు ఉన్నాయి. ఈ సూపర్‌కార్డ్‌తో, మీరు కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, మూవీ టికెట్ ఆఫర్లు, మీ ఖర్చులపై ఆకర్షణీయమైన రివార్డ్ పాయింట్‌లు మరియు ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు వంటి ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. మీరు పెద్దమొత్తంలో ఆదా చేయడంలో సహాయపడటానికి వెల్‌కమ్ గిఫ్ట్‌గా బోనస్ పాయింట్‌లను కూడా పొందుతారు.

మీ బజాజ్ ఫిన్‌సర్వ్ కో-బ్రాండ్ క్రెడిట్ కార్డ్‌ను తక్షణమే అప్రూవ్ చేయించుకోండి. ఇప్పుడే అప్లై చేయండి

 • వెల్‌కమ్ రివార్డ్ పాయింట్లు

  12,000 వెల్‌కమ్ రివార్డ్ పాయింట్లను పొందండి

 • మైల్‌స్టోన్ బోనస్

  ఒక సంవత్సరంలో రూ. 3.5 లక్షల ఖర్చుపై 20,000 రివార్డ్ పాయింట్లు.

 • ఎయిర్‌పోర్ట్ లౌంజ్ యాక్సెస్

  ఒక సంవత్సరంలో 8 కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ కోసం యాక్సెస్ పొందండి.

 • సాధారణ ఖర్చులపై రివార్డులు

  షాపింగ్ కోసం ఖర్చు చేసిన ప్రతి రూ. 100 పై 2 రివార్డ్ పాయింట్లను పొందండి

 • ఆన్‌లైన్ ఖర్చులపై అదనపు రివార్డులు

  ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి 2x రివార్డ్ పాయింట్లు పొందండి

 • వార్షిక పొదుపులు

  మీరు ఈ సూపర్ కార్డుతో షాపింగ్ చేసినప్పుడు రూ. 22,000 కంటే ఎక్కువగా ఆదా చేయొచ్చు.

 • ఇంధన సర్ ఛార్జీ రద్దు

  ప్రతీ నెలలో రూ. 150 వరకు ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపుని పొందండి.

 • ఉచిత సినిమా టిక్కెట్లు

  నెలకు రెండుసార్లు BookMyShow పై 1+1 సినిమా టికెట్ పొందండి.

 • వడ్డీ-రహిత విత్‍డ్రాలు

  క్యాష్‌ని విత్‍డ్రా చేయండి, 50 రోజుల వరకు వడ్డీ-రహిత వ్యవధిని ఆస్వాదించండి.

 • ఎమర్జెన్సీ లోన్

  90 రోజుల కోసం మీ క్యాష్ లిమిట్‌ని పర్సనల్ లోన్‌గా మార్చుకోండి.

 • సులభమైన EMI సౌకర్యం

  విస్తృతశ్రేణీ ప్రోడక్ట్ కేటగిరీల నుండి సులభమైన EMI లతో షాపింగ్ చేయండి.

 • కన్సియర్జ్ సర్వీస్

  మా 24x7 కాన్సియాజ్ సర్వీస్ పొందండి

 • కాంటాక్ట్లెస్ చెల్లింపులు

  రూ. 5,000 వరకు చెల్లింపులపై వేగవంతమైన మరియు అవాంతరాలు-లేని ట్రాన్సాక్షన్‌లను చేయడానికి మీ కార్డును ఉపయోగించండి.

ఫీజులు మరియు ఛార్జీలు

ఫీజుల రకాలు వర్తించే ఛార్జీలు
జాయినింగ్ ఫీజు రూ.2,999 + GST
వార్షిక ఫీజు రూ.2,999 + GST
రెన్యువల్ ఫీజు రూ.2,999 + GST
యాడ్-ఆన్ కార్డ్ ఫీజులు ఏమీ లేదు
విదేశీ ద్రవ్య లావాదేవీ** 3.5%+GST
అన్ని శాఖలలో నగదు చెల్లించబడుతుంది RBL బ్రాంచ్ మరియు బజాజ్ ఫిన్సర్వ్ బ్రాంచ్ వద్ద రూ. 250+GST నగదు డిపాజిట్ ట్రాన్సాక్షన్ చేయబడింది.
రైల్వే టిక్కెట్ల కొనుగోలు / రద్దు పై సర్‌ఛార్జి IRCTC సర్వీస్ ఛార్జీలు* + పేమెంట్ గేట్ వే. ట్రాన్సాక్షన్ ఛార్జ్ [1.8% వరకు+(టిక్కెట్ మొత్తం +IRCTC సర్వీస్ ఛార్జ్) యొక్క GST. వివరాల కోసం IRCTC వెబ్‌సైట్‌ను చూడండి
నగదు లావాదేవీ చార్జ్ - పెట్రోల్ పంపులలో ఇంధనం కొనుగోలుకు చేసిన లావాదేవీలు^ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ విలువ పై 1%+GST సర్‌ఛార్జ్ లేదా రూ.10+GST, ఏది ఎక్కువగా ఉంటే అది
రివార్డ్ రిడెంప్షన్ ఫీజులు బజాజ్ ఫిన్సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డులపై చేసిన అన్ని రిడెంప్షన్ల పైన జూన్ 01, 2019 నాటికి వర్తిస్తూ రూ. 99+GST రివార్డ్ రిడెంప్షన్ ఫీజు విధించబడుతుంది నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
నగదు అడ్వాన్స్ లావాదేవీ ఫీజు నగదు మొత్తంలో 2.5% (కనీసం రూ. 500+GST) *జూలై'20 నుండి అమలులోకి
పొడిగించబడిన క్రెడిట్ పై బకాయి వడ్డీ 3.99% వరకు + ప్రతి నెల GST లేదా సంవత్సరానికి 47.88%+GST
ఛార్జ్ స్లిప్ రిట్రీవల్/కాపీ ఫీజు రూ. 100
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డుల పై బాకీ ఉన్న వడ్డీ నెలకు 3.33% లేదా సంవత్సరానికి 40%
బకాయి జరిమానా / ఆలస్యపు చెల్లింపు చెల్లించవలసిన మొత్తంలో 15% (కనీసం రూ. 50, గరిష్టంగా రూ. 1,500)
ఓవర్-లిమిట్ పెనాల్టీ రూ. 600+GST
ఫైనాన్స్ చార్జీలు (రిటైల్ కొనుగోళ్ళు మరియు నగదు) నెలకు 3.99%+GST వరకు APR (సంవత్సరానికి 47.88%+GST వరకు)
కాల్-ఎ-డ్రాఫ్ట్ ఫీజు డ్రాఫ్ట్ అమౌంట్‌లో 2.5%+GST (కనీసం రూ. 300+GST)
కార్డ్ రీప్లేస్‌మెంట్ (పోగొట్టుకున్న/దొంగిలించబడిన/తిరిగి జారీ చేయబడిన/ఏదైనా ఇతర రీప్లేస్‌మెంట్) రూ. 200+GST
డూప్లికేట్ స్టేట్‌మెంట్ ఫీజు రూ. 100+GST
ఛార్జ్ స్లిప్ రిట్రీవల్/కాపీ ఫీజు రూ. 100+GST
ఔట్ స్టేషన్ చెక్ ఫీజు రూ. 100+GST
చెక్ రిటర్న్/డిస్‌హానర్ ఫీజు ఆటో డెబిట్ రివర్సల్-బ్యాంక్ అకౌంట్ ఫండ్స్ నుండి రూ. 500+GST

పైన పేర్కొన్న అన్ని ఛార్జీలు వివిధ మార్కెటింగ్ ప్రోగ్రామ్‌ల కింద మార్పుకు లోబడి ఉంటాయి. ఈ మార్పుల గురించి కార్డు మెంబర్‌కు తెలియజేయబడుతుంది. కనీస ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ విలువ రూ. 500 మరియు గరిష్ట ట్రాన్సక్షన్ విలువ రూ. 4,000 లపై
^ సర్‌ఛార్జ్ వర్తిస్తుంది. గరిష్ట సర్‌ఛార్జ్ మినహాయింపు ప్లాటినం సూపర్‌కార్డ్స్ కోసం రూ. 100, వరల్డ్ ప్లస్ సూపర్‌కార్డ్ కోసం రూ. 200, అన్ని ఇతర ప్రపంచ సూపర్‌కార్డ్‌ల కోసం రూ. 150 గా ఉంటుంది.
* వివరాల కోసం IRCTC వెబ్‌సైట్‌ను చూడండి
** వ్యాపారి భారతదేశంలో ఉన్నప్పటికీ విదేశాల్లో రిజిస్టర్ చేయబడిన వ్యాపార సంస్థల్లో జరిపిన ట్రాన్సాక్షన్‌ల పై క్రాస్ బోర్డర్ చార్జ్ విధించబడుతుంది

మమ్మల్ని సంప్రదించండి

సహాయం కోసం, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నంబర్: 022-7119 0900 లో మమ్మల్ని సంప్రదించండి (మీరు మీ మొబైల్ ఫోన్‌ని ఉపయోగిస్తుంటే, మీ నగరంలోని STD కోడ్‌ను నంబర్‌కు ప్రిఫిక్స్ చేయండి). మీరు మాకు ఈమెయిల్ కూడా పంపవచ్చు: supercardservice@rblbank.com

వరల్డ్ ప్రైమ్ సూపర్ కార్డ్: తరచుగా అడిగే ప్రశ్నలు

నేను వెల్‌కమ్ రివార్డ్ పాయింట్లను ఎలా పొందగలను?

మీరు ఫీజు చెల్లించి, కార్డ్ జారీ చేసిన 60 రోజుల్లోపు రూ. 2,000 ఖర్చు చేసినట్లయితే 12,000 వెల్‌కమ్ రివార్డ్ పాయింట్లను పొందవచ్చు.

ఈ సూపర్‌కార్డ్ పై వార్షిక ఫీజు ఎంత?

క్రెడిట్ కార్డ్ పై వార్షిక ఫీజు రూ. 2,999 మరియు అదనంగా పన్నులు.

నేను రివార్డ్ పాయింట్లను ఎలా సంపాదించగలను?

మీరు ఈ సూపర్‌కార్డుని ఉపయోగించినప్పుడు ఈ రివార్డ్ పాయింట్లను సంపాదిస్తారు. ఇవి నెలాఖరులో మీ అకౌంట్‌కు క్రెడిట్ చేయబడతాయి.

నేను రివార్డ్ పాయింట్లను ఎలా రిడీమ్ చేసుకోగలను?

ప్రయాణం, షాపింగ్, వోచర్ మరియు మొబైల్ రీఛార్జ్ మొదలైనటువంటి వివిధ కేటగిరీలపై, www.rblrewards.com ద్వారా రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయవచ్చు.

డైనింగ్ పై 10x రివార్డ్ అంటే ఏమిటి?

ఇది యాక్సిలరేటెడ్ రివార్డ్ ప్రోగ్రామ్‌లో భాగం, ఇక్కడ మీరు బుధవారాల్లో డైనింగ్ పై చేసిన ఖర్చులకు ప్రతి రూ. 100 పై 10x రివార్డులను పొందుతారు*.

BFL భాగస్వామ్యపు అవుట్‌లెట్లపై నేను 5x రివార్డులను ఎలా పొందగలను?

మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ పార్ట్‌నర్ అవుట్‌లెట్‌లో షాపింగ్ చేయాలి మరియు రివార్డ్ పాయింట్లు మీ తదుపరి మంత్‌లీ స్టేట్‌మెంట్‌లో క్రెడిట్ చేయబడతాయి.

నేను ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపును ఎలా అందుకుంటాను?

ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు మీకు తదుపరి నెలలో జమ చేయబడుతుంది. అయితే, మీరు రూ. 500 నుండి రూ. 4,000 మధ్య విలువ గల ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ చేయాలి.

నేను క్యాష్ లిమిట్‌ని లోన్‌గా ఎలా మార్చుకోగలను?

022-6232 7777 పై కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి మరియు ఈ సౌకర్యం కోసం అభ్యర్థించండి. ఆ మొత్తాన్ని 3 వాయిదాలలో తిరిగి చెల్లించాలి మరియు ఈ సదుపాయాన్ని సంవత్సరానికి ఒకసారి మాత్రమే పొందవచ్చు.

*షరతులు వర్తిస్తాయి

సూపర్‌కార్డ్ అంటే ఏమిటి?

సూపర్‌కార్డ్ అనేది RBL బ్యాంక్ లిమిటెడ్ సహకారంతో అందజేయబడుతున్న ఒక కో-బ్రాండ్ క్రెడిట్ కార్డ్. కార్డ్‌లో సూపర్ ఫీచర్లు అందుబాటులో ఉన్నందున సూపర్‌కార్డ్ అని పిలువబడుతుంది. ఇది మీ రోజువారీ/నెలవారీ క్రెడిట్ అవసరాలను తీర్చడం మాత్రమే కాకుండా, అత్యవసర నగదు అవసరాలలో మీకు సహాయపడుతుంది, ప్రత్యేకమైన బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వామి దుకాణం ప్రయోజనాల డిస్కౌంట్లు/వివిధ కేటగిరీలపై క్యాష్‌బ్యాక్‌లు, ప్రతి ట్రాన్సాక్షన్ పై రివార్డులు మరియు అనేక ఇతర ఆఫర్లను అందిస్తుంది.

ఈ పరిశ్రమలోని ఏదైనా ఇతర క్రెడిట్ కార్డుకు సూపర్ కార్డుకు గల తేడా ఏమిటి?

సూపర్‌కార్డ్‌లో క్రెడిట్ కార్డుల ద్వారా అందించబడే సాధారణ ఫీచర్లు మాత్రమే అందుబాటులో ఉండటం కాకుండా ఇటువంటి ఫీచర్లను కూడా అందిస్తుంది:
– ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా నెలకి 1.16% వద్ద నగదు పరిమితి పై లో కాస్ట్ అడ్వాన్స్
– 50 రోజుల వరకు 0% వడ్డీకి నగదు విత్‍డ్రాయల్
– ఉత్తమ రివార్డ్స్ ప్రోగ్రామ్
– 'ఇన్‌హ్యాండ్' సెక్యూరిటీ ద్వారా ఉత్తమ సెక్యూరిటీ ఫీచర్లు
– అప్లికేషన్ ఫారం పై తక్షణ ఆమోదం/తిరస్కరణ

మీరు సూపర్‌కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా ఉపయోగించవచ్చు?

మీ సూపర్‌కార్డ్ పై రివార్డ్ పాయింట్లను 3 మార్గాల్లో సంపాదించవచ్చు- వెల్కమ్ రివార్డులు (పెయిడ్ కార్డ్ వేరియంట్లపై మాత్రమే), ఖర్చు ఆధారిత రివార్డులు మరియు మైల్‌స్టోన్ రివార్డులు. మీరు ఈ రివార్డ్ పాయింట్లను www.rblrewards.com/SuperCard వద్ద రిడీమ్ చేసుకోవచ్చు లేదా విస్తృత శ్రేణి ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మొదలైన వాటిపై నో కాస్ట్ EMIల డౌన్ పేమెంట్ కోసం భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఏదైనా బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వామ్య దుకాణంలో దీనిని ఉపయోగించండి.

మీరు తక్కువ ఖర్చు ఎమర్జెన్సీ అడ్వాన్స్‌ను ఎలా ఉపయోగించవచ్చు?

మీ క్రెడిట్ పరిమితిలో అందించబడిన నగదు పరిమితి పై తక్కువ ఖర్చు ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఉపయోగించవచ్చు. మీరు ఈ చిన్న రుణాన్ని 3 సులభమైన EMI లపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా మరియు నెలకి 1.16% నామమాత్రపు వడ్డీ పై పొందవచ్చు. మీరు దీని కోసం RBL మైకార్డ్ యాప్ ద్వారా అప్లై చేయవచ్చు లేదా 5607011కు "CASH" అని SMS చేయవచ్చు లేదా 022 71190900కు కాల్ చేయవచ్చు.

సూపర్‌కార్డ్ నుండి నగదు విత్‌డ్రా చేస్తే ఏదైనా వడ్డీ రేటు ఉందా?

అత్యవసర పరిస్థితుల్లో, ఇతర బ్యాంక్ క్రెడిట్ కార్డులు భారీ ఫీజు మరియు వడ్డీ పై నగదు విత్‍డ్రాల్స్ అందిస్తాయి. సూపర్‌కార్డ్ నుండి నగదు విత్‌డ్రా కార్డ్ పరిమితి యొక్క నగదు పరిమితిలో చేయవచ్చు మరియు ఇది 2.5% నామమాత్రపు ప్రాసెసింగ్ ఫీజుతో 50 రోజుల వరకు వడ్డీ-లేనిది. అయితే, వడ్డీ ఛార్జీలను నివారించడానికి దీనిని ఎల్లప్పుడూ సకాలంలో తిరిగి చెల్లించండి.

మీరు మీ కార్డును ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు?

మీరు ఇప్పుడు మీ కార్డును యాక్టివేట్ చేయవచ్చు మరియు షాపింగ్ ప్రారంభించడానికి భౌతిక కార్డు కోసం వేచి ఉండక్కర్లేదు. హోమ్‌పేజీలో మీ వివరాలను ఉపయోగించి బజాజ్ ఫిన్‌సర్వ్ వాలెట్ యాప్ (లింక్) డౌన్‌లోడ్ చేసి సైన్ అప్ అవ్వండి, సూపర్‌కార్డ్ ఐకాన్ పై క్లిక్ చేయండి మరియు మీ కార్డ్ అప్లికేషన్ సమయంలో షేర్ చేయబడిన అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి. ఒక 6-అంకెల mPin సెట్ చేయండి మరియు మీ డిజిటల్ సూపర్‌కార్డ్ చూడండి. సెట్టింగుల ఎంపికకు వెళ్ళండి, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లను ఎనేబుల్ చేయండి మరియు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల కోసం దానిని ఉపయోగించడం ప్రారంభించండి.

షాపింగ్ ఖర్చులను సులభమైన EMI లకు ఎలా మార్చుకోవచ్చు?

మీరు RBL మైకార్డ్ యాప్ ద్వారా లేదా supercardservice@rblbank.comకు మెయిల్ పంపడం ద్వారా రూ. 2,500 కంటే ఎక్కువ షాపింగ్ ఖర్చులను సులభమైన EMI కు మార్చవచ్చు. ఒక నామమాత్రపు ప్రాసెసింగ్ ఫీజుతో మీ అవసరానికి అనుగుణంగా EMI యొక్క అవధి ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది.

స్టోర్లలో కాంటాక్ట్‌లెస్ చెల్లింపు కోసం మీరు సూపర్‌కార్డ్‌ను ఎలా ఉపయోగించవచ్చు?

రిటైల్ అవుట్లెట్ల వద్ద వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన చెల్లింపులు చేయడానికి ఈ కార్డును తట్టండి. కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను ఎనేబుల్ చేయడంతో, మీ కార్డ్ ఎప్పుడూ మీ చేతిని విడిచి వెళ్ళదు. ట్యాప్ మరియు చెల్లింపు ఫీచర్ ఉపయోగించి ఒకసారికి రూ. 5000* వరకు చెల్లింపులు చేయండి.

పెరుగుతున్న సైబర్ నేరాల మధ్య నా సూపర్‌కార్డు ఆన్‌లైన్ ఫ్రాడ్ నుండి ఎంతవరకు సురక్షితం?

సూపర్‌కార్డ్ 'ఇన్‌కంట్రోల్' అనే ఫీచర్‌తో లభిస్తుంది, ఇక్కడ మీ సూపర్‌కార్డ్ యొక్క భద్రత మీ నియంత్రణలో ఉంటుంది. మీరు RBL మైకార్డ్ యాప్ ద్వారా కూడా మీ కార్డు ఉపయోగాన్ని నియంత్రించవచ్చు. మీ బజాజ్ ఫిన్‌సర్వ్ కోబ్రాండ్ క్రెడిట్ కార్డ్ చాలా సురక్షితం, ఇది మీరు మీ కార్డును సెకన్లలో స్విచ్ ఆన్/ఆఫ్ చేయడానికి అధికారం ఇస్తుంది. దేశీయ, అంతర్జాతీయ, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్లను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయండి.

మీ సూపర్‌కార్డ్‌కు సంబంధించి మీకు ఏదైనా సహాయం అవసరమా?

మీకు ఏదైనా ఇతర ప్రశ్న ఉంటే, మాకు 022 71190900 పై కాల్ చేయండి లేదా supercardservice@rblbank.comకు ఇమెయిల్ చేయండి మరియు మీకు సంతోషంగా సహాయం చేస్తాము.

ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్

త్వరిత చర్య