యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి చిత్రం

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

తిరుపతి లో పర్సనల్ లోన్: లక్షణాలు మరియు ప్రయోజనాలు

వారసత్వ నగరం అయిన తిరుపతి భక్తులకు కేంద్రంగా ఉంది మరియు దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆధ్యాత్మిక క్యాపిటల్ అని పిలువబడుతుంది. తిరుపతిలో బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోండి మరియు రూ. 25 లక్షల వరకు లోన్లు పొందండి.

మీకు ఫ్లెక్సి వడ్డీ-మాత్రమే లోన్ పొందే మరియు 45% మేరకు తక్కువ EMI చెల్లించే ఆప్షన్ కూడా ఉంది.

 • తక్షణ అప్రూవల్

  మీ పర్సనల్ లోన్ అప్లికేషన్ కోసం బజాజ్ ఫిన్ సర్వ్ ఇన్స్టంట్ అప్రూవల్ అందిస్తుంది.

 • 24 గంటల్లో బ్యాంక్‍‍లో డబ్బు

  కేవలం 24 గంటల్లో పర్సనల్ లోన్ పంపిణీ ఆనందించండి.

 • ఫ్లెక్సిబిలిటి

  మా ఫ్లెక్సి లోన్ సదుపాయంతో ఫండ్స్ అరువు తీసుకోండి మరియు మీకు వీలైనప్పుడు ప్రీపే చేయండి.

 • అతితక్కువ డాక్యుమెంటేషన్

  కేవలం అర్హతా ప్రమాణాలు చదవండి మరియు లోన్ పొందడం కోసం అవసరమైన మీ ప్రాథమిక డాక్యుమెంట్లు సమర్పించండి.

 • అనువైన అవధి

  మీరు 12 నుండి 60 నెలల మా ఫ్లెక్సిబుల్ కాల పరిమితుల నుండి ఎంచుకోవచ్చు మరియు సదరు మొత్తం సులువుగా తిరిగి చెల్లించవచ్చు.

 • రూ.25 లక్షల వరకు లోన్లు

  దాదాపుగా మీ ఆర్ధిక అవసరాలు అన్నింటికీ రూ. 25 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందండి.

 • ట్రాన్స్పరెన్సీ

  బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ల పైన ఎటువంటి దాగి ఉన్న చార్జీలు లేవు. మరింత సమాచారం కోసం మా షరతులు మరియు నిబంధనలు చదవండి.

 • ఆన్‍లైన్ అకౌంట్ మేనేజ్‍‍మెంట్

  రిపేమెంట్ షెడ్యూల్ మరియు ఇతర లోన్ వివరాలు విషయంలో మా కస్టమర్ పోర్టల్ – ఎక్స్పీరియా మీకు సహాయపడుతుంది.

అర్హతా ప్రమాణం

తిరుపతిలో బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ పొందడానికి అవసరమైన అర్హతా ప్రమాణాలు మరియు డాక్యుమెంట్లు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్లు పొందడానికి దాగి ఉన్న చార్జీలు గురించి ఆందోళన చెందకండి. వడ్డీ రేట్లు చూసి తెలివైన నిర్ణయం తీసుకోండి.

మమ్మల్ని సంప్రదించండి

బజాజ్ ఫిన్ సర్వ్ కు కొత్తా? మాకు 1800-103-3535 ద్వారా కాల్ చేసి లేదా 9773633633కు ‘PL’ అని SMS చేసి పర్సనల్ లోన్లు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

మీరు ఇప్పటికే కస్టమర్ అయి ఉంటే, మీరు మాకు 020-3957 5152 ద్వారా కాల్ చేయవచ్చు లేదా personalloans1@bajajfinserv.inకు ఇమెయిల్ చేయవచ్చు.