యాప్‍ను డౌన్‍లోడ్ చేయండి చిత్రం

బజాజ్ ఫిన్సర్వ్ యాప్

పర్సనల్ లోన్
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
పూర్తి పేరు ఖాళీగా ఉండకూడదు
దయచేసి జాబితా నుండి మీ నివాస నగరాన్ని ఎంచుకోండి
నగరం ఖాళీగా ఉండకూడదు
మొబైల్ నంబర్ ఎందుకు? ఇది మీ పర్సనల్ లోన్ ఆఫర్‍ను పొందడానికి మాకు సహాయపడుతుంది. చింతించకండి, మేము ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము.
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండకూడదు

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి

ఒటిపి హాజ్ బీన్ సెంట్ టు యువర్ మొబైల్ నంబర్

7897897896

OTP తప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి

మీరు క్రొత్త OTP ను పొందాలనుకుంటే, 'మళ్లీ పంపండి' పై క్లిక్ చేయండి

47 సెకన్లు
OTP ని మళ్లీ పంపండి చెల్లని ఫోన్ నంబర్ నమోదు చేశారు?? ఇక్కడ క్లిక్ చేయండి

రాజ్కోట్ లో పర్సనల్ లోన్: లక్షణాలు మరియు ప్రయోజనాలు

రాజ్కోట్, గుజరాత్ రాష్ట్రంలో నాలుగవ అతిపెద్ద నగరం మరియు గుజరాత్ రాష్ట్రం ఆర్థిక సంస్థ (GSFC) మరియు గుజరాత్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (GSFC) పర్యవేక్షణలోని అనేక చిన్న తరహా పరిశ్రమలకు నెలవైనది. ఈ నగరంలో ఎంతో గొప్ప ఆభరణ తయారీ పరిశ్రమలు, సిల్క్‌ ఎంబ్రాయిడరీ, ఇంకా ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి.

ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్న దాని యొక్క పౌరుల అవసరాలు తీర్చడానికి బజాజ్ ఫిన్ సర్వ్ రాజ్కోట్ లో పర్సనల్ లోన్లు అందిస్తూ ఉంది. వివాహాలు మరియు సెలవులు నుండి వైద్య ఎమర్జెన్సీలు మరియు ఇంటి పునర్నిర్మాణం వరకు, రాజ్కోట్ లో, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో మీరు సులువుగా పర్సనల్ లోన్ పొందవచ్చు.

 • పర్సనల్ లోన్

  తక్షణ ఆన్ లైన్ అప్రూవల్స్

  ఆన్ లైన్ అప్లికేషన్ ఫారం నింపిన తరువాత బజాజ్ ఫిన్సర్వ్ బ్రాంచ్ లేదా ఆఫీస్ సందర్శించే పని లేకుండా, మీరు ఇన్స్టంట్ అప్రూవల్ పొందవచ్చు.

 • రూ.25 లక్షల వరకు లోన్ మొత్తాలు

  రూ.25 లక్షల వరకు పర్సనల్ లోన్ అందించడం ద్వారా ఎటువంటి అవాంతరాలు లేకుండా పెద్ద లక్ష్యాలు మరియు ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి బజాజ్ ఫిన్ సర్వ్ మీకు సహాయపడుతుంది.

 • ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  బజాజ్ ఫిన్సర్వ్ మీకు అనేక ప్రత్యేకమైన ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను అనేక లాభాలతో ఇస్తుంది.

 • పర్సనల్ లోన్

  ఆన్‍లైన్ అకౌంట్ యాక్సెస్

  మీరు మీ అకౌంట్ నంబరుతో మా డిజిటల్ కస్టమర్ పోర్టల్ లోనికి లాగిన్ అయ్యి చెల్లింపు షెడ్యూల్, వడ్డీ సర్టిఫికెట్ మరియు రిపేమెంట్ వంటి అవసరమైన మొత్తం సమాచారం గురించి చాలా సులువుగా ట్రాక్ చేసుకోవచ్చు.

 • పర్సనల్ లోన్

  యాడ్-ఆన్స్

  బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్లు గుజరాత్ యొక్క అహ్మదాబాద్, జాంనగర్ మరియు ఇతర నగరాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మరింత సమాచారం పొందడం కోసం మా పర్సనల్ లోన్ పేజీలు సందర్శించండి.

రాజ్కోట్ లో పర్సనల్ లోన్: అర్హతకు కావలసినవి

కొన్ని నిర్దిష్టమైన అర్హత ప్రమాణాల ఆధారంగా బజాజ్ ఫిన్ సర్వ్ జీతంపొందే ప్రొఫెషనల్స్ కు పర్సనల్ లోన్లు అందిస్తుంది మరియు మీరు అందించవలసిన కొన్ని అవసరమైన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. పర్సనల్ లోన్ అర్హత మరియు డాక్యుమెంట్లు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు, మీరు ఇక్కడ క్లిక్ చేయవచ్చు.

రాజ్కోట్ లో పర్సనల్ లోన్: ఫీజు మరియు చార్జీలు

బజాజ్ ఫిన్ సర్వ్ నామమాత్రపు ఫీజ్ మరియు చార్జీలతో పాటుగా తక్కువ పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు అందిస్తుంది.