వేదిక మరియు అలంకరణ
ఉత్కంఠభరితమైన అలంకరణ లేకుండా కలల వివాహం అసంపూర్ణంగా ఉంటుంది. మీరు ప్రత్యేకమైన రోజు కోసం అద్భుతమైన సెటప్‌ను కలిగి ఉండవచ్చు లేదా అందమైన డెస్టినేషన్ వెడ్డింగ్‌ను మీరే బుక్ చేసుకోవచ్చు.
దుస్తులు మరియు ఆభరణాలు
మీ వివాహ రోజున అత్యుత్తమంగా కనపడాలని అనుకుంటున్నారా. ఆ డిజైనర్ లెహంగా లేదా షేర్వానీని పొందండి, పట్టణంలోని ఉత్తమ మేకప్ కళాకారులను బుక్ చేసుకోండి మరియు మీ అత్తమామలకు కొన్ని బంగారు ఆభరణాలను బహుమతిగా ఇవ్వండి.
ఫోటోగ్రఫి
మీ 25వ వార్షికోత్సవం సందర్భంగా కూడా కలకాలం నిలిచిపోయే పెళ్లి ఆల్బమ్‌తో జీవితకాల జ్ఞాపకాలను భద్రపరచుకోండి. ఉత్తమ ఫోటోగ్రాఫర్‌ని పెట్టుకోండి, ఒక ప్రీ-వెడ్డింగ్ షూట్ బుక్ చేసుకోండి మరియు మీ అతిథుల కోసం ఒక ఫోటో బూత్ ఏర్పాటు చేయండి.
మా పర్సనల్ లోన్ యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు
మా పర్సనల్ లోన్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు
మా పర్సనల్ లోన్ యొక్క ఫీచర్ల గురించి అన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి.
-
3 ప్రత్యేక రకాలు
మీకు సరిపోయే రుణ రకాన్ని ఎంచుకోండి: టర్మ్ లోన్, ఫ్లెక్సీ టర్మ్ లోన్ మరియు ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్.
-
ఫ్లెక్సీ టర్మ్ లోన్ పై పాక్షిక-ప్రీపేమెంట్ ఛార్జ్ ఏదీ లేదు
ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా, ముందుగానే మీ రుణంలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించండి. మీకు కావలసినన్ని సార్లు పాక్షికంగా చెల్లించవచ్చు.
-
రూ. 35 లక్షల వరకు రుణం
రూ. 1 లక్ష నుండి రూ. 35 లక్షల వరకు ఉండే రుణాలతో మీ చిన్న లేదా పెద్ద ఖర్చులను నిర్వహించుకోండి.
-
సౌకర్యవంతమైన అవధులు
12 నెలల నుండి 84 నెలల వరకు ఉండే రీపేమెంట్ ఎంపికలతో మీ రుణాన్ని సులభంగా నిర్వహించుకోండి.
-
కేవలం 5 నిమిషాల్లో అప్రూవల్
మీ ఇంటి నుండి లేదా ఎక్కడినుండైనా మీరు సౌకర్యవంతంగా ఆన్లైన్లో మీ మొత్తం అప్లికేషన్‌ను పూర్తి చేయండి.
-
24 గంటల్లో మీ అకౌంటులో డబ్బు పడుతుంది*
24 గంటల్లోపు* మీ రుణ మొత్తం మీ బ్యాంక్ అకౌంటులో క్రెడిట్ చేయబడుతుంది లేదా, కొన్ని సందర్భాలలో, ఆమోదం పొందిన రోజున జమ చేయబడుతుంది.
-
రహస్య ఛార్జీలు లేవు
మా ఫీజులు మరియు ఛార్జీలు ఈ పేజీలో మరియు మా రుణం డాక్యుమెంట్లపై కూడా స్పష్టంగా పేర్కొనబడ్డాయి. అప్లై చేయడానికి ముందు వీటిని వివరంగా చదవవలసిందిగా మేము మీకు సలహా ఇస్తున్నాము.
-
పూచీదారు లేదా కొలేటరల్ అవసరం లేదు
మీరు బంగారం ఆభరణాలు, ఆస్తి పత్రాలు వంటి ఏ తాకట్టును అందించవలసిన అవసరం లేదు లేదా ఎవరైనా హామీదారునిగా ఉండవలసిన అవసరం లేదు.
-
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
మీరు వెతుకుతున్నది ఇప్పటికీ కనుగొనబడలేదు? ఈ పేజీ పైన ఉన్న ఏదైనా లింకులపై క్లిక్ చేయండి.
కొత్త కస్టమర్ల కోసం ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు
మా ప్రస్తుత కస్టమర్లు అలాగే మా కొత్త కస్టమర్ల కోసం మా వద్ద ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు ఉన్నాయి. తనిఖీ చేయడానికి, మాకు మీ మొబైల్ నంబర్ అవసరం.
మీరు మా ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్ అయితే, మీరు పూర్తి అప్లికేషన్ ప్రక్రియను అనుసరించవలసిన అవసరం లేదు. దీనిని మా గ్రీన్ ఛానెల్‌గా పరిగణించండి.
మీకు ఈ సమయంలో రుణం అవసరం లేకపోవచ్చు, లేదా మీకు ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ లేకపోవచ్చు. మీరు ఇప్పటికీ విస్తృత శ్రేణి ఉత్పత్తుల నుండి ఎంచుకోవచ్చు:
-
మీ బజాజ్ పే వాలెట్‌ను సెటప్ చేయండి
డబ్బును బదిలీ చేయడానికి లేదా యుపిఐ, ఇఎంఐ నెట్వర్క్ కార్డు, క్రెడిట్ కార్డు మరియు మీ డిజిటల్ వాలెట్ ఉపయోగించి చెల్లించడానికి ఒక ఎంపికను అందించే భారతదేశంలోని ఏకైక 4 ఇన్ 1 వాలెట్.
-
మీ క్రెడిట్ హెల్త్ ని తనిఖీ చేయండి
మీ సిబిల్ స్కోర్ మరియు క్రెడిట్ హెల్త్ అనేవి మీ కోసం అత్యంత ముఖ్యమైన పారామితులు. మా క్రెడిట్ హెల్త్ రిపోర్ట్ పొందండి మరియు ఎల్లప్పుడూ మంచి స్థితిలో ఉండండి.
-
మీ అన్ని జీవిత కార్యక్రమాలను కవర్ చేయడానికి పాకెట్ ఇన్సూరెన్స్
ట్రెక్కింగ్, వర్షాకాలం సంబంధిత వ్యాధులు, కారు తాళం చెవులు పోవడం/ దెబ్బతినడం మరియు మరిన్ని వాటిని కవర్ చేయడానికి మా వద్ద రూ. 19 నుండి ప్రారంభమయ్యే 400+ ఇన్సూరెన్స్ కవర్లు ఉన్నాయి.
-
నెలకు అతి తక్కువగా రూ. 100 వరకు ఒక ఎస్ఐపి ఏర్పాటు చేయండి
ఆదిత్య బిర్లా, ఎస్బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వంటి మరియు మరిన్ని 40+ మ్యూచువల్ ఫండ్ కంపెనీల వ్యాప్తంగా 900 కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ నుండి ఎంచుకోండి.
ఇఎంఐ క్యాలిక్యులేటర్
మీ వాయిదాలను మెరుగ్గా ప్లాన్ చేసుకోండి.
అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లు
క్రింద పేర్కొన్న ఐదు ప్రాథమిక ప్రమాణాలను నెరవేరిస్తే, ఎవరైనా మా పర్సనల్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. మీరు అన్ని అర్హతా ప్రమాణాలను నెరవేర్చినట్లయితే, మీ అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మీకు కొన్ని డాక్యుమెంట్లు అవసరం.
అర్హతా ప్రమాణాలు
- జాతీయత: భారతీయ
- వయస్సు: 21 సంవత్సరాల నుండి 67 సంవత్సరాల వరకు*.
- ఉద్యోగం చేస్తున్నవారు: పబ్లిక్, ప్రైవేట్ లేదా ఎంఎన్‌సి.
- సిబిల్ స్కోర్: 750 లేదా అంతకంటే ఎక్కువ.
- నెలవారీ జీతం: మీరు నివసిస్తున్న నగరం ఆధారంగా రూ. 22,000 నుండి ప్రారంభం.
అవసరమైన డాక్యుమెంట్లు
- కెవైసి డాక్యుమెంట్లు: ఆధార్/ పాన్ కార్డ్/ పాస్‌పోర్ట్/ ఓటర్స్ ఐడి
- ఉద్యోగి ID కార్డు
- గత 3 నెలల శాలరీ స్లిప్పులు
- గత 3 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు
*రుణం అవధి ముగిసే సమయంలో మీరు 67 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సును కలిగి ఉండాలి.
మీ పర్సనల్ లోన్ అర్హత చెక్ చేసుకోండి
మీరు ఎంత రుణ మొత్తాన్ని పొందవచ్చో కనుగొనండి.
వర్తించే ఫీజులు మరియు ఛార్జీలు
ఫీజు రకం |
వర్తించే ఛార్జీలు |
వడ్డీ రేటు |
11% నుండి. |
ప్రాసెసింగ్ ఫీజు |
రుణం మొత్తంలో 3.93% వరకు ప్రాసెసింగ్ ఫీజు (వర్తించే పన్నులతో సహా) |
ఫ్లెక్సి ఫీజు | ఫ్లెక్సీ వేరియంట్ - రుణం మొత్తం నుండి ఫీజు ముందుగానే మినహాయించబడుతుంది (క్రింద వర్తించే విధంగా) రూ. 199,999 వరకు రుణం మొత్తం కోసం రూ. 1,999 (వర్తించే పన్నులతో సహా)/- రుణం మొత్తం >= 2 లక్షలు మరియు < 4 లక్షలు కోసం రూ. 3,999 (వర్తించే పన్నులతో సహా) రుణం మొత్తం >= 4 లక్షలు మరియు < 6 లక్షలు కోసం రూ. 5,999 (వర్తించే పన్నులతో సహా) రుణం మొత్తం >= 6 లక్షలు మరియు < 10 లక్షలు కోసం రూ. 6,999 (వర్తించే పన్నులతో సహా) రుణం మొత్తం >= 10 లక్షల కోసం రూ. 7,999 (వర్తించే పన్నులతో సహా) |
బౌన్స్ ఛార్జీలు |
ప్రతి బౌన్స్‌కు రూ. 600 - రూ. 1,200. |
జరిమానా వడ్డీ |
నెలవారీ వాయిదా/ ఇఎంఐ చెల్లింపులో జరిగే ఏదైనా ఆలస్యం, డిఫాల్ట్ తేదీ నుండి నెలవారీ ఇన్స్టాల్మెంట్/ ఇఎంఐ అందే వరకు, నెలవారీ ఇన్స్టాల్మెంట్/ ఇఎంఐ బకాయిపై నెలకు 3.50% చొప్పున జరిమానా వడ్డీ వసూలు చేయబడుతుంది. |
పాక్షిక-ముందస్తు చెల్లింపు ఛార్జీలు |
4.72% (వర్తించే పన్నులతో సహా) |
స్టాంప్ డ్యూటీ |
రాష్ట్ర చట్టాల ప్రకారం చెల్లించవలసినది మరియు రుణం మొత్తం నుండి ముందుగానే మినహాయించబడింది |
మ్యాండేట్ తిరస్కరణ ఛార్జీలు |
కస్టమర్ బ్యాంక్ ద్వారా మ్యాండేట్ తిరస్కరించబడిన గడువు తేదీ నుండి కొత్త మ్యాండేట్ రిజిస్టర్ చేయబడే వరకు నెలకు రూ. 450. |
వార్షిక నిర్వహణ ఛార్జీలు |
ఫ్లెక్సీ టర్మ్ మరియు ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ - అటువంటి ఛార్జీలు విధించబడిన తేదీన వినియోగంతో సంబంధం లేకుండా మొత్తం విత్‌డ్రా చేయదగిన మొత్తంలో 0.295% (వర్తించే పన్నులతో సహా). |
ఫోర్క్లోజర్ ఛార్జీలు |
టర్మ్ లోన్ - అటువంటి పూర్తి ప్రీ-పేమెంట్ తేదీనాడు బకాయి ఉన్న అసలు మొత్తంలో 4.72% (వర్తించే పన్నులతో సహా). ఫ్లెక్సీ టర్మ్ మరియు ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ - మొత్తం విత్‌డ్రా చేయదగిన మొత్తంలో 4.72% (వర్తించే పన్నులతో సహా) (అటువంటి ఛార్జీలు విధించబడిన తేదీన రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం ఎప్పటికప్పుడు ఫ్లెక్సీ టర్మ్ లోన్ క్రింద మీరు విత్‌డ్రా చేసుకోగల పూర్తి రుణం మొత్తం). |
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
మా పర్సనల్ లోన్ యొక్క 3 ప్రత్యేక రకాలు
-
ఫ్లెక్సీ టర్మ్ లోన్
మీరు 24 నెలల అవధి కోసం రూ. 2 లక్షల రుణం తీసుకున్నారని ఊహించుకోండి. మొదటి ఆరు నెలల కోసం, మీరు రెగ్యులర్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ (ఇఎంఐ) చెల్లిస్తారు. ఇప్పటికి, మీరు దాదాపుగా రూ. 50,000 తిరిగి చెల్లించి ఉంటారు.
అకస్మాత్తుగా, మీకు రూ. 50,000 అవసరం ఏర్పడింది. మీరు చేయవలసిందల్లా మై అకౌంట్ (మా కస్టమర్ పోర్టల్)కు వెళ్లి మీ ఫ్లెక్సీ టర్మ్ లోన్ అకౌంట్ నుండి రూ. 50,000 విత్‌డ్రా చేసుకోవడం. మూడు నెలల తర్వాత, మీరు రూ. 1,00,000 బోనస్ పొందారు మరియు మీ ఫ్లెక్సీ టర్మ్ లోన్‌లో కొంత భాగాన్ని తిరిగి చెల్లించాలని అనుకుంటున్నారు. ఈ సారి, మీరు చేయవలసిందల్లా మై అకౌంట్‌కు వెళ్లి మీ ఫ్లెక్సీ టర్మ్ లోన్‌లో ఒక భాగాన్ని తిరిగి చెల్లించడం.
ఈ సమయంలో, మీ వడ్డీ ఆటోమేటిగ్గా సర్దుబాటు చేయబడుతుంది, మరియు మీరు ఏ సమయంలోనైనా బాకీ ఉన్న మొత్తం పై మాత్రమే వడ్డీ చెల్లిస్తున్నారు. మీ ఇఎంఐ లో అసలు మరియు సర్దుబాటు చేయబడిన వడ్డీ రెండూ ఉంటాయి.
ఇతర పర్సనల్ లోన్ల వలె కాకుండా, మీ ఫ్లెక్సీ టర్మ్ లోన్ అకౌంట్ నుండి తిరిగి చెల్లించడానికి లేదా విత్‌డ్రా చేయడానికి పూర్తిగా ఫీజు/జరిమానా/ఛార్జీలు ఏమీ లేవు.
ఖర్చులను నిర్వహించడం అనూహ్యంగా ఉండే నేటి జీవనశైలి కోసం ఈ రకం ఉత్తమం.
-
ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్
ఇది మా పర్సనల్ లోన్ యొక్క మరొక రకం, ఇది ఫ్లెక్సీ టర్మ్ లోన్ లాగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న తేడా ఏమిటంటే, రుణం యొక్క కాలపరిమితిని బట్టి రుణం యొక్క ప్రారంభ కాలపరిమితిలో, మీ ఇఎంఐ వర్తించే వడ్డీని మాత్రమే కలిగి ఉంటుంది. మిగిలిన వ్యవధి కోసం, ఇఎంఐ లో వడ్డీ మరియు అసలు భాగాలు ఉంటాయి.
ఇక్కడ క్లిక్ చేయండి మా ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ పనితీరు యొక్క వివరణ కోసం.
-
టర్మ్ లోన్
ఇది ఏదైనా ఇతర సాధారణ పర్సనల్ లోన్ లాగా ఉంటుంది. మీరు ఒక నిర్దిష్ట మొత్తంలో డబ్బును అప్పుగా తీసుకుంటారు, ఇది అసలు మరియు వర్తించే వడ్డీ రెండింటినీ కలిగి ఉన్న సమానమైన నెలవారీ వాయిదాలలోకి విభజించబడుతుంది.
మీ రుణ అవధి పూర్తవడానికి ముందు మీ టర్మ్ లోన్‌ను తిరిగి చెల్లించడానికి వర్తించే ఫీజు ఒకటి ఉంటుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
మీరు ఇటువంటి అనేక సందర్భాల కోసం బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్‌ను తీసుకోవచ్చు:
- మెడికల్ ఎమర్జెన్సీ
- వెడ్డింగ్
- ఉన్నత విద్య
- ఇంటి ఖర్చులు
మా పర్సనల్ లోన్ ఎటువంటి తుది వినియోగ పరిమితులు లేకుండా వస్తుంది, ఇది వివిధ రకాల ఖర్చులను సౌకర్యవంతంగా నెరవేర్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
మా పర్సనల్ లోన్ ఎందుకు ఉత్తమ ఎంపిక అని తెలుసుకోవడానికి చదవండి
త్వరిత పర్సనల్ లోన్ పొందడానికి, మీరు కొన్ని ప్రాథమిక అర్హతా ప్రమాణాలను మాత్రమే నెరవేర్చాలి:
- మీ వయస్సు 21 సంవత్సరాలు మరియు 67 సంవత్సరాల* మధ్య ఉండాలి
- మీరు ఒక MNC, పబ్లిక్ లేదా ప్రైవేట్ కంపెనీలో జీతం తీసుకునే ఉద్యోగి అయి ఉండాలి
- మీరు భారతదేశంలో నివసించే భారతదేశ పౌరులు అయి ఉండాలి
మీరు మీ నివాస నగరం ఆధారంగా తగిన జీతం కలిగి ఉంటె, మీరు లోన్ కోసం అర్హత పొందవచ్చు.
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
మా పర్సనల్ లోన్ అర్హతా ప్రమాణాల గురించి మరింత తెలుసుకోండి
బజాజ్ ఫిన్సర్వ్ నుండి పర్సనల్ లోన్ పొందడానికి మీరు క్రింది డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాల్సిందిగా అడగబడతారు:
- పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోలు
- కెవైసి డాక్యుమెంట్లు - ఆధార్, పాన్ , ఓటర్స్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్
- మునుపటి 3 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు
- గత 3 నెలల జీతం స్లిప్‌లు
మీరు బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్‌ను ఎందుకు ఎంచుకోవాలి అనేది ఇక్కడ ఇవ్వబడింది
బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ కోసం తక్షణ కాగితరహిత అప్రూవల్ పొందడానికి తగిన క్రెడిట్ స్కోర్ 750 మరియు అంతకంటే ఎక్కువ.
మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయండి
మీరు ఎటువంటి కొలేటరల్ తాకట్టు పెట్టకుండా రూ. 35 లక్షల వరకు అప్పు తీసుకోవచ్చు.
మీ పర్సనల్ లోన్ మొత్తం ఎలా నిర్ణయించబడిందో తెలుసుకోవడానికి చదవండి
మీ బడ్జెట్‌కు సరిపోయే నెలవారీ వాయిదా మరియు అవధిని లెక్కించడానికి మీరు మా పర్సనల్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. మీరు భరించవలసిన ఇఎంఐ అంచనాను పొందడానికి మీరు అప్పుగా తీసుకోవలసిన మొత్తం, వడ్డీ రేటు మరియు అవధిని మాత్రమే నమోదు చేయాలి.
పర్సనల్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించి మీ ఇఎంఐలను చెక్ చేసుకోండి
బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ కోసం, కనీస వేతనం ప్రమాణాలు మీ నివాస నగరంపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, మీరు పూణే, బెంగళూరు, ముంబై లేదా ఢిల్లీలో నివసిస్తున్నట్లయితే, మీ కనీస నెలవారీ జీతం రూ. 35,000 ఉండాలి.
మా పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి అవసరమైన ప్రమాణాలను తెలుసుకోవడానికి చదవండి
బజాజ్ ఫిన్సర్వ్తో, మీ పర్సనల్ లోన్ అప్లికేషన్ పై మీరు తక్షణ అప్రూవల్ ఆశించవచ్చు.
పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేసుకోండి
మీ వ్యక్తిగత రుణాన్ని ఇఎంఐల రూపంలో (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్లలో) తిరిగి చెల్లించవచ్చు, ఇక్కడ ప్రతి నెలా మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఒక నిర్ణీత మొత్తం ఆటోమేటిక్‌గా మినహాయించబడుతుంది. ఇఎంఐలను చెల్లించడానికి మీ బ్యాంకు వద్ద మీరు ఒక నాచ్ మ్యాండేట్‌ను సెటప్ చేయవచ్చు.
మీ పర్సనల్ లోన్ ఇఎంఐలను మీరు ఎలా తగ్గించుకోవచ్చో ఇక్కడ ఇవ్వబడింది