మీ ఇంటి రెనొవేషన్ లేదా రీఫర్నిషింగ్ అనేది ఒక ఖర్చుతో కూడుకున్న పని. మీ హోమ్ ఇంప్రూవ్మెంట్ ఖర్చు కోసం ఫైనాన్స్ సహాయం చేయడానికి బజాజ్ ఫిన్సర్వ్ వారు హోమ్ ఇంప్రూవ్మెంట్ కోసం పర్సనల్ లోన్ లను సులభంగా, వేగవంతంగా అందిస్తున్నారు.
మీ ఇంటి మెరుగుదల ప్రాజెక్టులకు ఒక ఫ్లెక్సీ వడ్డీ మాత్రమే రుణాన్ని ఎంచుకోండి మరియు 45% వరకు తక్కువ EMI చెల్లించండి.
మీరు మీ పర్సనల్ లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన 5 నిమిషాల లోపు అప్రూవల్ పొందండి.
వెరిఫికేషన్ తర్వాత, 24 గంటలలో లోన్ మీ ఖాతాలో జమ చేయబడుతుంది.
మా ఫ్లెక్సి పర్సనల్ లోన్ సదుపాయంతో మీకు ఫండ్స్ అవసరమైనప్పుడు అప్పు తీసుకోండి, మీకు వీలైనప్పుడు ప్రీపే చేయండి.
24 నుండి 60- నెలల టెనార్స్ నుండి ఎంచుకొని మీ సౌకర్యం అనుసరించి తిరిగి చెల్లించండి.
హోమ్ ఇంప్రూవ్మెంట్ కోసం గరిష్టంగా రూ. 25 లక్ష వరకు అందించే పర్సనల్ లోన్ సహాయంతో మీ ఇంటిని కొత్తగా మార్చుకోండి.
హోమ్ ఇంప్రూవ్మెంట్ కోసం మీ పర్సనల్ లోన్ పై ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్స్ మరియు డీల్స్ అందుకోండి.
హోమ్ ఇంప్రూవ్మెంట్ కోసం మా పర్సనల్ లోన్ రీడెకొరేషన్ ఖర్చులను నిర్వహించడానికి ఒక గొప్ప మార్గం. మా అర్హత గల నగరాల్లో దేనిలోనైనా నివసిస్తున్న జీతంగల ప్రొఫెషనల్స్ అయితే, మీరు తక్షణమే పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్ నుండి పర్సనల్ లోన్ కోసం అర్హత ప్రమాణాల గురించి మరింత తెలుసుకోండి.
పర్సనల్ లోన్ వడ్డీ రేట్స్ గురించి మరియు మా హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ పై వర్తించే ఇతర ఫీజులు మరియు చార్జెస్ గురించి తెలుసుకోండి.
ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా ఇంటి మెరుగుదల కోసం పర్సనల్ లోన్ తీసుకోవడానికి మీ ఆన్లైన్ అప్లికేషన్ను పూర్తి చేయండి:
అభినందనలు! మీకు ఒక ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్/టాప్-అప్ ఆఫర్ ఉంది.