ఫీచర్లు మరియు ప్రయోజనాలు
-
రూ. 40 లక్షల వరకు అన్‍సెక్యూర్డ్ క్రెడిట్
-
పోటీ వడ్డీ రేట్లు
-
లాంగ్ రీపేమెంట్ విండో
మీ బడ్జెట్‌కు 84 నెలల వరకు మీ డెట్ చెల్లింపులను విభజించండి.
-
త్వరిత ఆమోదం మరియు పంపిణీ
5 నిమిషాల్లో* త్వరిత ఆమోదం పొందండి మరియు ధృవీకరణ తర్వాత 24 గంటల్లోపు ఫండ్స్ పొందండి.
-
45%* తక్కువ EMIలు
ఫ్లెక్సీ రుణం సౌకర్యంతో అవధి ప్రారంభ భాగం కోసం వడ్డీ మాత్రమే ఉన్న ఇఎంఐ లను చెల్లించండి.
-
రహస్య ఛార్జీలు లేవు
-
సాధారణ డాక్యుమెంటేషన్
-
డిజిటల్ రుణం అకౌంట్
కస్టమర్ పోర్టల్- బజాజ్ ఫిన్‌సర్వ్ నా అకౌంట్ ద్వారా మీ ఇఎంఐలను చెల్లించండి, మీ రీపేమెంట్ షెడ్యూల్‌ను చూడండి మరియు స్టేట్‌మెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి.
-
ప్రీ- అప్రూవ్డ్ లోన్ ఆఫర్స్
క్రెడిట్‌కి వేగవంతమైన యాక్సెస్ కోసం మీ పర్సనల్ లోన్ పై ప్రీ అప్రూవ్డ్ ఆఫర్లను పొందండి.
మీ ప్రస్తుత లోన్లు అన్నీ ఒకటిగా కన్సాలిడేట్ చేసుకోండి మరియు బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి డెట్ కన్సాలిడేషన్ కోసం ఒక పర్సనల్ లోన్తో ప్రతి నెలా ఒకే ఇఎంఐ నిర్వహించండి. కొలేటరల్ లేకుండా రూ. 40 లక్షల వరకు ఫైనాన్సింగ్ పొందండి మరియు ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో మీ కొత్త అప్పును తిరిగి చెల్లించండి. బడ్జెట్ లోపల మీ నెలవారీ డెట్ అవుట్గో తీసుకురావడానికి 84 నెలల వరకు రీపేమెంట్ టర్మ్ ఎంచుకోండి.
మా అర్హతా ప్రమాణాలు సులభం, మరియు మీరు దరఖాస్తు చేసిన 5 నిమిషాల్లో* తక్షణ ఆమోదం పొందవచ్చు. మీ అప్లికేషన్‌తో ప్రాథమిక కెవైసి మరియు ఆదాయ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి మరియు ధృవీకరణ తర్వాత, బ్యాంకులో 24 గంటల్లోపు డబ్బు పొందండి*. వేగవంతమైన ఫైనాన్సింగ్ తో, మీరు అధిక వడ్డీ లోన్లు మరియు క్రెడిట్ కార్డులను కన్సాలిడేట్ చేయవచ్చు మరియు ఆలస్యం లేకుండా మీ అప్పును మరింత సరసమైనదిగా తిరిగి చెల్లించవచ్చు. మా ప్రస్తుత కస్టమర్లు సౌకర్యవంతమైన 1 దశ అప్లికేషన్ కోసం ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను పొందవచ్చు.
మీ కొత్త ఇన్‌స్టాల్‌మెంట్లను ప్లాన్ చేసుకోవడానికి పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి. మా కస్టమర్ పోర్టల్ మై అకౌంట్ ద్వారా మీ రీపేమెంట్ షెడ్యూల్‌ను చూడండి, ఇఎంఐలను చెల్లించండి, లోన్‌ను పాక్షికంగా-ప్రీపే చేయండి మరియు స్టేట్‌మెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి.
మీకు 45% వరకు తక్కువ ఇఎంఐ లు అవసరమైతే, ఫ్లెక్సీ రుణం సదుపాయాన్ని పరిగణించండి మరియు రీపేమెంట్ టర్మ్ యొక్క ప్రారంభ భాగం కోసం వడ్డీ-మాత్రమే ఇఎంఐలను చెల్లించండి. మీ అప్రూవ్డ్ పరిమితి నుండి ఫండ్స్ అప్పుగా తీసుకోండి మరియు ఫ్లెక్సీ పర్సనల్ లోన్ తో ఉచితంగా మీ లోన్ ప్రీపే చేయండి.
అర్హతా ప్రమాణాలు
-
జాతీయత
భారతీయుడు
-
వయస్సు
21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు*
-
సిబిల్ స్కోర్
ఉచితంగా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండిక్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి
మీరు ఎంత అప్పుగా తీసుకోవచ్చో అంచనా వేయడానికి పర్సనల్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించండి. సులభమైన అర్హతా ప్రమాణాలను నెరవేర్చండి మరియు రుణం త్వరగా పొందడానికి ఒక పర్సనల్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి.
ఫీజులు మరియు ఛార్జీలు
మేము పర్సనల్ లోన్ల పై మేము అందించే వడ్డీ రేట్లు ఆకర్షణీయమైన మరియు ఎటువంటి రహస్య ఛార్జీలు లేకుండా 100% పారదర్శకమైనవి. పర్సనల్ లోన్‌తో మీ డెట్ కన్సాలిడేషన్ ఎలా సరసమైన ఎంపిక అవుతుందో తెలుసుకోవడానికి ఫీజు మరియు ఛార్జీలను చూడండి.
డెట్ కన్సాలిడేషన్ కోసం పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?
డెట్ కన్సాలిడేషన్ కోసం ఈ క్రింది నాలుగు సులభమైన దశలను అనుసరించి ఒక పర్సనల్ లోన్ కోసం అన్లైన్ లో అప్లై చేయండి:
- 1 మీ వ్యక్తిగత, ఆర్థిక మరియు ఉపాధి వివరాలను ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారంలోకి నమోదు చేయండి
- 2 తక్షణ ఆమోదం పొందడానికి రుణం మొత్తం మరియు అవధిని ఎంచుకోండి
- 3 మీకు సంప్రదిస్తున్న బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రతినిధికి ప్రాథమిక డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి
- 4 డాక్యుమెంట్ ధృవీకరణ తర్వాత 24 గంటల్లో* బ్యాంకులో డబ్బును అందుకోండి
*షరతులు వర్తిస్తాయి