నేను నా సూపర్‌కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎక్కడ రిడీమ్ చేసుకోగలను?
2 నిమిషాలలో చదవవచ్చు
వెల్కమ్ బోనస్‌లు, రెగ్యులర్ కొనుగోళ్లు, మైల్‌స్టోన్ బోనస్‌లు మరియు మరిన్ని వాటి ద్వారా బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్‌లో రివార్డ్ పాయింట్లు సేకరించవచ్చు.
కార్డుదారులు వారి RBL రివార్డ్స్ పాయింట్లను రిడీమ్ చేసుకోవచ్చు:
- విమాన టిక్కెట్లు
- హోటల్ బుకింగ్లు
- మొబైల్ రీఛార్జ్
- వ్యక్తిగతీకరించిన బహుమతులు
- Apple, Samsung, Google, Oppo, Vivo మరియు ఇతర బ్రాండ్ల నుండి స్మార్ట్‌ఫోన్లు మరియు గాడ్జెట్లు
- Samsung, LG వంటి బ్రాండ్ల నుండి హోమ్ అప్లయెన్సెస్ మరియు Reliance Digital, Croma మొదలైనటువంటి రిటైలర్ల నుండి మరిన్ని.
- KAFF, Faber, Duroflex మరియు Gilma వంటి బ్రాండ్ల నుండి ఫర్నిచర్, వంటగది ఉపకరణాలు మరియు శానిటరీ వస్తువులు
- Apollo Hospitals, Manipal Hospitals, Ruby Hall Clinic మొదలైన సదుపాయాల నుండి హెల్త్‌కేర్ సేవలు.
కార్డు హోల్డర్లు వారి కొనుగోళ్ల కోసం డౌన్ పేమెంట్లు చేయడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ ఆర్‌బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రివార్డు పాయింట్లను రీడీమ్ చేసుకోవచ్చు. ఆ అమౌంటు మీరు సేకరించిన క్రెడిట్ కార్డు రివార్డుల ద్వారా పాక్షికంగా లేదా పూర్తిగా చెల్లించబడుతుంది.
కార్డుదారులు వారి RBL బ్యాంక్ రివార్డ్ పాయింట్లతో డౌన్ పేమెంట్లు చేసేటప్పుడు రూ. 1,000 వరకు 5% క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు.
ఆర్‌బిఎల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకోవడానికి మీ అకౌంట్‌కు లాగిన్ అవ్వండి.
మరింత చదవండి
తక్కువ చదవండి