సెక్యూరిటీల పై రుణం యొక్క ఫీచర్లు

  • High loan value

    అధిక విలువ గల రుణం

    మీ సెక్యూరిటీల పై రూ. 700 కోట్ల వరకు రుణం పొందండి (కస్టమర్లు ఆన్‌లైన్‌లో రూ. 50 లక్షల వరకు పొందవచ్చు, అయితే బజాజ్ ఫిన్‌సర్వ్ ఆఫ్‌లైన్‌లో గరిష్టంగా రూ. 700 కోట్ల వరకు అందిస్తుంది, రూ. 350 కోట్ల కంటే ఎక్కువ మొత్తం అర్హత మరియు బిఎఫ్ఎల్ బోర్డు యొక్క ఆమోదానికి లోబడి ఇవ్వబడుతుంది)

  • Relationship manager

    రిలేషన్‌షిప్ మేనేజర్

    ఒక ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజర్ మీ అన్ని అభ్యర్థనలకు నెరవేర్చడానికి 24x7 అందుబాటులో ఉంటారు.

  • Nil part payment/ foreclosure charges

    పాక్షిక చెల్లింపు / ఫోర్‍క్లోజర్ ఛార్జీలు లేవు

    మీ సౌలభ్యం ప్రకారం ఎటువంటి పాక్షిక ముందస్తు చెల్లింపు లేదా ఫోర్‍క్లోజర్ ఛార్జీలు లేకుండా రుణాన్ని తిరిగి చెల్లించండి.

  • Online account access

    ఆన్‍లైన్ అకౌంట్ యాక్సెస్

    మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్తో ఎక్కడినుండైనా మీ రుణం అకౌంట్‌ను మేనేజ్ చేసుకోండి.

  • Easy documentation

    సులభమైన డాక్యుమెంటేషన్

    సెక్యూరిటీలపై రుణాన్ని పొందడానికి అతి తక్కువ ఆర్థిక డాక్యుమెంట్లు అవసరమవుతాయి.

  • Wide list of approved securities

    ఆమోదించబడిన సెక్యూరిటీస్ యొక్క విస్తృత పట్టిక

    షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ (ఎఫ్ఎంపిలు), ఉద్యోగి స్టాక్ యాజమాన్య ప్లాన్లు (ఇఎస్ఒపిలు), ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపిఓలు), యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు మరియు బాండ్ల ద్వారా రుణం కోసం కొలేటరల్ పొందండి.

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (బిఎఫ్ఎల్) రూ. 700 కోట్ల వరకు తక్షణ సెక్యూర్డ్ ఫైనాన్సింగ్ అందిస్తుంది (కస్టమర్లు రూ. 50 లక్షల వరకు ఆన్‌లైన్‌లో పొందవచ్చు, అయితే, బజాజ్ ఫిన్‌సర్వ్ ఆఫ్‌లైన్‌లో గరిష్టంగా రూ.700 కోట్లని అందిస్తుంది, రూ. 350 కోట్ల కంటే ఎక్కువ మొత్తం అర్హత మరియు బిఎఫ్ఎల్ బోర్డ్ ఆమోదానికి లోబడి ఇవ్వబడుతుంది).. మీ అన్ని ఆర్థిక అవసరాల కోసం, మీరు మీ సెక్యూరిటీలు అయిన మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ లేదా బాండ్‌లు, స్టాక్స్, షేర్లు (ఈక్విటీ షేర్లు మరియు డీమ్యాట్ షేర్లు మరియు మరెన్నో) వాటిపై లోన్‌ను పొందవచ్చు.

మా సులభమైన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మరియు అన్నివేళలా అందుబాటులో ఉండే రిలేషన్‌షిప్ మేనేజర్‌తో, మీరు మీ ఆస్తులను లిక్విడేట్ చేయకుండా ఎటువంటి అవాంతరాలు-లేకుండా నిధులను పొందవచ్చు. బజాజ్ ఫైనాన్స్ వద్ద సెక్యూరిటీల పై లోన్ పొందండి మరియు తక్షణమే మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోండి.

మరింత చదవండి తక్కువ చదవండి

సెక్యూరిటీల పై లోన్ కోసం అర్హత ప్రమాణాలు మరియు డాక్యుమెంట్లు

  • Documents required

    అవసరమైన డాక్యుమెంట్లు

    ఇండివిడ్యువల్ కస్టమర్లు తప్పనిసరిగా తమ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, సెక్యూరిటీలకు సంబందించిన డాక్యుమెంట్ ప్రూఫ్ మరియు లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ను సమర్పించాలి.

  • Income source

    ఆదాయ వనరు

    ఇండివిడ్యువల్ కస్టమర్లు జీతం పొందే వారై ఉండాలి, రెగ్యులర్‌ ఆదాయం వచ్చే వనరు స్వయం-ఉపాధిని కలిగి ఉండాలి మరియు కనీసం రూ. 4 లక్షల విలువగల సెక్యూరిటీలను కలిగి ఉండాలి.

  • Indian resident

    భారతీయ నివాసి

    వ్యక్తి కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.

సెక్యూరిటీల పై లోన్ కోసం ఎలా అప్లై చేయాలి

బజాజ్ ఫైనాన్స్ వద్ద సెక్యూరిటీల పై లోన్ కోసం అప్లై చేయడానికి ఇక్కడ ఒక వివరణాత్మక విశ్లేషణ ఇవ్వబడింది

  1. 1 దీని పైన క్లిక్ చేయండి 'ఆన్‌లైన్‌లో అప్లై చేయండి' మా సులభమైన ఆన్‌లైన్ ఫారంను సందర్శించడానికి
  2. 2 పేరు, ఫోన్ నంబర్, నగరం, ఇ-మెయిల్ ఐడి వంటి మీ ప్రాథమిక వివరాలను ఎంటర్ చేయండి
  3. 3 ఫారమ్‌లో మీ మొత్తం పోర్ట్‌ఫోలియో విలువ, సెక్యూరిటీల రకాలను ఎంచుకోండి
  4. 4 మీరు మీ అప్లికేషన్ స్టేటస్‌ గురించి ఇ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా ఒక నిర్ధారణను అందుకుంటారు
  5. 5 అవసరమైన డాక్యుమెంట్ల సమర్పణ కోసం, ప్రాసెస్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు

మీ డాక్యుమెంట్లను విజయవంతంగా ధృవీకరించిన తర్వాత, మీరు మీ ఆన్‌లైన్ రుణ అకౌంట్ లాగిన్ వివరాలతో పాటు మీ బ్యాంక్ అకౌంట్‌లో రుణ మొత్తాన్ని కూడా అందుకుంటారు.

బజాజ్ ఫైనాన్స్ వద్ద సెక్యూరిటీల పై లోన్ కోసం అప్లై చేయడం చాలా సులభం ఆన్‌లైన్‌లో బజాజ్ ఫైనాన్స్ సెక్యూరిటీల పై లోన్ ఫారమ్‌ను సందర్శించండి, ఇక్కడ మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని, మొత్తం పోర్ట్‌ఫోలియో విలువను మరియు సెక్యూరిటీల రకాల వివరాలను పూరించాలి మీరు అవసరమైన డాక్యుమెంట్లను మా ప్రతినిధికి సమర్పించవచ్చు మరియు ఆన్‌లైన్‌లో అక్నాలెడ్జ్‌మెంట్‌ను అందుకుంటారు.

మరింత చదవండి తక్కువ చదవండి

సెక్యూరిటీల పై లోన్ వడ్డీ రేట్లు, ఫీజులు మరియు ఛార్జీలు

ఫీజుల రకాలు

వర్తించే ఛార్జీలు

వడ్డీ రేటు

సంవత్సరానికి 15% వరకు.

ప్రాసెసింగ్ ఫీజు

రూ. 1,000 + వర్తించు పన్నులు

వడ్డీ మరియు ప్రిన్సిపల్ స్టేట్‍మెంట్‍ ఛార్జీలు

ఏమీ లేదు

ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

ఏమీ లేదు

ప్రీ-పేమెంట్ ఛార్జీలు

ఏమీ లేదు

బౌన్స్ ఛార్జీలు

ఒక బౌన్స్‌కు రూ. 1,200 (వర్తించే పన్నులతో సహా)

జరిమానా వడ్డీ

ప్రతి నెలకు 2%


*సెక్యూరిటీల పై రుణం యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం మాత్రమే వర్తిస్తుంది.

మాండేట్ రిజెక్షన్ సర్వీస్ ఛార్జ్: ఏదైనా కారణం వలన కస్టమర్ యొక్క బ్యాంక్ ద్వారా మునుపటి మాండేట్ ఫారం తిరస్కరించబడిన తేదీ నుండి 30 రోజుల్లోపు కొత్త మాండేట్ ఫారం రిజిస్టర్ చేయబడకపోతే రూ. 450 ఛార్జీలు విధించబడతాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు

నా సెక్యూరిటీలపై నేను ఎంత రుణాన్ని పొందగలను?

సెక్యూరిటీ విలువ ఆధారంగా బజాజ్ ఫైనాన్స్‌ వద్ద మీరు సెక్యూరిటీల పై రూ. 700 కోట్ల వరకు రుణాన్ని పొందవచ్చు (కస్టమర్లు ఆన్‌లైన్‌లో రూ. 50 లక్షల వరకు పొందవచ్చు, ఆఫ్‌లైన్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్ రూ. 700 కోట్ల గరిష్ట రుణ మొత్తాన్ని అందజేస్తుంది అయితే, ఇక్కడ రూ. 350 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో రుణం అనేది కస్టమర్ అర్హత మరియు బిఎఫ్ఎల్ బోర్డు అప్రూవల్‌కు లోబడి అందించబడుతుంది).

సెక్యూరిటీల పై రుణం కోసం వర్తించే వడ్డీ రేటు ఎంత?

వడ్డీ రేటు ప్రతి రుణదాతకు భిన్నంగా ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వద్ద మీరు సెక్యూరిటీల పై రూ. 700 కోట్ల వరకు రుణాన్ని పొందవచ్చు (కస్టమర్లు ఆన్‌లైన్‌లో రూ. 50 లక్షల వరకు పొందవచ్చు, ఆఫ్‌లైన్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్ రూ. 700 కోట్ల గరిష్ట రుణ మొత్తాన్ని అందిస్తుంది అయితే, ఇక్కడ రూ. 350 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో లోన్ అనేది కస్టమర్ అర్హత మరియు బిఎఫ్ఎల్ బోర్డ్ అప్రూవల్‌కు లోబడి ఇవ్వబడుతుంది), లోన్ అమౌంట్ మరియు ఎంచుకున్న అవధిని బట్టి వడ్డీ రేటు సంవత్సరానికి 15% వరకు ఉంటుంది.

సెక్యూరిటీల పై రుణం కోసం కనిష్ట మరియు గరిష్ఠ రుణం మొత్తాలు ఎంత?

మీ సెక్యూరిటీ విలువ ఆధారంగా, మీరు కనీస రుణం మొత్తం రూ. 2 లక్షలు మరియు గరిష్ట రుణం మొత్తం రూ. 700 కోట్లను పొందవచ్చు (కస్టమర్లు రూ. 50 లక్షల వరకు ఆన్‌లైన్‌లో పొందవచ్చు, అయితే అర్హత మరియు రూ. 350 కోట్ల కంటే ఎక్కువ మొత్తానికి బిఎఫ్ఎల్ బోర్డ్ అప్రూవల్‌కు లోబడి రూ. 700 కోట్ల వరకు గరిష్ట రుణం మొత్తం బజాజ్ ఫిన్‌సర్వ్ ఆఫ్‌లైన్‌లో అందిస్తుంది).

సెక్యూరిటీల పై రుణం కోసం నేను ఎక్కడ అప్లై చేయగలను?

మీరు మీ అన్ని రకాల ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌ వద్ద మీ సెక్యూరిటీలను మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ లేదా బాండ్లు, స్టాక్స్, షేర్లు, ఈక్విటీ షేర్లు మరియు డీమాట్ షేర్ల వంటి వాటిని తనఖా పెట్టి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు అవాంతరాలు-లేని ప్రాసెస్‌తో ఆన్‌లైన్‌లో కూడా రుణం కోసం అప్లై చేసుకోవచ్చు.

బజాజ్ ఫైనాన్స్ నుండి సెక్యూరిటీల పై లోన్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బజాజ్ ఫైనాన్స్ వద్ద మీ సెక్యూరిటీ యొక్క విలువ ప్రకారం మీరు రూ. 700 కోట్ల వరకు రుణం పొందవచ్చు (కస్టమర్లు రూ. 50 లక్షల వరకు ఆన్‌లైన్‌లో పొందవచ్చు, అయితే, బజాజ్ ఫిన్‌సర్వ్ ఆఫ్‌లైన్‌లో గరిష్టంగా రూ.700 కోట్లని అందిస్తుంది, రూ. 350 కోట్ల కంటే ఎక్కువ మొత్తం అర్హత మరియు బిఎఫ్ఎల్ బోర్డ్ ఆమోదానికి లోబడి ఇవ్వబడుతుంది).. సెక్యూరిటీలు, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్లు, ఈక్విటీ షేర్లు లేదా డీమాట్ షేర్ల పై రుణం పొందడానికి మీకు తక్కువ ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు అవసరం.

మరింత చదవండి తక్కువ చదవండి