ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • Easy eligibility
  సులభమైన అర్హత
  సాధారణ అర్హత ప్రమాణాలతో కూడిన బజాజ్ ఫిన్‌సర్వ్‌ నుండి మీ పర్సనల్ లోన్‌ను రీఫైనాన్స్ చేయండి.
 • Instant approval
  తక్షణ అప్రూవల్
  అర్హత నిబంధనలను నెరవేర్చండి లేదా మీ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్‌పై తక్షణ అప్రూవల్ పొందండి.
 • Minimal documentation
  కనీసపు డాక్యుమెంటేషన్

  ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఎన్ఒసి మరియు రుణదాతలను మార్చడానికి ఫోర్‌క్లోజర్ లెటర్ వంటి ప్రాథమిక డాక్యుమెంట్లను అందించండి.

 • Extended repayment term
  పొడిగించబడిన రీపేమెంట్ అవధి

  మీ బడ్జెట్‌ లోపల చెల్లింపును కొనసాగించడానికి, మీ ఇఎంఐలను గరిష్ఠంగా 60 నెలలకు విభజించండి.

 • Flexi Hybrid benefits
  ఫ్లెక్సీ హైబ్రిడ్ ప్రయోజనాలు
  ప్రీ-అప్రూవ్డ్ అమౌంట్‌ను పొందండి మరియు విత్‌డ్రా చేసిన మొత్తానికి మాత్రమే వడ్డీని చెల్లించండి. మీ లోన్ ప్రయాణంలో అపరిమిత విత్‌డ్రాలు మరియు డిపాజిట్లను ఉచితంగా చేయండి.
 • Lighter repayment
  లైటర్ రీపేమెంట్

  ఫ్లెక్సీ లోన్ సదుపాయంతో మొదటి 2 సంవత్సరాలకు వడ్డీని-మాత్రమే ఇఎంఐలుగా చెల్లించడాన్ని ఎంచుకోండి మరియు మీ ఇఎంఐలను 45% వరకు తగ్గించుకోండి *.

 • Online loan management
  ఆన్‌లైన్ లోన్ మేనేజ్‍మెంట్

  కస్టమర్ పోర్టల్, ఎక్స్‌పీరియా ద్వారా ఇఎంఐలు చెల్లించండి, పార్ట్ ప్రీ-పేమెంట్‌లు చేయండి, భవిష్యత్తు చెల్లింపులను వీక్షించండి, స్టేట్‌మెంట్‌లను డౌన్‌లోడ్ చేయండి మరియు మరెన్నింటినో చెక్ చేయండి.

మీ ఇఎంఐలను మరింత నిర్వహించగలిగేలా చేయడానికి మీ ప్రస్తుత పర్సనల్ లోన్‌ని బజాజ్ ఫిన్‌సర్వ్‌కు బదిలీ చేయండి. బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్‌లు పోటీతత్వ వడ్డీ రేట్లలో అందించబడతాయి మరియు మీరు మీ లోన్‌ను 60 నెలల వరకు సుదీర్ఘ కాలవ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు.

బజాజ్ ఫిన్‌సర్వ్‌తో మీ లోన్‌ని రీఫైనాన్స్ చేయండి, సాధారణ అర్హత ప్రమాణాలను నెరవేర్చండి మరియు కనీస డాక్యుమెంటేషన్ అవసరాలు సిద్ధంగా ఉంచుకోండి. తక్షణ ఆమోదం పొందడానికి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు*.

ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు మరియు పొడిగించబడిన రీపేమెంట్ అవధి కాకుండా, మేము ఫ్లెక్సీ రుణం ప్రయోజనాలను కూడా అందిస్తాము. దీనితో, మీరు రుణం అవధి యొక్క మొదటి భాగం కోసం వడ్డీ మాత్రమే ఉన్న ఇఎంఐ లను చెల్లించవచ్చు. అంతేకాకుండా, మీకు ఒక ప్రీ-అప్రూవ్డ్ పరిమితి కేటాయించబడుతుంది మరియు అదనపు ఛార్జీలు లేకుండా దాని నుండి అనేక విత్‍డ్రాల్స్ మరియు డిపాజిట్లు చేయవచ్చు. ఇక్కడ, మీరు విత్‍డ్రా చేసిన మొత్తం పై మాత్రమే వడ్డీ వసూలు చేయబడుతుంది.

రుణదాతలను మార్చిన తర్వాత, మీరు ఆన్‌లైన్ లోన్ మేనేజ్‌మెంట్ టూల్స్‌తో సహా అనేక ప్రయోజనాలను పొందుతారు. మీరు మా కస్టమర్ పోర్టల్, ఎక్స్‌పీరియా లేదా బజాజ్ ఫిన్‌సర్వ్ ఎక్స్‌పీరియా యాప్ ద్వారా మీ ఇఎంఐలను చెల్లించవచ్చు, మీ స్టేట్‌మెంట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు మీ లోన్‌ను ఫోర్‌క్లోజ్ చేయవచ్చు.

మీ లోన్‌ను రీఫైనాన్స్ చేయడం వల్ల మీ వడ్డీని ఆదా చేయవచ్చు మరియు రీపేమెంట్‌ను మరింత మేనేజ్ చేసుకోవచ్చు. మీరు ఇంస్టెంట్ పర్సనల్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ కోసం అప్లై చేయడానికి ముందు, పూర్తిగా కాస్ట్-బెనిఫిట్ విశ్లేషణ చేశారని నిర్ధారించుకోండి.

మరింత చదవండి తక్కువ చదవండి

తక్షణ వ్యక్తిగత రుణ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ కోసం అప్లై చేయడానికి ప్రాసెస్

మీ ప్రస్తుత పర్సనల్ లోన్‌ని బజాజ్ ఫిన్‌సర్వ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడానికి క్రింది దశలను అనుసరించండి.

 1. 1 మీ ప్రస్తుత రుణదాత వడ్డీ రేట్లను బజాజ్ ఫిన్‌సర్వ్‌తో పోల్చండి
 2. 2 వర్తించే అన్ని రుసుములు మరియు ఛార్జీలతో సహా పర్సనల్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఖర్చును అంచనా వేయండి
 3. 3 మీ ప్రస్తుత రుణదాత నుండి ఎన్ఒ‌సి మరియు ఫోర్ క్లోజర్ లెటర్‌ను పొందండి
 4. 4 ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ ద్వారా బజాజ్ ఫిన్‌సర్వ్‌తో ఇంస్టెంట్ పర్సనల్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ కోసం అప్లై చేసుకోండి
 5. 5 ధృవీకరణను సులభతరం చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి

*షరతులు వర్తిస్తాయి