24 గంటల్లో బ్యాంక్‍‍లో డబ్బు

అప్లై

4 మార్గాలు మీ అప్పు కన్సాలిడేట్ చేసుకునేందుకు

  • హైలైట్స్

  • డెట్ కన్సాలిడేషన్ ప్రాసెస్ ఇప్పటికే ఉన్న అనేక లోన్లను ఒకటిగా కలపడాన్ని కలిగి ఉంటుంది

  • ఇది లోన్ రిపేమెంట్ ప్రాసెస్ ను సులభతరం చేయడంలో సహాయపడుతుంది

  • మీరు మీకు ప్రస్తుతం ఉన్నవాటిని కన్సాలిడేట్ చేయడానికి ఉపయోగించదగిన 4 మార్గాలు జాబితా మేము అందించాము


డెట్ కన్సాలిడేషన్ మీ చిన్న లోన్లు మొత్తాన్ని ఒకటిగా కలిపేందుకు వీలు కల్పిస్తుంది. అది మీ క్రెడిట్ కార్డ్ యొక్క బకాయి ఉన్న బిల్ కావచ్చు లేదా మీ బిజినెస్ కోసం మీరు తీసుకున్న లోన్ కావచ్చు, మీరు మీ అప్పులు అన్నింటినీ కలపడం ద్వారా రిపేమెంట్ మొత్తాన్ని ఒకటిగా చేయవచ్చు. ఖరీదైన వడ్డీ రేట్లు లేదా చార్జీలు చెల్లించకుండా మీరు ఈ విధంగా చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

ఉచితంగా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండి

ఇవిగో మీ డెట్ కన్సాలిడేట్ చేయడం కోసం నాలుగు మార్గాలు.

1. కన్సాలిడేషన్ లోన్ అరువు తీసుకోండి:

- కన్సాలిడేషన్ లోన్లు మీ అప్పులు తీర్చుకోవడానికి సహాయపడే కస్టమైజ్ చేయబడిన లోన్లు.
- ఈ లోన్లకు నామమాత్రపు వడ్డీ రేటు ఉండడం వలన EMI చెల్లించడం సులువుగా ఉంటుంది. కాబట్టి, మీరు మీ ఆదాయంను అధిక EMI కోసం పోగొట్టుకోవలసిన అవసరం లేదు.
- వివిధ వడ్డీ రేట్లతో ఉన్న అనేక అప్పులను తిరిగి చెల్లించడానికి బదులుగా మీరు ఒక లోన్ సంగతి చూసుకుంటే సరిపోతుంది కాబట్టి, ఇది లోన్ రిపేమెంట్ ను సులభతరం చేస్తుంది.

2. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయండి:

- మీ క్రెడిట్ కార్డ్ రుణదాత అధిక క్రెడిట్ లిమిట్ లేదా అధిక వడ్డీ అందించడం లేదని మీకు అనిపిస్తే, మీరు ఎప్పుడూ కూడా ప్రదాతలను మార్చవచ్చు.
- క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది మీ ప్రస్తుత క్రెడిట్ కార్డ్ బ్యాలెన్సును క్రొత్త రుణదాతకు బదిలీ చేయడాన్ని కలిగి ఉంటుంది.
- బ్యాలెన్స్ మారకుండా అంతే ఉన్నప్పటికీ, మరింత సరసమైన వడ్డీ రేట్లతో పాటుగా, అధిక క్రెడిట్ పరిమితి నుండి మీరు ప్రయోజనం పొందుతారు.

3. హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ నిర్వహించండి:

- మీ హోమ్ లోన్ అధిక వడ్డీ రేటు లేదా పేలవమైన కస్టమర్ సర్వీస్ కలిగి ఉన్నట్లయితే, ఎప్పుడూ కూడా మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఎంచుకోవచ్చు.
- దీని అర్థం మీ బ్యాలెన్స్ క్రొత్త రుణదాత వద్దకు మారుతుంది మరియు అప్పటి నుండి మీరు మీ EMI చెల్లింపు క్రొత్త రుణదాతకు చేస్తారు. మీకు అనేక హోమ్ లోన్లు ఉన్నట్లయితే, మీరు వీటిని క్రొత్త రుణదాతకు మార్చి కలపవచ్చు.
- హోమ్ లోన్లను ఏకం చేయడానికి ఇది అత్యంత సౌకర్యవంతమైన మరియు సులువైన మార్గం. ఇది మీరు రుణదాత అందించే టాప్-అప్ లోన్, డిస్కౌంట్, మరియు అనేక ఇతర ప్రోత్సాహకాలు కూడా ఆనందించే వీలు కల్పిస్తుంది.

ఫ్లెక్సి లోన్ వివరించబడింది

4. పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోండి:

- మీరు మీ అప్పులను విలీనం చేయడానికి ఇది అత్యంత అనువైన ఎంపిక. సాధారణంగా ఇది మీరు రూ. 25 లక్షల వరకు అరువు తీసుకునే వీలు కల్పిస్తుంది.
- సజావుగా మరియు సౌకర్యవంతంగా రిపేమెంట్ చేయడం కోసం ఇది మీకు అనువైన కాల పరిమితి ఆప్షన్ కూడా అందిస్తుంది.
- ఇది కాకుండా, పర్సనల్ లోన్ త్వరిత అప్రూవల్స్, లైన్ ఆఫ్ క్రెడిట్, మరియు అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

మీకు క్రెడిట్ కార్డ్ అప్పు, హోమ్ లోన్ లేదా బకాయి ఉన్న ఏదైనా ఇతర అప్పు ఉంటే, ఈ విధానాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా వాటిని ఏకం చేసే వీలు కల్పిస్తాయి. తక్షణమే మీ అప్పులను ఏకం చేయడానికి మీరు బజాజ్ ఫిన్ సర్వ్ నుండి పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్ అనేక ఆఫర్లను కలిగి ఉంటుంది మరియు అత్యుత్తమ కస్టమర్ సర్వీస్ కూడా అందిస్తుంది.
 

డిస్క్లెయిమర్:
విధాన పునర్విమర్శల ఆధారంగా, ఈ వ్యాసంలో పేర్కొన్న వ్యక్తిగత రుణ లక్షణాలు అనేవి మార్పునకు లోబడి ఉంటాయి. అప్‌డేట్ చేయబడిన ప్రోడక్ట్ వివరాల కోసం, దయచేసి బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ పేజీని సందర్శించండి.

ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్

దయచేసి పూర్తి పేరును నమోదు చేయండి
10 అంకెల నంబర్ ఎంటర్ చేయండి
దయచేసి నగరాన్ని ఎంటర్ చేయండి

ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసులు కు సంబంధించి కాల్/SMS చేయటానికి నేను బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్ కు అధికారం ఇస్తున్నాను. ఈ సమ్మతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్ ను భర్తీ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

ఈ ఆర్టికల్ కు మీరు ఏ రేటింగ్ ఇస్తారు

 దయచేసి కారణాన్ని మాకు చెప్పండి?

మీకు ఇష్టం లేనిది ఏది?

మీకు ఇష్టం లేనిది ఏది?

మీకు ఇష్టమైనది ఏది?

మీకు ఇష్టమైనది ఏది?

మీకు ఇష్టమైనది ఏది?

నెక్స్ట్ అప్

ప్రోడక్ట్ గైడెన్స్

మీరు మీ అప్పులు అన్నీ ఏకం చేయడాన్ని ఎందుకు పరిగణించాలి అనేదానికి 4 కారణాలు

దీనిని చదవడానికి 2 నిమిషాల సమయం పడుతుంది.

40ప్రజలు ఈ వ్యాసాన్ని షేర్ చేశారు.