క్రెడిట్ కార్డ్

క్రెడిట్ కార్డ్ పాయింట్స్ ని ఎలా ఉపయోగించుకోవాలి?

క్రెడిట్ కార్డ్ రివార్డ్స్ పాయింట్లు

క్రెడిట్ కార్డులు ఉపయోగించి అన్ని రకాల సరుకుల కొనుగోలును ప్రోత్సహించడానికి ఫైనాన్సియల్ సంస్థలు, ఇతర రుణదాతలు రివార్డ్ పాయింట్లను ప్రవేశపెట్టారు. బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు(NBFC లు) క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రివార్డు పాయింట్లు ఆఫర్ చేస్తున్నాయి. క్రెడిట్ కార్డును ఎంత అధికంగా ఉపయోగిస్తే, అంతే ఎక్కువగా పాయింట్లను సొంతం చేసుకోవచ్చు.

ఒక సారి మీరు నిర్ధిష్ట సంఖ్యలో రివార్డు పాయింట్లను కూడబెట్టిన తరువాత, మీరు వాటిని వివిధ ఆఫర్లు అయిన క్యాష్‌బ్యాక్స్, గిఫ్ట్ వోచర్స్, ఎయిర్ మైల్స్, కూపన్స్ ఇంకా మరిన్ని వాటి కోసం రిడీమ్ చేయవచ్చు. వాస్తవానికి, మీ ఖర్చులకు తగినట్లుగా అత్యధిక ప్రయోజనాలను అందించే క్రెడిట్ కార్డును ఎంచుకోవడం తెలివైన నిర్ణయం అవుతుంది. ఉదాహరణకి, మీరు తరచుగా విమానాలలో ప్రయాణం చేసే వారు అయితే, మీరు బుక్ చేసే అన్ని టిక్కెట్ల పై క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లను అందించే కార్డును ఎంచుకోవాలి. ఇంకా, మీరు ఉత్తమ క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్ల కోసం చూస్తున్నట్లయితే, అనేక ఆప్షన్లు మీకు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి, బజాజ్ ఫిన్సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డుని పరిశీలిద్దాం. మీకు 1 కార్డులో 4 కార్డుల ప్రయాజనాలు అందడమే కాకుండా, దీనిలోని అద్భుతమైన రివార్డ్స్ ప్రోగ్రాంతో, మీ ప్రతి ట్రాన్సాక్షన్ పై రివార్డు పాయింట్లను సంపాదించుకోవచ్చు. నెలాఖరుకు RBLక్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లు నేరుగా కస్టమర్ ఖాతాలోకి జమ చేయబడతాయి మరియు వాటిని www.rblrewards.com/SuperCard పై రిడీమ్ చేసుకోవచ్చు. 

RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రివార్డులు

ఆర్‌బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రివార్డ్స్ ప్రోగ్రామ్ అనేది ఆర్‌బిఎల్ బ్యాంక్ ద్వారా ప్రారంభించబడిన ఒక ప్రత్యేకమైన లాయల్టీ ప్రోగ్రామ్, దాని క్రెడిట్ కార్డ్ హోల్డర్లు లావాదేవీల పై సేకరించిన పాయింట్లను వారికి రివార్డు రూపంలో ఇవ్వడానికి ప్రారంభించబడింది. విమానయాన టిక్కెట్లు, బస్ టిక్కెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇల్లు, ఫ్యాషన్, సౌందర్య ఉత్పత్తులు మరియు ఇతర వాటితో సహా విస్తృత శ్రేణి వినియోగదారు ఉత్పత్తుల కోసం చెల్లించడానికి వీటిని రిడీమ్ చేసుకోవచ్చు.

RBL క్రెడిట్ కార్డ్ రివార్డ్స్ ఎలా రిడీమ్ చేసుకోవచ్చు?

With the Bajaj Finserv RBL Bank Credit Card, reward points redemption is easy! Just activate your account by visiting the RBL rewards website at www.rblrewards.com/SuperCard and select the ‘Activate My Account’ link. Fill in a few basic details and get your account activated. You may also call the RBL rewards Service centre at 022 71190900 and get your account activated.

ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్