image
Personal Loan

భారతదేశంలోని విద్యార్థుల కోసం పర్సనల్ లోన్‌లు

దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి జాబితా నుండి మీ నివాస నగరాన్ని ఎంచుకోండి
దయచేసి మీ నగరం పేరును టైప్ చేసి జాబితా నుండి ఎంచుకోండి
మీ పర్సనల్ లోన్ ఆఫర్‌ను పొందడానికి మీ మొబైల్ నంబర్ మాకు సహాయపడుతుంది. చింతించకండి, మేము ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము.
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండకూడదు

ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/సేవల కోసం కాల్/SMS చేయడానికి నేను బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధులకు అధికారం ఇస్తున్నాను. ఈ సమ్మతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను భర్తీ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి

ఒటిపి హాజ్ బీన్ సెంట్ టు యువర్ మొబైల్ నంబర్

7897897896

OTP తప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి

మీరు క్రొత్త OTP ను పొందాలనుకుంటే, 'మళ్లీ పంపండి' పై క్లిక్ చేయండి

47 సెకన్లు
OTP ని మళ్లీ పంపండి చెల్లని ఫోన్ నంబర్ నమోదు చేశారు?? ఇక్కడ క్లిక్ చేయండి

భారతదేశంలో విద్యార్థుల కోసం పర్సనల్ లోన్ ఎలా పొందాలి?

ఉన్నత విద్యకు ఫైనాన్సింగ్ విషయానికి వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ లోన్‍లు అత్యంత ప్రముఖ ఎంపిక. అయితే, ఈ లోన్ ప్రోడక్టుల కోసం ఎడ్యుకేషన్ లోన్‍ల క్రింద స్వీయ-ఫండింగ్ మార్జిన్ అనేది ఒక ప్రాథమిక డ్రాబ్యాక్‍గా ఉంటూ వచ్చింది. లోన్ మొత్తం గనక రూ. 4 లక్షల కంటే ఎక్కువగా ఉంటే దేశంలో చదువుల కోసం విద్య ఖర్చులో 5% మరియు విదేశాల కోసం 15%ను రుణగ్రహీతలు ఫండ్ చేసుకోవడం రుణదాతలకు అవసరం.

పర్సనల్ లోన్స్ ఎలాంటి మార్జిన్‌తో రాని కారణంగా అవి ఒక మెరుగైన ప్రత్యామ్నాయం కావచ్చు మరియు అపరిమితమైన తుది-వినియోగం కోసం వీలు కల్పిస్తాయి. ఈ లోన్‌లు కూడా ఎడ్యుకేషన్ లోన్స్ వలే సెక్యూరిటీ లేకుండా వస్తాయి మరియు రుణగ్రహీత తన ఆస్తిని తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు.

విద్యార్థుల కోసం పర్సనల్ లోన్ పొందడానికి ఆవశ్యకతలు

ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఆన్‌లైన్‌లో స్టూడెంట్ లోన్‌ని పొందడానికి రుణగ్రహీతలు ఈ క్రింది అవసరాలకు కట్టుబడి ఉండాలి:

  1. మంచి క్రెడిట్ స్కోర్

ఒక పర్సనల్ లోన్ రుణగ్రహీత అర్హత పొందడానికి 750 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న CIBIL స్కోర్ కలిగి ఉండాలి. ఈ లోన్‍లు అన్‍సెక్యూర్డ్ కాబట్టి మంచి క్రెడిట్ స్కోర్ అనేది తప్పనిసరి.

సెక్యూరిటీ లేకుండా స్టూడెంట్ లోన్‌ని తీసుకోవడానికి ప్లాన్ చేసేవారు, చిన్న క్రెడిట్ సౌకర్యాలను (క్రెడిట్ కార్డ్ వంటివి) పొందడం మరియు వాటిని బాధ్యతాయుతంగా నిర్వహించడం ద్వారా వారి CIBIL స్కోర్‌ను మెరగుపరచుకోవాలి.

తక్కువ CIBIL స్కోర్ ఉన్న వ్యక్తులు అప్రూవల్ యొక్క మెరుగైన అవకాశాల కోసం అన్ని అర్హతా ప్రమాణాలను సంతృప్తి పరచే ఒక కో-సైనర్‌తో అప్లై చేసుకోవచ్చు.

  1. కనీస నెలవారీ ఆదాయం

దేశీయ లేదా అంతర్జాతీయ విద్యాభ్యాసం కోసం పర్సనల్ లోన్ కోసం అర్హత పొందడానికి అప్లికెంట్‍లు వారు నివసిస్తున్న నగరం ఆధారంగా కనీస నికర నెలవారీ ఆదాయం సంపాదించాలి. ఉదాహరణకు, కొచ్చిన్, జైపూర్, సూరత్, చండీగఢ్ మరియు నాగ్పూర్ వాసులు రూ. 28,000 కంటే తక్కువకాని నెలవారీ ఆదాయం కలిగి ఉండాలి. అదేవిధంగా, కోల్‌కతా మరియు అహ్మదాబాద్ వాసులకు రూ. 30,000 కనీస నెలవారీ ఆదాయం ఉండాలి.

  1. అవసరమైన పత్రాలు

విద్యార్థులకుపర్సనల్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు లో ఉద్యోగి ID కార్డ్, జీతం స్లిప్‍లు (2 నెలలవి), మరియు జీతం పొందే వ్యక్తుల కోసం బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్‍లు (3 నెలలవి) ఉంటాయి.

ఆధార్, PAN, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ వంటి KYC కోసం OVDలు అనేవి అందరు అప్లికెంట్‍లు సమర్పించవలసిన తప్పనిసరి డాక్యుమెంట్లు.

ప్రీ-అప్రూవ్డ్ లేదా ఇప్పటికే ఉన్న కస్టమర్లు పైన పేర్కొన్న డాక్యుమెంట్లలో దేనినీ అందించవలసిన అవసరం ఉండకపోవచ్చు.

రుణగ్రహీతలు 50% లేదా తక్కువ డెట్-టు-ఇన్కమ్ నిష్పత్తిని నిర్వహించడం అనేది కూడా కొంతమంది రుణదాతలకు అవసరం.

ఈ షరతులకు అనుగుణంగా ఉండటం వల్ల కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఇంస్టెంట్ లోన్‌పై తక్షణ అప్రూవల్‌ లభించే అవకాశాలు మెరగుపడతాయి.

ఉన్నత విద్య కోసం తక్షణ పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?

వ్యక్తులు తమ ఉన్నత చదువుల కోసం నిధులను సమకూర్చుకోవడానికి కేవలం కొన్ని సులభమైన దశల ద్వారా ఆన్‌లైన్‌లో నగదుని అప్పు తీసుకోవచ్చు.
 

దశ 1 ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారంలో వ్యక్తిగత, ఉపాధి మరియు ఆర్థిక వివరాలను ఎంటర్ చేయండి.

 

దశ 2 లోన్ మొత్తాన్ని మరియు లోన్ చెల్లింపు కాలపరిమితిని అందించండి.

 

దశ 3 ధృవీకరణను పూర్తి చేయడానికి సందర్శించే ప్రతినిధికి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి.

 

అప్రూవల్ అయిన తర్వాత, విద్యార్థి లోన్ మొత్తం రుణగ్రహీత యొక్క అకౌంట్‍కు 24 గంటల్లోపు పంపిణీ చేయబడుతుంది.

పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు గుర్తుంచుకోవలసిన అంశాలు

 

తగినంత లోన్ మొత్తాన్ని పొందడం కోసం అప్లై చేయడానికి ముందు రుణగ్రహీతలు మొత్తం కోర్సు వ్యవధి యొక్క క్యుములేటివ్ ఖర్చులను అంచనా వేయాలి. దీనిలో ట్యూషన్ ఫీజు మాత్రమే కాకుండా ఆహారం మరియు జీవన ఖర్చులు కూడా ఉంటాయి.

లోన్ అవధి EMIలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల, వ్యక్తులు తమ నెలవారీ వాయిదాలను సరసమైనదిగా ఉంచే ఒక కాలపరిమితిని ఎంచుకోవాలి. తగిన ఎంపిక కోసం ఒక పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.

  1. విద్యాభ్యాసం ఖర్చును అంచనా వేయండి
  2. సరైన అవధిని ఎంచుకోండి
  3. వడ్డీ రేట్లు మరియు ఫీజులను చెక్ చేయండి

అలాగే, విదేశాల్లో చదువుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు ప్రాసెసింగ్ ఫీజులు మరియు పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు ను చెక్ చేసుకోవాలి.

బజాజ్ ఫిన్‌సర్వ్ అప్రూవల్ పొందిన 24 గంటల్లోపు ఉన్నత విద్య కోసం పర్సనల్ లోన్స్ అందిస్తుంది. దరఖాస్తుదారులు 60 నెలల వరకు కాలపరిమితితో రూ. 25 లక్షల వరకు స్టూడెంట్ లోన్‌ని పొందవచ్చు.


*షరతులు వర్తిస్తాయి