సెక్యూరిటీల పై రుణాన్ని ఆన్లైన్లో ఎలా పొందాలి
2 నిమిషాలలో చదవవచ్చు
సెక్యూరిటీల పై లోన్ కోసం ఆన్లైన్లో అప్లై చేయడానికి, మీరు ఈ దశలను అనుసరించాలి:
- ఆన్లైన్ ఫారమ్‌ను యాక్సెస్ చేయడానికి 'ఆన్లైన్లో అప్లై చేయండి' బటన్ పై క్లిక్ చేయండి
- మీ ప్రాథమిక వివరాలను పూరించండి
- మీ పోర్ట్‌ఫోలియో విలువ మరియు సెక్యూరిటీల రకాలను ఎంచుకోండి
- మీ అప్లికేషన్ స్టేటస్ గురించి ఒక ఇమెయిల్ మరియు ఎస్ఎంఎస్ నిర్ధారణను స్వీకరించండి
డాక్యుమెంట్ల సబ్మిషన్ గురించి మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు, ప్రాసెస్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారు.
గమనిక: అన్ని డాక్యుమెంట్ల ధృవీకరణ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిన తర్వాత మీరు, ఆన్లైన్ లోన్ అకౌంట్ లాగిన్ వివరాలతో పాటు మీ బ్యాంక్ అకౌంట్లో లోన్ మొత్తాన్ని కూడా అందుకుంటారు.
మరింత చదవండి
తక్కువ చదవండి