ఫ్లెక్సీ పర్సనల్ లోన్

Flexi Personal Loan - Features & Benefits

ఫ్లెక్సి లోన్స్ అనేవి భారతదేశంలో నిధులను లోన్ పొందడానికి కొత్త మార్గము, ఇక్కడ మీరు మీ క్రెడిట్ రేటింగ్ ప్రకారం ప్రీ- అప్రూవ్డ్ లోన్ పరిమితి పొందుతారు. మీకు నిధులు అవసరం అయినప్పుడు లోన్ పొందండి మరియు మీ వద్ద అదనపు నిధులు ఉన్నప్పుడు తిరిగి చెల్లించండి. ఇంకా, ఋణ మొత్తం నుండి మీరు వినియోగించుకున్న సొమ్ము పై వడ్డీ మాత్రమే చెల్లించండి, మరియు మొదటి సంవత్సరానికి మీ EMI పై వడ్డీ మొత్తం మాత్రమే చెల్లించు ఎంపికను పొందండి.
 

Flexi Personal Loans are available for salaried individuals, self-employed individuals, professionals, and businessmen. Find out more about our Flexi personal loan, what they have to offer and how you can benefit from them, here.


 
 • బహుళ అప్లికేషన్లు ఉండవు

  మీ రుణపరిమితి నుంచి నగదు తీసుకుని వాటిని మీ ఖాతాకు మళ్లించుకోండి

 • ఉచిత పార్ట్ ప్రీ-పేమెంట్

  మీ వద్ద మిగులు నిధులు ఉన్నప్పుడు, ఎలాంటి అదనపు ఛార్జ్ లేకుండా మీ లోన్ ను పాక్షిక-చెల్లింపు చేయండి. .

 • వడ్డీని EMI గా చెల్లించడాన్ని ఎంచుకోండి

  కేవలం వడ్డీని మాత్రమే చెల్లించి మీ EMI ను 50 % వరకు తగ్గించుకోండి మరియు మీ కాలవ్యవధి చివర అసలు మొత్తాన్ని చెల్లించండి

 • మల్టిపుల్ విత్‍డ్రాల్స్

  నిధులను అనేక సార్లు విత్‍‍డ్రా చేయడానికి, అదనపు డాక్యుమెంటేషన్ లేదా అదనపు ఛార్జీలు అవసరం లేదు.

 • ఆన్‍లైన్ విత్‍డ్రాయల్ మరియు చెల్లింపులు

  అవాంతరాలు-లేని మరియు సరళమైన ప్రాసెసింగ్ కోసం ఆన్‍లైన్ కస్టమర్ పోర్టల్, ఎక్స్పీరియా ద్వారా ఫండ్స్ ను విత్‍డ్రా చేసుకోండి మరియు పాక్షిక-ముందస్తు చెల్లింపు చేయండి.

 • రోజువారీ ప్రాతిపదికన వడ్డీ వసూలు

  రోజు చివర వరకు వినియోగించబడిన మొత్తం పై మీరు రోజువారిగా వడ్డీ ఛార్జ్ చేయబడతారు.
  మా ఫ్లెక్సి వడ్డీ కాలిక్యులేటర్ ఉపయోగించి రోజువారి వడ్డీ కాలిక్యులేషన్ చెక్ చేసుకోండి

Documents Required for Flexi Personal Loan

జీతం అందుకునే వ్యక్తులకు*

 • KYC డాక్యుమెంట్లు

 • ఫారం 16 లేదా ఇటీవలి శాలరీ స్లిప్పులు

 • గత 6 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‍మెంట్లు

 • స్వయం-ఉపాధి పొందే వ్యక్తులు, వ్యాపారులు మరియు SME లకు*

 • KYC డాక్యుమెంట్లు

 • బిజినెస్ ప్రూఫ్: సర్టిఫికెట్ ఆఫ్ బిజినెస్ ఎగ్జిస్టెన్స్

 • సంబంధిత బిజినెస్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు

 • గత నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‍‍మెంట్లు

అర్హతా ప్రమాణం

జీతం అందుకునే వ్యక్తులకు

 • మీరు 25 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి

 • మీరు ఒక MNC, పబ్లిక్, లేదా ప్రైవేట్ కంపెనీ యొక్క జీతం అందుకునే ఉద్యోగి అయి ఉండాలి.

 • మీరు భారతీయులై ఉండాలి. (వర్తించే నగరాలను ఎంచుకోండి)

స్వయం-ఉపాధి పొందే వ్యక్తులు, వ్యాపారులు మరియు SME లు/MSM లకు

 • మీరు 25-55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి

 • మీ వ్యాపారం కనీసం 3 సంవత్సరాల పాతదై ఉండాలి

 • మీ బిజినెస్ కి కనీసం గత 1 సంవత్సరంగా ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలి

అప్లై చేయడం ఎలా

జీతం అందుకునే వ్యక్తులకు

స్టెప్ 1
మా ఆన్‍లైన్ ఫారంకు వెళ్ళేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలు అన్నింటినీ నింపి ఫారం సబ్మిట్ చేయండి.

స్టెప్ 2
ఇన్స్టంట్ అప్రూవల్ పొందటం కోసం, మీకు కావలసిన లోన్ మొత్తాన్ని మరియు అవధిని ఎంచుకోండి.

స్టెప్ 3
అవసరమైన డాక్యుమెంట్లు సేకరించుటకు మా ప్రతినిధి మిమ్మల్ని కలుస్తారు.

స్టెప్ 4
డబ్బు, మీ లోన్ అకౌంట్ కు క్రెడిట్ చేయబడుతుంది. మీకు అవసరమైన నిధులను విత్‍‍డ్రా చేసుకుని 2 గంటలలో మీ బ్యాంక్ అకౌంట్‍‍‍‍‍కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.


మీరు “SOL” అని 9773633633 కు SMS కూడా చేయవచ్చు, లేదా 9211175555 కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.


స్వయం-ఉపాధి పొందే వ్యక్తులు, వ్యాపారులు మరియు SME లకు

స్టెప్ 1
మా ఆన్‍లైన్ ఫారంకు వెళ్ళేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలు అన్నింటినీ నింపి ఫారం సబ్మిట్ చేయండి.

స్టెప్ 2
మీ దరఖాస్తు 24 గంటలలోగా ప్రాసెస్ చేయబడుతుంది

స్టెప్ 3
అవసరమైన డాక్యుమెంట్లు సేకరించుటకు మా ప్రతినిధి మిమ్మల్ని కలుస్తారు.

స్టెప్ 4
డబ్బు, మీ లోన్ అకౌంట్ కు క్రెడిట్ చేయబడుతుంది. మీకు అవసరమైన నిధులను విత్‍‍డ్రా చేసుకుని 2 గంటలలో మీ బ్యాంక్ అకౌంట్‍‍‍‍‍కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.

మీరు 9773633633 కు “BL” అని SMS కూడా చేయవచ్చు.


త్వరిత చర్య

అప్లై