ఫిక్స్డ్ డిపాజిట్ (లేదా FD) అనేది బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) అందించే తక్కువ నష్ట భయం ఉన్న ఒక ఆర్ధిక సాధనం. మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు మరియు ఒక స్థిరమైన వడ్డీ రేటు వద్ద మీ సేవింగ్స్‌ని పెంచుకోవచ్చు. పెట్టుబడి చేయడానికి సౌలభ్యంతో పాటు మీ డిపాజిట్ యొక్క భద్రత వలన మీరు సులభంగా స్వల్ప కాలిక మరియు దీర్ఘ కాలిక లక్ష్యాల కోసం ప్రణాళిక వేసుకోవచ్చు.
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వద్ద, మీరు 7.35% వరకు ఆకర్షణీయమైన FD వడ్డీ రేట్లు పొందుతారు, దీని వలన మీ లక్ష్యాల కోసం మీరు సులభంగా ఆదా చేసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ ఫిక్సెడ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టడం సులభం, ఎందుకంటే మీరు ఎండ్-టు-ఎండ్ పేపర్‌లెస్ పెట్టుబడి ప్రాసెస్ ద్వారా మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా పెట్టుబడి పెట్టవచ్చు.
మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతున్న ప్రస్తుత పరిస్థితులలో, బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి చేయడం వలన మీకు రాబడులు హామీతో పాటు మీ డబ్బు స్థిరంగా వృద్ధి చెందుతుంది, తద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఏదీ లేకుండా మీరు మీ సేవింగ్స్‌ని పెంచుకోవచ్చు.
మీకు తెలుసా? బజాజ్ ఫైనాన్స్ ఇప్పుడు ఫిక్సెడ్ డిపాజిట్ పైన 6.60% వరకు మరియు సీనియర్ సిటిజన్లకు 0.25% వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇంకా ఏమిటి, ఆన్లైన్ పెట్టుబడిదారులు 0.10% అదనంగా పొందుతారు (సీనియర్ సిటిజన్లకు వర్తించదు) - ఆన్లైన్లో పెట్టుబడి పెట్టండి
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ 7.10% వరకు లాభదాయకమైన వడ్డీ రేటును అందిస్తుంది, ఇది సీనియర్ సిటిజన్స్‌కి అయితే 7.35% వరకు పెరుగుతుంది. ఈ FDలో పట్టుబడి చేయడం ద్వారా మీరు మీ సంపదను పెంచుకోవచ్చు మరియు మీ మూల నిధిని ఖచ్చితమైన రాబడులతో వృద్ధి చేసుకోవచ్చు.
తమ జీవిత కాలపు సేవింగ్స్‌ని పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన పెట్టుబడి మార్గాలను కోరుకునే సీనియర్ సిటిజెన్లకు, ఫిక్స్డ్ డిపాజిట్ అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఒక సీనియర్ సిటిజెన్‌గా, బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్‌తో మీరు సాధారణ వడ్డీ రేటుకు మించి 0.25% అదనపు రేటు ప్రయోజనాన్ని సులభంగా పొందవచ్చు. సాధారణ ఖర్చులకు డబ్బు సమకూర్చుకోవడం కోసం, సీనియర్ సిటిజెన్లు పీరియాడిక్ చెల్లింపుల ఎంపికను కూడా ఎంచుకోవచ్చు. సీనియర్ సిటిజెన్ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మరింత తెలుసుకోండి.
నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు), విదేశాలలో ఉంటున్న భారతదేశ పౌరులు (OCI) మరియు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి (PIO) కోసం, బజాజ్ ఫైనాన్స్ NRI ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టడం అనేది ఒక గొప్ప ఆలోచన. ఈ ఎంపికతో, NRI/OCI/PIO ఒక NRO అకౌంట్ తో, 12 నెలలు మరియు 36 నెలల మధ్య అవధులను సులభంగా ఎంచుకోవచ్చు. కొత్త కస్టమర్లు 6.60% వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల ప్రయోజనాలను పొందవచ్చు, అయితే సీనియర్ సిటిజన్స్‌కు 6.85% వరకు FD వడ్డీ రేట్లు లభిస్తాయి.
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇప్పుడు సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్ (SDP) ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ అందిస్తోంది, – ఇది, ఒక కస్టమర్ ప్రతి నెల క్రమబద్ధంగా చిన్న డిపాజిట్లను పెట్టుబడి చేయడానికి ఉపకరించే ఒక నెలవారీ పెట్టుబడి ఆప్షన్. SDP కింద ప్రతి నెలవారీ డిపాజిట్ యొక్క మెచ్యూరిటీ అవధి కనీసం 12 నెలల నుండి గరిష్టంగా 60 నెలల వరకు ఉంటుంది. SDP కింద 6 నుండి 48 సంఖ్యల నెలవారీ డిపాజిట్ల మధ్య ఎంచుకోవడానికి డిపాజిటర్‌కు ఎంపిక ఉంటుంది. ప్రతి డిపాజిట్ తేదీన అమలులో ఉన్న వడ్డీ రేటు ఆ నిర్దిష్ట డిపాజిట్‌కు వర్తిస్తుంది. SDP కింద ప్రతి డిపాజిట్ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్‌గా పరిగణించబడుతుంది. సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్ గురించి మరింత తెలుసుకోండి.
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది పెట్టుబడిదారులకు వారి రిస్క్ రకంతో సంబంధం లేకుండా ఉన్న సురక్షితమైన పెట్టుబడి ఎంపికల్లో ఒకటి. బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ CRISIL యొక్క FAAA/స్థిరమైన రేటింగ్ మరియు ICRA యొక్క MAAA (స్థిరమైన) రేటింగ్ తో అత్యధిక స్థిరత్వ రేటింగ్ కలిగి ఉంది, కాబట్టి మీ పెట్టుబడులు ఎన్నడూ రిస్కులో ఉండవు.
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు, మీరు మీ ఆర్థిక అవసరాలకు తగినట్లుగా 12 మరియు 60 నెలల మధ్య అవధిని ఎంచుకోవచ్చు. ఇది మీ నగదు అవసరాలకు సహాయపడుతుంది మరియు మీరు అత్యధిక నగదు నిల్వను పొందడానికి మీ పెట్టుబడులను పెంచుకోవచ్చు.
మీరు మీ మెచ్యూరిటి మొత్తం మరియు మీ FD పై రాబడులను ముందుగానే తెలుసుకోవాలనుకుంటే, మీ ఫైనాన్సులను ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి FD క్యాలిక్యులేటర్‌ని ఉపయోగించండి.
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టడానికి అవసరమైన కనీస డిపాజిట్ మొత్తం రూ. 25,000, దీని వలన పెట్టుబడి పెట్టడం సులభమవుతుంది. ఈ కనిష్ట డిపాజిట్ మొత్తంతో, మీరు పెద్ద మొత్తంలో డబ్బును సేకరించడానికి వేచి ఉండకుండానే ఏ సమయంలోనైనా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. అత్యల్ప తక్కువ డిపాజిట్ మొత్తంతో కూడా, మీరు మీ పెట్టుబడిని ప్రారంభించి, ఉత్తమ లాభాలను పొందవచ్చు.
మీరు ఇప్పుడు ఒక బజాజ్ ఫైనాన్స్ ఆన్లైన్ FDలో ఒక సులభమైన ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియతో పెట్టుబడి పెట్టవచ్చు, ఇది మీకు సమయాన్ని ఆదా చేసి ఇబ్బందులను దూరం చేస్తుంది. బజాజ్ ఫైనాన్స్ వద్ద మీ ఫిక్స్డ్ డిపాజిట్‌ని తెరవడానికి భారీ డాక్యుమెంటేషన్ సమర్పణ, వరుసల్లో నిరీక్షించడం అనే ఇబ్బందులను దూరం చేసుకోండి. వాటి బదులు, నిమిషాల్లో ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను పొందే ఎండ్-టు-ఎండ్ ఆన్లైన్ ఫిక్స్డ్ డిపాజిట్ ప్రాసెస్‌తో ప్రయోజనాన్ని పొందండి
అత్యవసర పరిస్థితులలో, మీరు 3 నెలల ప్రారంభ లాక్-ఇన్ వ్యవధి తర్వాత, ఫిక్స్డ్ డిపాజిట్ నుండి ముందుగానే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, వడ్డీ నష్టాన్ని నివారించడానికి, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ పై లోన్ తీసుకోవడాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు, ఈ లోన్ మీకు సులభంగా అందుతుంది. అయితే, FD పై మీరు తీసుకునే లోన్ మొత్తం FD విలువలో 75% కంటే ఎక్కువ ఉండకూడదు.
డెబిట్ కార్డ్ ఉపయోగించి FDలలో పెట్టుబడి పెట్టండి (ఎంపిక చేసిన ప్రదేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది).
మీరు FD అప్లికేషన్ ఫారం నింపేటప్పుడు, మీ FDని ఆటో-రెన్యూ చేసుకోవడానికి ఎంచుకోవచ్చు, దీని వలన మెచ్యూరిటీ సమయంలో మళ్ళీ రెన్యూవల్ ఫారం నింపవలసిన ఇబ్బందిని తొలగించవచ్చు.
మీరు మీ FD అప్లికేషన్ ఫారం పూరిస్తున్నప్పుడు, ఒక సింగల్ చెక్ పేమెంట్ ద్వారా మీరు అనేక డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి ఎంచుకోవచ్చు. ఈ డిపాజిట్ల కోసం వివిధ అవధులు మరియు వడ్డీ చెల్లింపు ఫ్రీక్వెన్సీలను ఎంచుకోండి. ఒక వేళ మీకు తక్షణం నగదు అవసరం అయితే, మిగిలిన ఇతర డిపాజిట్లను బ్రేక్ చేయకుండా, మీరు ఒకే సింగిల్ డిపాజిట్ నుండి ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చు.
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టడం వలన మీకు సౌకర్యవంతమైన పెట్టుబడి ప్రక్రియ, 7.35% వరకు ఉండే లాభదాయకమైన వడ్డీ రేట్లు, మరియు మీ డిపాజిట్ల యొక్క భద్రత మధ్యన సమతౌల్యం లభిస్తుంది, అందువలన ఇది మీ సేవింగ్స్‌ని సులభంగా వృద్ధి చేసుకోవడానికి సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్లలో ఇది ఒకటిగా నిలిచింది.
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి చేయడానికి, మీరు రూ. 25,000 మొత్తంతో పెట్టుబడిని ఆరంభించవచ్చు. మీరు రూ. 5 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకుంటే, మా ప్రతినిధిని మీరు సంప్రదించాలి.
నెలవారీ, త్రైమాసిక, అర్ధ సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన వడ్డీ పొందడానికి మీకు వీలు కల్పించే నిర్ణీత కాలపు చెల్లింపుల ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీరు FD పై సులభంగా నెలవారీ వడ్డీ పొందవచ్చు. అయితే, మీ ఎంపిక ప్రకారం మీ డిపాజిట్ల పై వడ్డీ మారవచ్చు. నెలవారీ వడ్డీ రేట్లను చెక్ చేయడానికి, దయచేసి మా FD క్యాలిక్యులేటర్ ఉపయోగించండి.
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. మీరు ప్రస్తుత కస్టమర్ అయితే, మా ఆన్లైన్ పెట్టుబడి ఫారంని సందర్శించవచ్చు మరియు వెంటనే పెట్టుబడి చేయవచ్చు. కొత్త కస్టమర్లు ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపవచ్చు మరియు తమ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. మీరు మా FD బ్రాంచ్‌లను కూడా సందర్శించవచ్చు మరియు డెబిట్ కార్డ్ లేదా చెక్ ద్వారా పెట్టుబడి చేయవచ్చు.
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క కనీస వ్యవధి 12 నెలలు.
మీరు మీ మెచ్యూరిటీ వ్యవధిని సమీపిస్తున్నప్పుడు మీ బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్‌ను రెన్యూ చేయడానికి ఎల్లప్పుడూ పరిగణించవచ్చు. అయితే, మీరు మీ బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్‌ను రెన్యూ చేయడానికి ఎంచుకోనట్లయితే, మీరు మీ FDతో లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు నేరుగా తుది మెచ్యూరిటీ మొత్తాన్ని అందుకుంటారు.
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు 3 నెలల నిర్ణీత లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. మెచ్యూరిటీకి ముందు మీ డిపాజిట్‌ను విత్‌డ్రా చేయడానికి ఎటువంటి జరిమానా లేకపోయినప్పటికీ, మీకు అందే వడ్డీని నష్టపోవచ్చు. ఇటువంటి నష్టాలను నివారించడంలో మీకు సహాయపడటానికి, బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ పై సులభమైన లోన్‌ను అందిస్తుంది, తద్వారా మీరు FD ని బ్రేక్ చేయవలసిన అవసరం లేకుండా మీ అత్యవసర ఆర్ధిక అవసరాలను నెరవేర్చుకోవచ్చు.
అభినందనలు! మీకు ఒక ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్/టాప్-అప్ ఆఫర్ ఉంది.