మా విభిన్న రకాల కార్డులు

మా కార్డులు ఇఎంఐ మార్పిడి, 1,000+ ఇఎంఐ స్కీమ్‌లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ మరియు మరెన్నో వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి

మా విభిన్న రకాల కార్డులు
 • మీకు సమీపంలో ఒక స్టోర్ కనుగొనండి

  మీకు సమీపంలోని స్టోర్‌లో ఇఎంఐలలో తాజా ప్రోడక్టుల కోసం షాపింగ్ చేయండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

క్యాష్ పాయింట్లు అంటే ఏమిటి?

క్యాష్ పాయింట్ అనేది, బజాజ్ ఫిన్‌సర్వ్ DBS Bank క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేసిన లావాదేవీలపై వినియోగదారులకు పాయింట్ల రూపంలో అందించే ఒక మొత్తం మాత్రమే. క్యాష్‌బ్యాక్ అందుకోవడానికి బదులు, ట్రాన్సాక్షన్ పై సంపాదించిన పాయింట్లు మీ క్రెడిట్ కార్డ్ అకౌంటుకు క్రెడిట్ చేయబడతాయి. 1 క్యాష్ పాయింట్ విలువ 0.20 పైసలు. ఖర్చు చేసిన ప్రతి రూ.200 కోసం మీరు 2 క్యాష్ పాయింట్లు సంపాదిస్తారు.

బజాజ్ ఫిన్‌సర్వ్ DBS Bank క్రెడిట్ కార్డుల యొక్క వివిధ రకాలు ఏవి?

మా వద్ద 8 రకాల బజాజ్ ఫిన్‌సర్వ్ DBS Bank క్రెడిట్ కార్డ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి క్రెడిట్ కార్డు వేరియంట్ విస్తృత శ్రేణి అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.

 • బజాజ్ ఫిన్‌సర్వ్ DBS Bank 5X రివార్డ్స్ క్రెడిట్ కార్డ్
 • బజాజ్ ఫిన్‌సర్వ్ DBS Bank 5X రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ - మొదటి సంవత్సరానికి ఉచితం
 • బజాజ్ ఫిన్‌సర్వ్ DBS బ్యాంక్ 5X ప్లస్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్
 • బజాజ్ ఫిన్‌సర్వ్ DBS Bank 5X ప్లస్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ - మొదటి సంవత్సరం ఉచితం
 • బజాజ్ ఫిన్‌సర్వ్ DBS Bank 7X రివార్డ్స్ క్రెడిట్ కార్డ్
 • బజాజ్ ఫిన్‌సర్వ్ DBS బ్యాంక్ 7X ప్లస్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్
 • బజాజ్ ఫిన్‌సర్వ్ DBS బ్యాంక్ 10X సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్
 • బజాజ్ ఫిన్‌సర్వ్ DBS బ్యాంక్ 10X ప్లస్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్
   
నా కెవైసి ప్రాసెస్ ఎప్పుడు పూర్తవుతుందో నేను ఎలా తెలుసుకోగలను?

మీ కెవైసి ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి దిగువ పేర్కొన్న మూడు దశలను అనుసరించండి:

 • మా ఏజెంట్ మీ నుండి అవసరమైన డాక్యుమెంట్లను సేకరిస్తారు మరియు వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేస్తారు.
 • దీని తర్వాత, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం మీ ఫింగర్‌ప్రింట్ స్కాన్ చేయాల్సి వస్తుంది.
 • అప్పుడు, డిక్లరేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఒటిపి పంపబడుతుంది.

డిస్‌క్లెయిమర్

ఎటువంటి కారణం కేటాయించకుండా ఏదైనా అప్లికేషన్‌ను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు ఏకైక మరియు సంపూర్ణ విచక్షణాధికారం ఉంటుంది.