కార్ రుణం బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ మరియు టాప్-అప్ లక్షణాలు

 • Hassle-free high-value loan

  అవాంతరాలు-లేని అధిక-విలువ రుణం

  మీ కారు విలువలో 150% వరకు గరిష్ఠంగా రూ. 35 లక్షల పరిమితి వరకు నిధులు పొందండి.

 • Affordable EMIs

  సరసమైన EMIలు

  సౌకర్యవంతమైన అవధులలో బడ్జెట్‌కు అనుకూలమైన వాయిదాలలో రుణాన్ని సులభంగా తిరిగి చెల్లించండి.

 • Quick processing

  వేగవంతమైన ప్రాసెసింగ్

  తక్షణమే అప్రూవల్ లభించే రుణాన్ని ఆస్వాదించండి, కేవలం 48 గంటల్లో నిధులను స్వీకరించండి*.

 • Doorstep document collection facility

  ఇంటి వద్ద డాక్యుమెంట్ సేకరణ సౌకర్యం

  మీ ఇంటి నుండి బయటకు వెళ్లకుండానే మీ డాక్యుమెంట్లను మా ప్రతినిధికి సమర్పించండి.

 • Premium services

  ప్రీమియం సర్వీసులు

  నామమాత్రపు ఖర్చుతో కార్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైన అదనపు సేవలను పొందండి.

కార్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ మరియు టాప్-అప్

బజాజ్ ఫిన్‌సర్వ్‌తో, మీరు మీ ప్రస్తుత కార్ రుణ బ్యాలెన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు మరియు మీ అత్యవసర ఖర్చుల కోసం గరిష్టంగా రూ. 35 లక్షల వరకు అధిక-విలువ గల టాప్-అప్ రుణాన్ని కూడా పొందవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు మరియు సౌకర్యవంతమైన రుణ అవధి వంటి ఆప్షన్లతో, మీ లోన్‌ను పాకెట్-ఫ్రెండ్లీగా ఉండే మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో తిరిగి చెల్లించండి.

సాధారణ అర్హత ప్రమాణాలను పూర్తి చేయండి మరియు మీ రుణ అప్లికేషన్‌పై క్షణాల్లో ఆమోదం పొందండి. మీరు మీ సౌలభ్యం కోసం డోర్‌స్టెప్‌ డాక్యుమెంట్ సేకరణ సౌకర్యాన్ని కూడా ఎంచుకోవచ్చు మరియు మీ నివాసాన్ని సందర్శించే మా ప్రతినిధికి కేవలం కొన్ని డాక్యుమెంట్లను మాత్రమే సమర్పించవచ్చు.

బజాజ్ ఫిన్‌సర్వ్ అతి తక్కువ అదనపు ఛార్జీలతో కార్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ ఫిట్‌నెస్ రిపోర్ట్ మరియు జిపిఎస్ ట్రాకర్ సౌకర్యం వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

*షరతులు వర్తిస్తాయి

మరింత చదవండి తక్కువ చదవండి

కార్ రుణం బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ మరియు టాప్-అప్ - అర్హతా ప్రమాణాలు

మీరు సాధారణ అర్హత ప్రమాణాలను నెరవేర్చడంతో కార్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ టాప్-అప్ రుణాన్ని పొందవచ్చు.

 • For salaried individuals

  జీతం అందుకునే వ్యక్తులకు:

  వయస్సు: 21 (రుణ దరఖాస్తు సమయంలో) నుండి 60 సంవత్సరాల (రుణ అవధి ముగింపు వద్ద) వరకు ఉండాలి
  ఉపాధి వ్యవధి: 1 సంవత్సరం
  కనీస జీతం: రూ. 20,000
  చెల్లించబడిన ఇఎంఐలు: 6 నెలలు

 • For self-employed individuals

  స్వయం ఉపాధి పొందే వ్యక్తుల కోసం:

  వయస్సు: 25(రుణ అప్లికేషన్ సమయంలో) నుండి 65 సంవత్సరాల వరకు (రుణ అవధి ముగిసే సమయంలో)
  చెల్లించిన EMIలు: 6 నెలలు

కార్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ టాప్-అప్ రుణం: అవసరమైన డాక్యుమెంట్లు

మీరు మీ కార్ బ్యాలెన్స్‌ను బజాజ్ ఫిన్‌సర్వ్‌‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు మరియు కేవలం కొన్ని డాక్యుమెంట్లతో టాప్-అప్ రుణం పొందవచ్చు. ఈ డాక్యుమెంట్లు:

 • కెవైసి డాక్యుమెంట్లు
 • పాస్ పోర్ట్ సైజు ఫోటో
 • బ్యాంక్ స్టేట్మెంట్
 • జీతం స్లిప్లు
 • RC బుక్

కార్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ టాప్-అప్ రుణం: ఎలా అప్లై చేయాలి

కారు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ టాప్-అప్ రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ కొన్ని సులభమైన దశలు ఉన్నాయి:

 1. 1 మా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం తెరవడానికి ఇప్పుడే అప్లై చేయండి పై క్లిక్ చేయండి
 2. 2 మీ కార్ వివరాలను పూరించండి
 3. 3 మీ ప్రాథమిక వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోండి మరియు మీ దరఖాస్తును సమర్పించండి

తదుపరి దశల్లో మీకు మార్గనిర్దేశం చేసేందుకు మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.