ఫీచర్లు మరియు ప్రయోజనాలు
-
తక్షణ అప్రూవల్
మీ అప్లికేషన్‌కు తక్షణ అప్రూవల్ కోసం అర్హతను, డాక్యుమెంటేషన్ అవసరాలను పూర్తి చేయండి.
-
ఆన్‌లైన్ లోన్ అకౌంట్ నిర్వహణ
మా కస్టమర్ పోర్టల్ - మై అకౌంట్ ద్వారా మీ లోన్ అకౌంటును నిర్వహించుకోండి. ప్రయాణంలో మీ చెల్లింపులు మరియు ఇతర వివరాలను ట్రాక్ చేయండి.
-
24 గంటల్లో లోన్ పంపిణీ*
కేవలం 24 గంటల్లో మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బును పొందండి*.
-
సౌకర్యవంతమైన ఆన్‌లైన్ అప్లికేషన్
కొన్ని ప్రాథమిక వివరాలు, డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడం ద్వారా మా వెబ్‌సైట్‌లో మీ లోన్ అప్లికేషన్‌ను పూర్తి చేయండి.
-
సులభమైన రీపేమెంట్స్
గరిష్ఠంగా 84 నెలల కాలవ్యవధిని ఎంచుకోండి. మీ ఆర్థిక వ్యవహారాలను మెరుగ్గా నిర్వహించడానికి మా పర్సనల్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ను ఉపయోగించండి.
-
గణనీయమైన లోన్ అమౌంట్
మీ పెద్ద లేదా చిన్న మీ అన్ని రకాల ఆర్థిక అవసరాల కోసం బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి రూ. 35 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.
-
సులభమైన డాక్యుమెంటేషన్
మేము అతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో వ్యక్తిగత రుణాలను అందిస్తాము. మేము ఇంటి వద్ద డాక్యుమెంట్ సేకరణ సౌకర్యాన్ని కూడా అందిస్తాము.
-
ఆకర్షణీయమైన ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు
ఇప్పటికే ఉన్న కస్టమర్లు పర్సనలైజ్డ్ ప్రీ అప్రూవ్డ్ ఆఫర్లను పొందవచ్చు. మీ ఆఫర్‌ను చెక్ చేసుకోవడానికి, మీ పేరు మరియు సంప్రదింపు వివరాలను ఎంటర్ చేయండి.
-
ఫ్లెక్సీ లోన్ సౌకర్యం
మా ఫ్లెక్సీ లోన్లు మీ ఇఎంఐ లను దాదాపుగా 45% తగ్గించుకోవచ్చు*. అదనపు పేపర్‌వర్క్ లేకుండా మీ మంజూరు చేయబడిన మొత్తం నుండి విత్‌డ్రా చేసుకోండి.
-
రహస్య ఛార్జీలు లేవు
బజాజ్ ఫిన్‌సర్వ్ 100% పారదర్శకతతో పర్సనల్ లోన్‌లను అందిస్తుంది. మీ లోన్ గురించిన నిబంధనలు, షరతులను చదవండి, సమర్థవంతమైన నిర్ణయం తీసుకోండి.
*షరతులు వర్తిస్తాయి
బ్రాంచ్‌ను సందర్శించడం, పొడవైన క్యూలలో నిలబడటం మరియు సుదీర్ఘ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ వంటివి గతానికి సంబంధించినవి. తదుపరి మీకు ఎప్పుడైనా ఫండ్స్ అవసరమైనప్పుడు, మా ఆన్‌లైన్ పర్సనల్ లోన్ కోసం సాధారణ అప్లికేషన్ ఫారమ్‌ను పూరించండి, తక్షణ ఆమోదం పొందండి.
బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్‌లను ఎక్కువగా పొందడానికి, మా సరళమైన అర్హత ప్రమాణాలు, సౌకర్యవంతమైన రీపేమెంట్ అవధులు మరియు పెద్ద టికెట్ పరిమాణం నుండి ప్రయోజనం పొందండి.
ఆన్‌లైన్‌లో అప్లై చేయండి, 24 గంటల్లో మీకు అవసరమైన డబ్బును పొందండి*.
అర్హతా ప్రమాణాలు
-
జాతీయత
నివాస భారతీయుడు
-
వయస్సు
21 సంవత్సరాలు మరియు 67 సంవత్సరాల మధ్య*
-
క్రెడిట్ స్కోర్
ఉచితంగా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండి750 లేదా అంతకంటే ఎక్కువ
-
ఉపాధి
ఎంఎన్‌సి, పబ్లిక్ లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో పని చేస్తూ జీతం తీసుకునే ఉద్యోగి
బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి ఆన్‌లైన్ పర్సనల్ లోన్ పొందడానికి, మీరు సాధారణ అర్హత ప్రమాణాలను పూర్తి చేయాలి. దీనితో పాటు, మీరు ఆన్‌లైన్ లోన్ కోసం అప్లై చేసే ముందు మీ కెవైసి డాక్యుమెంట్లు, మీ ఆదాయం రుజువు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా మీకు అందుబాటులో ఉంచుకోవాలి.
మీ పర్సనల్ లోన్ ప్రాసెసింగ్‌లో మీరు అనవసరమైన జాప్యాలను ఎదుర్కోకుండా ఇది నిర్ధారిస్తుంది.
వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు
బజాజ్ ఫిన్‌సర్వ్ సహేతుకమైన పర్సనల్ లోన్స్ వడ్డీ రేట్లను అందిస్తుంది. మీరు ఆన్‌లైన్ పర్సనల్ లోన్ పొందడానికి ముందు మీ లోన్‌పై చెల్లించాల్సిన రుసుములు, ఛార్జీలను గురించి చదవండి.